ఎన్నికల పోటీలో మెగా స్టార్ బాటలో పవర్ స్టార్

Posted 5 months ago | Category : politics

జనసేన అధినేత పవన్ కల్యాణ్ రానున్న ఎన్నికల్లో రెండు చోట్ల పోటీ చేస్తారట. అనంతపురం జిల్లాలోని గుత్తి, కదిరి లేక అనంతపురం అర్బన్ లో ఓ చోట, పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు మరొకటి. గతంలో ప్రజారాజ్య పార్టీ అధినేతగా మెగాస్టార్ చిరంజీవి పాలకొల్లు, తిరుపతిలో పోటీ చేసారు. ఇప్పుడు పవర్ స్టార్ అన్నను ఆదర్శంగా తీసుకుంటున్నట్లున్నాడు. రెండు చోట్ల బరిలోకి దిగనున్నారు. ఇప్పటికే తాను పోటీ చేసే ప్రాంతాలపై సర్వే చేయించారు జనసేన అధినేత. స్థానిక నేతలు ఎవరు. సామాజిక వర్గాలు, కులాలు, వర్గాలు వంటి విషయాల లెక్కలను తీసుకున్నారు. మూడు సార్లు చేసిన సర్వేల్లో పవన్ గెలుస్తారనే వచ్చిందట.

పాలకొల్లులో పవన్ గెలుపుకు ఎలాంటి ఢోకా లేదంటున్నారు. అయితే పోయిన సారి ఎన్నికల్లో టీడీపీ 15 అసెంబ్లీ, 2 ఎంపీ సీట్లను గెలుచుకుంది. అయినా పవన్ అక్కడ పోటీ చేసేందుకు మొగ్గు చూపుతున్నట్లు సమాచారం. టీడీపీకి కంచుకోట లాంటి ప్రాంతం అనంతపురం జిల్లా. అయినా పవన్ గెలుపుకు ఇబ్బంది ఉండదని సర్వేలు చెప్పాయట. టీడీపీతో పొత్తు ఉంటుందా ఉండదా అనే విషయంలో ఇంకా నిర్ణయం తీసుకోలేదు. కాబట్టి ఎన్నికల నాటికి రాజకీయ సమీకరణాలు మారే అవకాశముంది. టీడీపీ, జనసేన కలిస్తే అటువైపే జనం మొగ్గు చూపుతారని మెజార్టీ సర్వేలు చెబుతున్నాయి.


దెందులూరు ఏం ఎల్ ఏ చింతమనేని ప్రభాకర్ : denduluru mla chintamaneni prabhakar ins.media

Posted 3 hours ago | Category : politics

దెందులూరు ఏం ఎల్ ఏ చింతమనేని  ప్రభాకర్ : denduluru mla chintamaneni prabhakar ins.media

బీజేపీ కి నాగం గుడ్ బై... ఆ పార్టీ లోకి జంప్ !

Posted 3 hours ago | Category : politics

బీజేపీ కి నాగం గుడ్ బై... ఆ పార్టీ లోకి జంప్ !

రంగం లోకి లోకనాయకుడు....!

Posted 6 hours ago | Category : politics

రంగం లోకి  లోకనాయకుడు....!

రేపు ఏపీ క్యాబినెట్ కీలక సమావేశం

Posted a day ago | Category : politics

రేపు ఏపీ క్యాబినెట్ కీలక సమావేశం

ఛీ ఛీ ఇదేం పాడు పని !

Posted a day ago | Category : politics

ఛీ ఛీ ఇదేం పాడు పని !

‘టీడీపీలో చేరి నా జీవితం నాశనం చేసుకున్నా’ : ఫిరాయింపు ఎమ్మెల్యే

Posted a day ago | Category : politics

‘టీడీపీలో చేరి నా జీవితం నాశనం చేసుకున్నా’ : ఫిరాయింపు ఎమ్మెల్యే

ఎన్నికల్లో పవన్ రాణిస్తారు అని చెప్పిన రామ్ గోపాల్ వర్మ..!

Posted 3 days ago | Category : politics

ఎన్నికల్లో పవన్ రాణిస్తారు అని చెప్పిన రామ్ గోపాల్ వర్మ..!

కాంగ్రెస్ ఎమ్మెల్యే హరీస్ కుమారుడు..దాడి,దౌర్జన్యం..!

Posted 3 days ago | Category : politics

కాంగ్రెస్ ఎమ్మెల్యే హరీస్ కుమారుడు..దాడి,దౌర్జన్యం..!

2019లో టీడీపీని గెలిపించేది ఎవరో తెలుసా..!

Posted 3 days ago | Category : politics

2019లో టీడీపీని గెలిపించేది ఎవరో తెలుసా..!

రాజ్యసభ కు వెళ్లే వారు ఎవరో తెలుసా...!

Posted 4 days ago | Category : politics

రాజ్యసభ కు వెళ్లే వారు ఎవరో తెలుసా...!

సీఎం కేసీఆర్ కు వచ్చే కానుకల్లో ఇది ప్రత్యేకం..!

Posted 4 days ago | Category : politics

సీఎం కేసీఆర్ కు వచ్చే కానుకల్లో ఇది ప్రత్యేకం..!