ప్రపంచం జాతీయ ప్రాంతీయ రాజకీయాలు క్రీడలు వాణిజ్యం సినిమా సంపాదకీయం టెక్నాలజీ GST

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

CONTACT US

#203 Srinivasa Colony West
Ameerpet, Hyderabad-500038

Phone:040-23745777

E-Mail: info@ins.media

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

CONTACT US

#203 Srinivasa Colony West
Ameerpet, Hyderabad-500038

Phone:040-23745777

E-Mail: info@ins.media

స్వీడన్ లో ఉగ్రదాడిలో నలుగురు మృతి : ఖండించిన ప్రధాని మోదీ

Posted 8 months ago world

స్వీడన్ రాజధాని స్టాక్ హోమ్ లో ఓ ఉగ్రవాది దొంగిలించిన ట్రక్కును ఓ పెద్ద డిపార్టుమెంటల్ స్టోర్ లోకి నడిపి బీభత్సం సృష్టించాడు. నలుగురు పౌరులు అక్కడికక్కడే మృతి చెందారు. పలువురు గాయపడ్డారు. ట్రక్ దుకాణంలోకి వేగంగా ప్రవేశించడంతో స్థానికులు బీతావహులై పరుగులు తీయడంతో పలువురు గాయాలపాలయ్యారని భద్రతా సిబ్బంది వెల్లడించింది. ఈ దాడికి కారకులెవ్వరని తెలియకపోయిన స్వీడన్ ప్రధాని 'స్టెఫన్ లోఫ్ వేన్' ఇది ముమ్మాటికీ ఉగ్రదాడేనని ధ్రువీకరించారు. ప్రపంచంలోని పలువురు నేతలు ఈ దాడిని ఖండించారు. ప్రధాని మోదీ ఉగ్రదాడి హీనమైనదని, ఈ కష్టకాలంలో భారత్..స్వీడన్ ప్రజలకు అండగా వుంటుందని ఆయన తెలిపారు.  

Most Read