ప్రభాస్ పడి చచ్చిపోతున్న హీరొయిన్ ఎవరో తెలుసా..?

Posted 2 months ago | Category : movies

హీరో ల కి అభిమానులు ఉంటారు అని అందరికి తెలుసు...కాని హీరో లు కూడా కొందరికి అభిమానులు అని చెప్తే గాని తెలియదు... అసలు విషయమేమిటంటే..ఇంటర్నేషనల్ హీరోగా పేరు తెచ్చుకున్న మన డార్లింగ్ ప్రబాస్ కూడా ఒకరికి అభిమాని అంటే నమ్ముతారా..?..ఇది నిజం... ఈవిషయం చెప్పింది ఎవరో కాదు..స్వయంగా ప్రబాస్ ఆంగ్లపత్రిక కు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు.ఇంతకి ఆమె ఎవరో తెలుసా..బాలీవుడ్ బ్యూటీ రవీనా టాండన్‌.

తాజాగా ప్రభాస్‌ ఆంగ్లపత్రికతో మాట్లాడుతూ.. బాలీవుడ్ బ్యూటీ రవీనా టాండన్‌ అంటే చాల ఇష్టమని తెలిపాడు. నేను రవీనాకు పెద్ద అభిమానిని. అందాజ్‌ అప్నా అప్నా సినిమాలోని ఎలో జీ సనం.. పాటను చూసినప్పుడల్లా.. వావ్‌ అనుకుంటుంటాను అని తెలిపాడు.రవీనా తన భర్త అనిల్ తో హైదరాబాద్ కు వచ్చింది. ఈ సందర్భంగా ప్రభాస్‌ ఆమెను కలిశారు. ఇద్దరు సెల్ఫీకి కూడా పోజిచ్చారు.

ప్రస్తుతం ప్రభాస్ సాహో మూవీ లో నటిస్తున్నాడు . సుజిత్ దీనిని డైరెక్ట్ చేస్తుండగా శ్రద్ద కపూర్ ప్రభాస్ కు జోడిగా నటిస్తుంది. యూవీ క్రియేషన్స్ బ్యానర్ ఫై ఈ మూవీ తెలుగు , హిందీ , తమిళ్ భాషల్లో తెరకెక్కుతుంది. వచ్చే ఏడాది ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు వచ్చేలా ప్లాన్ చేస్తున్నారు.


రంగస్థలం టీజర్ వచ్చేస్తుంది....!

Posted 39 minutes ago | Category : movies

రంగస్థలం టీజర్ వచ్చేస్తుంది....!

భావన పెళ్లి వీడియో వైరల్...!

Posted 2 hours ago | Category : movies

భావన పెళ్లి వీడియో వైరల్...!

అలనాటి అందాల నటి కృష్ణకుమారి కన్నుమూత..!

Posted 5 hours ago | Category : movies

అలనాటి అందాల నటి కృష్ణకుమారి కన్నుమూత..!

ముఖ్యమంత్రిగా మహేష్..!

Posted 6 hours ago | Category : movies

ముఖ్యమంత్రిగా మహేష్..!

‘పద్మావత్’ సినిమా రివ్యూ

Posted 6 hours ago | Category : movies

‘పద్మావత్’ సినిమా రివ్యూ

జై సింహా 50 కోట్ల పబ్లిసిటీ..!

Posted 21 hours ago | Category : movies

జై సింహా 50 కోట్ల పబ్లిసిటీ..!

మరో దెబ్బ ఖాయమేనా !

Posted 21 hours ago | Category : movies

మరో దెబ్బ ఖాయమేనా !

హాలీవుడ్ కి రకుల్ అన్న !

Posted a day ago | Category : movies

హాలీవుడ్ కి రకుల్ అన్న !

ప్రభాస్,అనుష్కల స్టైల్ సేమ్ టు సేమ్..!

Posted a day ago | Category : movies

ప్రభాస్,అనుష్కల స్టైల్ సేమ్ టు సేమ్..!

వైరల్ అవుతున్న షారూక్ ఖాన్ ఫోటో..!

Posted a day ago | Category : movies

వైరల్ అవుతున్న షారూక్ ఖాన్ ఫోటో..!

రంగస్థలంలో రంగమ్మగా అనసూయ..!

Posted a day ago | Category : movies

రంగస్థలంలో రంగమ్మగా అనసూయ..!