//single page style gallary page

డొనాల్డ్ ట్రంప్, పోప్ ఫ్రాన్సిస్ ను మించిపోయిన మోడీ..!

Posted a year ago | Category : world national

సోషల్ మీడియాలో దేశ ప్రధాని నరేంద్ర మోడీ హవా కొనసాగుతోంది. 

ఇప్పటికే సోషల్ మీడియా దిగ్గజం ఫేస్ బుక్ లో అత్యధిక ఫాలోవర్లతో దూసుకెళుతున్న ప్రధాని నరేంద్ర మోడీ, మరో సామాజిక మాధ్యమం ఇన్ స్టాగ్రామ్ లోనూ హీరోగా నిలిచారు. ప్రపంచవ్యాప్తంగా ఇన్ స్టాగ్రామ్ వాడుతున్న రాజకీయ నాయకుల్లో ఎవరికీ లేనంతమంది ఫాలోవర్లు ఆయన్ను అనుసరిస్తున్నారని ఇన్ స్టాగ్రామ్ వెల్లడించింది. ఆయన్ను ఫాలో అవుతున్న వారి సంఖ్య 68,03,576 దాటిందని, మరే రాజకీయ నేతకూ ఇంతమంది ఫాలోవర్లు లేరని సంస్థ పేర్కొంది.

కాగా, ఇప్పటివరకూ ఇన్ స్టాగ్రామ్ లో మోడీ 101 పోస్టులను మాత్రమే పెట్టడం గమనార్హం. ఇక అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈ విభాగంలో 63,76,699 అనుచరులతో రెండో స్థానంలో నిలిచారు. పోప్ ఫ్రాన్సిస్ కు 37,26,568 మంది, వైట్ హౌస్ కు 34,75,675 మంది, ఇండోనేషియా రాజకీయ నాయకుడు జోకో విడోడోకు 34,70,165 మంది, జోర్డాన్ రాణి క్వీన్ రానియాకు 30,68,291 మంది ఫాలోవర్లు ఉన్నారని ఇన్ స్టాగ్రామ్ పేర్కొంది.


కనీసం 90 శాతం రైళ్లను జాప్యం లేకుండా నడపాలని లక్ష్యం రైల్వే మంత్రి గోయల్‌ ఆదేశాలు

Posted a day ago | Category : national

కనీసం 90 శాతం రైళ్లను జాప్యం లేకుండా నడపాలని లక్ష్యం రైల్వే మంత్రి గోయల్‌ ఆదేశాలు

రాజస్థాన్ లో యోగ కు గిన్నిస్ రికార్డు

Posted a day ago | Category : national

రాజస్థాన్ లో యోగ కు  గిన్నిస్ రికార్డు

యోగా గురు బాబారాందేవ్ సంచలన వ్యాఖ్యలు

Posted a day ago | Category : national

యోగా గురు బాబారాందేవ్ సంచలన వ్యాఖ్యలు

అమెరికా లో భారత పౌరులకు అవమానం.....!

Posted 2 days ago | Category : national

అమెరికా లో భారత పౌరులకు అవమానం.....!

జమ్ముకశ్మీర్ ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీ రాజీనామా

Posted 3 days ago | Category : national

జమ్ముకశ్మీర్ ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీ రాజీనామా

తండ్రిని చెట్టుకి కట్టేసి రేప్

Posted 6 days ago | Category : national

తండ్రిని చెట్టుకి కట్టేసి రేప్

అమ్మాయిలూ తాగకండి..

Posted 6 days ago | Category : health world

అమ్మాయిలూ తాగకండి..

పోరా నువ్వు చెప్పేది ఏంటి

Posted 6 days ago | Category : politics national

పోరా నువ్వు చెప్పేది ఏంటి

రాజీనామా చేసిన గుజరాత్ ముఖ్యమంత్రి

Posted 6 days ago | Category : national politics

రాజీనామా చేసిన గుజరాత్ ముఖ్యమంత్రి

బిజెపికి షాక్ ఇచ్చిన సొంత పార్టీ ఎంపి

Posted 6 days ago | Category : national politics

బిజెపికి షాక్ ఇచ్చిన సొంత పార్టీ ఎంపి

లంకె బిందెల్లో ఏదో ఉందనుకున్నారు..కాని

Posted 8 days ago | Category : national

లంకె బిందెల్లో ఏదో ఉందనుకున్నారు..కాని