//single page style gallary page

విజయ్ కేసులో మరో ట్విస్టు : బయటపడ్డ ఫోన్ కాల్ సంభాషణ

Posted a year ago | Category : state

ఆత్మ‌హ‌త్య‌కు పాల్ప‌డిన టాలీవుడ్ క‌మెడియ‌న్ విజ‌య్ క‌ధ మీడియా చానెళ్ల‌కు ఇప్పుడు బోలెడంత స్టఫ్ అందుతోంది

విజ‌య్ – వ‌నిత ల కాపురం నిండా ర‌క‌ర‌కాల విబేధాలు ఉండ‌డంతో పాటు ఇద్ద‌రూ సినీ ప‌రిశ్ర‌మ‌కు చెందిన వారు కావ‌డం కూడా మీడియా హ‌డావిడికి హ‌ద్దే లేకుండా చేస్తోంది. అందుకు త‌గ్గ‌ట్టే పూట‌కొక‌టి చొప్పున ర‌క‌ర‌కాల‌ ట్విస్టులు వెలుగు చూస్తూండ‌డంతో యూట్యూబ్ చానెళ్ళ హవా కొనసాగుతోంది

ఆత్మ‌హ‌త్య చేసుకున్న విజ‌య్ సెల్ఫీ వీడియోలో భార్య‌, ఆమె త‌ర‌పు న్యాయ‌వాది, ఆమె స‌న్నిహితుల‌పై ఆరోప‌ణ‌లు చేసిన సంగ‌తి తెలిసిందే. ఆ వీడియోలో త‌న భార్య వ్య‌భిచారి అని కూడా విజ‌య్ నిందించాడు. అత్త‌గారు సైతం వ్య‌భిచారం నిర్వ‌హిస్తుంద‌న్న విజ‌య్‌… అటువంటి ప‌రిస్థితుల‌లో త‌న కూతురు పెర‌గ‌కూడ‌ద‌ని కోరుకుంటున్నాన‌న్నాడు. ఆ వీడియోలో ఎన్ని ఆరోప‌ణ‌లున్నా… అన్నింటిక‌న్నా ఇది ఆయ‌న భార్య వ‌నితారెడ్డిని తీవ్రంగా ఇబ్బంది పెట్టే ఆరోప‌ణ అన‌డంలో సందేహం లేదు. .

ఈ నేప‌ధ్యంలోనే ఆత్మ‌హ‌త్య వార్త తెలుసుకుని విజ‌య్ మృత‌దేహాన్ని చూడ‌డానికి వ‌చ్చిన‌ప్పుడు అత‌ని ప‌ట్ల కాస్త మంచిగానే మాట్లాడిన వ‌నిత‌… నిదానంగా స్వ‌రం మార్చింది. .వ్య‌భిచారం ఆరోప‌ణ‌ల‌కు మీడియాలో ప్రాధాన్యం ద‌క్క‌డంతో ఆమె మ‌రింత క‌టువుగా మారిన‌ట్టు క‌నిపిస్తోంది. దీంతో ఆమె విజ‌య్‌పై వ‌రుస‌పెట్టి ఆరోప‌ణ‌లు గుప్పిస్తూ వ‌చ్చారు. దీనికి ప‌రాకాష్ట‌గా అన్న‌ట్టు, సెల్ఫీ వీడియోకి బ‌దులుగా అన్న‌ట్టు ఆమె ఒక ఆడియో రికార్డింగ్ బ‌య‌ట పెట్టారు. వ‌నిత చెపుతున్న ప్ర‌కారం… దీనిలో విజ‌య్ ఆయ‌న తండ్రితో జ‌రిపిన సంభాష‌ణ ఉంది. వీరిద్ద‌రి మాట‌ల‌ను బ‌ట్టి విజ‌య్‌కు హెచ్ఐవి సోకిందని తెలుస్తోంది.

అయితే ఈ ఆడియో రికార్డింగ్‌ను విజ‌య్ తండ్రి ఖండించారు.. .అందులో ఉన్న సంభాష‌ణ త‌మ‌ది కాదంటున్నారాయ‌న‌. ఏదేమైనా… మంగ‌ళ‌వారం విజ‌య్ మృత‌దేహానికి ఉస్మానియా ఆసుప‌త్రిలో పోస్ట్‌మార్టం నిర్వ‌హించ‌నున్నారు. ఈ నేప‌ధ్యంలో తాజాగా వ‌నిత చేస్తున్న ఆరోప‌ణ‌ను కూడా పోలీసులు ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకునే అవ‌కాశం ఉంది. మ‌రోవైపు విజ‌య్ మృతికి కారణ‌మ‌య్యారంటూ భార్య వ‌నిత స‌హా విజ‌య్ సెల్పీ వీడియోలో పేర్కొన్న ప్ర‌తి ఒక్క‌రిపైనా పోలీసులు కేసులు న‌మోదు చేశారు. పోటా పోటీ గా ఇరు వర్గాల వారు మీడియా వద్ద తమ పరువు తీసుకుంటున్నారు.

మామా కోడళ్ళు మాట్లాడుకున్న ఆడియో మా INS.MEDIA సంపాదించింది ఆ వీడియో మీ కోసం :


తెలంగాణా స్పీకర్ గా పోచారం పేరు ఖరారు ?

Posted 2 hours ago | Category : state politics

 తెలంగాణా స్పీకర్ గా పోచారం పేరు ఖరారు ?

ఎమ్మెల్సీలపై వేటు ... న్యాయ పోరాటం చేస్తాం అంటూ నిర్ణయంపై మండిపాటు

Posted 2 hours ago | Category : state politics

ఎమ్మెల్సీలపై వేటు ... న్యాయ పోరాటం చేస్తాం అంటూ నిర్ణయంపై మండిపాటు

ఏపీలో హాట్ టాపిక్ ...అమరావతికి కేసీఆర్ ఎందుకంటే

Posted 3 hours ago | Category : state politics

  ఏపీలో హాట్ టాపిక్ ...అమరావతికి కేసీఆర్ ఎందుకంటే

టీఆర్ఎస్ కు షాక్ .. కాంగ్రెస్ లో చేరిన కీలక నేత

Posted 4 hours ago | Category : state politics

టీఆర్ఎస్ కు షాక్ .. కాంగ్రెస్ లో చేరిన కీలక నేత

త్వరలో కేసీఆర్ ను కలవనున్న జగన్ ... ఎక్కడో తెలుసా

Posted 4 days ago | Category : state politics

త్వరలో కేసీఆర్ ను కలవనున్న జగన్ ... ఎక్కడో తెలుసా

టోల్ ట్యాక్స్ రద్దు చేసిన తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు .. పండగ చేస్కొండి

Posted 4 days ago | Category : state politics

 టోల్ ట్యాక్స్ రద్దు చేసిన తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు .. పండగ చేస్కొండి

తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికల పోటీపై చంద్రబాబు సంచలన నిర్ణయం

Posted 4 days ago | Category : state politics

 తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికల పోటీపై చంద్రబాబు సంచలన నిర్ణయం

టీడీపీలో చేరిన మాజీ ఎమ్మెల్యే కాండ్రు కమల ...అక్కడనుండే పోటీ

Posted 4 days ago | Category : state politics

టీడీపీలో చేరిన మాజీ ఎమ్మెల్యే కాండ్రు కమల ...అక్కడనుండే పోటీ

కాంగ్రెస్ కు భారీ షాక్ ... సబితా తో పాటు ఆరుగురు గులాబీ తీర్ధం

Posted 5 days ago | Category : state politics

కాంగ్రెస్ కు భారీ షాక్ ... సబితా తో పాటు ఆరుగురు గులాబీ తీర్ధం

బిజెపి అధిష్టానంపై గుర్రుగా ఉన్న తెలంగాణ బీజేపీ నేతలు.....ఎందుకంటే

Posted 5 days ago | Category : state politics

బిజెపి అధిష్టానంపై గుర్రుగా ఉన్న తెలంగాణ బీజేపీ నేతలు.....ఎందుకంటే

కేసీఆర్ ప్లాన్ ... మల్కాజ్ గిరి ఎంపీగా ఆ సీనియర్ ఐఏఎస్

Posted 5 days ago | Category : state politics

 కేసీఆర్ ప్లాన్ ... మల్కాజ్ గిరి ఎంపీగా ఆ సీనియర్ ఐఏఎస్