యోగి ఆదిత్యానాథ్ మ‌రో సంచ‌ల‌న నిర్ణ‌యం

Posted 10 months ago | Category : national politics

యూపీ సీఎం యోగి ఆదిత్యానాథ్ మ‌రో సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకున్నాడు. రెండు రోజులపాటు జరగనున్నబీజేపీ రాష్ట్రస్థాయి ఎగ్జిక్యూటివ్ మీటింగ్ ప్రారంభం సందర్భంగా సోమవారం లక్నోలో జరిగిన బీజేపీ సమావేశంలో యోగి మాట్లాడారు.ఇక నుంచి పూల ఆహ్వానాలకు స్వస్తి పలకాలని పార్టీ నేతలు, కార్యకర్తలకు ఆదేశించారు. ప్రధాన మంత్రి నరేంద్రమోదీ పిలుపు మేరకు స్వచ్ఛ భారత్ కోసం ప్రతి ఒక్కరు పనిచేయాలని, ఇక నుంచి ఆర్భాటాలు లేకుండా స్వచ్ఛమైన, పరిశుభ్రమైన ఆహ్వానాలు పలకాలని నేతలకు సూచించారు. తనను సాధారణంగా ఆహ్వానిస్తే చాలని, పూల దండలు, పూలు అవసరం లేదని తేల్చి చెప్పారు. అభివృద్ధి పనులతో కుల రాజకీయాలకు చెక్ పడుతుందని అన్నారు. ‘ఆశ్రితపక్షపాతం, బంధుప్రీతి, కులతత్వాలు చెల్లవు. అభివృద్ధి, దేశ భక్తి మాత్రమే శాశ్వతంగా ఉంటాయి’ అని యోగి అన్నారు. రెండు రోజుల పాటు బీజేపీ ముఖ్యకార్యకర్తల సమావేశంలో పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా తదితరులు పాల్గొంటారు.

దెందులూరు ఏం ఎల్ ఏ చింతమనేని ప్రభాకర్ : denduluru mla chintamaneni prabhakar ins.media

Posted 3 hours ago | Category : politics

దెందులూరు ఏం ఎల్ ఏ చింతమనేని  ప్రభాకర్ : denduluru mla chintamaneni prabhakar ins.media

బీజేపీ కి నాగం గుడ్ బై... ఆ పార్టీ లోకి జంప్ !

Posted 3 hours ago | Category : politics

బీజేపీ కి నాగం గుడ్ బై... ఆ పార్టీ లోకి జంప్ !

రంగం లోకి లోకనాయకుడు....!

Posted 5 hours ago | Category : politics

రంగం లోకి  లోకనాయకుడు....!

ఇక చీరలు కనపడవు !

Posted 6 hours ago | Category : national

ఇక చీరలు కనపడవు !

రేపు ఏపీ క్యాబినెట్ కీలక సమావేశం

Posted a day ago | Category : politics

రేపు ఏపీ క్యాబినెట్ కీలక సమావేశం

ఛీ ఛీ ఇదేం పాడు పని !

Posted a day ago | Category : politics

ఛీ ఛీ ఇదేం పాడు పని !

తివారీకి తీవ్ర అస్వస్థత !

Posted a day ago | Category : national

తివారీకి తీవ్ర అస్వస్థత !

‘టీడీపీలో చేరి నా జీవితం నాశనం చేసుకున్నా’ : ఫిరాయింపు ఎమ్మెల్యే

Posted a day ago | Category : politics

‘టీడీపీలో చేరి నా జీవితం నాశనం చేసుకున్నా’ : ఫిరాయింపు ఎమ్మెల్యే

కాంగ్రెస్ ఎమ్మెల్యే హరీస్ కుమారుడు..దాడి,దౌర్జన్యం..!

Posted 2 days ago | Category : national

కాంగ్రెస్ ఎమ్మెల్యే హరీస్ కుమారుడు..దాడి,దౌర్జన్యం..!

ఎన్నికల్లో పవన్ రాణిస్తారు అని చెప్పిన రామ్ గోపాల్ వర్మ..!

Posted 3 days ago | Category : politics