ట్విట్టర్‌లో అగ్రస్థానంలో పాప్ స్టార్ కేటీ పెర్రీ

Posted 7 months ago | Category : world

పాప్ స్టార్ కేటీ పెర్రీ.. కేవలం తన మ్యూజిక్‌తోనే కాదు, ట్విట్టర్‌లో ఫాలోవర్లను పెంచుకోవడంలోనూ అగ్ర స్థానంలో దూసుకుపోతుంది. ప్రసుతం ఈమెకు ట్విట్టర్‌లో 10 కోట్లమంది ఫాలోవర్లు ఉన్నారు.

దీంతో ప్రపంచ వ్యాప్తంగా అత్యధిక ట్విట్టర్ ఫాలోవర్లు ఉన్న వ్యక్తిగానే కాదు 10 కోట్ల మంది ఫాలోవర్లు ఉన్న తొలి ట్విట్టర్ యూజర్‌గా కేటీ పెర్రీ రికార్డు సృష్టించింది. అభిమానులు ఆదరించడం వల్లే తాను ఈ ఘనత సాధించానని ఈ సందర్భంగా కేటీ పెర్రీ తెలిపింది.

ఇక అత్యధిక ట్విట్టర్ ఫాలోవర్లు ఉన్న వారిలో 97 మిలియన్లతో పాప్ సింగర్ జస్టిన్ బీబర్ రెండో స్థానంలో నిలిచాడు. ఆ తరువాత 90 మిలియన్ల ఫాలోవర్లతో మాజీ అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా 3వ స్థానంలో నిలిచారు.


దావోస్ లో అపురూప దృశ్యాలు

Posted a day ago | Category : world

దావోస్ లో అపురూప దృశ్యాలు

కొత్త ప్రియుడితో ఒబామా కూతురు హల్చల్, ఎవరంటే ?

Posted a day ago | Category : world

కొత్త ప్రియుడితో ఒబామా కూతురు హల్చల్, ఎవరంటే ?

మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్ అరెస్ట్ !

Posted 2 days ago | Category : world

మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్ అరెస్ట్ !

మూతబడ్డ స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ..!

Posted 3 days ago | Category : world

మూతబడ్డ స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ..!

మమ్మల్నే బెదిరిస్తారా... గెట్ రెడీ ఫర్ వార్..!

Posted 3 days ago | Category : world

మమ్మల్నే బెదిరిస్తారా... గెట్ రెడీ ఫర్ వార్..!

చంద్రబాబు దావోస్ యాత్ర షెడ్యూల్ ఇదే

Posted 3 days ago | Category : world

చంద్రబాబు దావోస్ యాత్ర షెడ్యూల్ ఇదే

మైదానం లో కుప్ప కూలిన పాక్ ఆల్ రౌండర్ షోయబ్ మాలిక్

Posted 7 days ago | Category : world sports

మైదానం లో కుప్ప కూలిన పాక్ ఆల్ రౌండర్ షోయబ్ మాలిక్

దేశంలో మనమే నెం.1 !

Posted 8 days ago | Category : world

దేశంలో మనమే నెం.1 !

మేము సైతం అంటున్న ఎయిర్ లైన్స్

Posted 11 days ago | Category : world

మేము సైతం అంటున్న ఎయిర్ లైన్స్

కూతురితో కలిసి యాంకర్‌ ఎందుకు వార్తలు చదివింది అంటే ?

Posted 13 days ago | Category : world

కూతురితో కలిసి యాంకర్‌ ఎందుకు వార్తలు చదివింది అంటే ?

కుప్పకూలుతున్న చైనా మొబైల్ మార్కెట్..!

Posted 13 days ago | Category : world

కుప్పకూలుతున్న చైనా మొబైల్ మార్కెట్..!