శాంతిని అలవరచుకోమని ట్రంప్ కు హితబోధ చేసిన పోప్

Posted 9 months ago | Category : world

శాంతిని వినియోగించడం అలవర్చుకోవాల్సిందిగా అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్  ట్రంప్‌కు పోప్‌  ఫ్రాన్సిస్‌ హిత బోధ చేశారు. శాంతిదూతగా వర్ధిల్లాలని హితవు పలికారు. దీనిపై స్పందించిన ట్రంప్‌ పోప్‌ సందేశాన్ని తాను మరువనని హామీ ఇచ్చారు. 

అమెరికా అధ్యక్షుని హోదాలో విదేశీ పర్యటనలతో బిజిబిజిగా గడుపుతున్న డొనాల్డ్‌ ట్రంప్‌ వాటికన్‌సిటీలో పోప్‌ ఫ్రాన్సిస్‌తో మొదటిసారిగా సమావేశమయ్యారు. ఆయనకు మార్టిన్‌ లూథర్‌ కింగ్‌ రాసిన పుస్తకాలను బహుమతిగా అందజేశారు.

అధ్యక్ష ఎన్నికల ప్రచార సమయంలో పరస్పరం విమర్శలు గుప్పించుకున్న ఇద్దరూ నేతలు ఈ సమావేశంలో నవ్వులు చిందిస్తూ సరదాగా గడపడం విశేషం. మెక్సికో-అమెరికా మధ్య ప్రహారీ నిర్మిస్తామంటూ ట్రంప్‌ చేసిన ప్రతిపాదనను పోప్‌ తీవ్రంగా తప్పుబట్టిన సంగతి తెలిసిందే. 

పోప్‌ తనను ఆహ్వానించి ఆశీర్వదించటం తనకు లభించిన అపూర్వ గౌరవమని ట్రంప్‌ ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. ఇరువురు దాదాపు 30 నిముషాలసేపు దుబాసీల సాయంతో భేటీ అయ్యారు.

కాగా రాబోయే రోజులలో ప్రపంచ నాయకులతో జరిపే సమావేశాలలో వాతావరణ మార్పు అంశాలకు ప్రాధాన్యత ఇవ్వమని పొప్ ట్రంప్ ను కోరారు. పర్యావరణంపై పారిస్ ఒప్పందం నుండి అమెరికా ఉపసంహరించుకో వద్దని కూడా సూచించారు. 


బుడ్డోడు గుడ్డు పెట్టాడు..!

Posted 15 hours ago | Category : world

బుడ్డోడు గుడ్డు పెట్టాడు..!

తాజ్ శివాలయం కాదు సమాధి..!

Posted 18 hours ago | Category : world

తాజ్ శివాలయం కాదు సమాధి..!

టేకాఫ్ అయిన ప్లేన్.. 71 మంది మృతి..!

Posted 5 days ago | Category : world

టేకాఫ్ అయిన ప్లేన్.. 71 మంది మృతి..!

6 ఏళ్ళ జైనబ్ అన్సారీ..నిందితుడు అలీకి 4 మరణ శిక్షలు..!

Posted 6 days ago | Category : world

6 ఏళ్ళ జైనబ్ అన్సారీ..నిందితుడు అలీకి 4 మరణ శిక్షలు..!

కన్యత్వంతో ప్లాట్స్ కొంటాం..!

Posted 6 days ago | Category : world

కన్యత్వంతో ప్లాట్స్ కొంటాం..!

గూగుల్ లో ఉన్నది తీసేసారు..!

Posted 6 days ago | Category : world

గూగుల్ లో ఉన్నది తీసేసారు..!

దక్షిణ మెక్సికోలో భారీ భూకంపం..!

Posted 6 days ago | Category : world

దక్షిణ మెక్సికోలో భారీ భూకంపం..!

వాలెంటైన్స్ డే స్పెషల్ గా..బాయ్ ఫ్రెండ్ ని చంపిన గర్ల్ ఫ్రెండ్..!

Posted 7 days ago | Category : world

వాలెంటైన్స్ డే స్పెషల్ గా..బాయ్ ఫ్రెండ్ ని చంపిన గర్ల్ ఫ్రెండ్..!

బిల్లియన్ డాలర్ల మార్కెట్,టాప్ 3 లో అమెజాన్..!

Posted 8 days ago | Category : world

 బిల్లియన్ డాలర్ల మార్కెట్,టాప్ 3 లో అమెజాన్..!

బిడ్డకు జన్మనిచ్చిన 'అబ్బాయి గారు'

Posted 12 days ago | Category : world

బిడ్డకు జన్మనిచ్చిన 'అబ్బాయి గారు'

హాంగ్ కాంగ్ లో రేసుకు వెళ్తున్న డబల్ డెక్కర్..19 మంది మృతి..!

Posted 12 days ago | Category : world

హాంగ్ కాంగ్ లో రేసుకు వెళ్తున్న డబల్ డెక్కర్..19  మంది మృతి..!