ఉగ్రవాదులు క‌న్నా నేను 50 రెట్లు అధికంగా క్రూరుడిని:ఫిలిప్పీన్స్ అధ్యక్షుడు

Posted 9 months ago | Category : world

ఫిలిప్పీన్స్ అధ్యక్షుడు రోడ్రిగో డుటెర్టి ఉగ్రవాదులకు గట్టి వార్నింగ్ ఇచ్చారు. వారిని ఉద్దేశించి ఘాటు వ్యాఖ్యలు చేశారు. ‘వారి క‌న్నా నేను 50 రెట్లు అధికంగా క్రూరుడిని.. వాళ్లు తలలు మాత్రమే నరికుతారు... నాకు ఉగ్రవాదులు సజీవంగా దొరికితే మాత్రం వాళ్లను తినేస్తా’ అని ఆయ‌న సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసి మ‌రోసారి అంత‌ర్జాతీయంగా వార్తల్లో నిలిచారు. తమ దేశంలో ప్రారంభ‌మైన‌ క్రీడా టోర్నమెంట్ వేడుక‌లో పాల్గొన్న ఫిలిప్పీన్స్ అధ్యక్షుడు రోడ్రిగో డుటెర్టి ఇస్లామిక్ స్టేట్ ఉగ్ర‌వాదులు సృష్టిస్తోన్న బీభ‌త్సం గురించి మాట్లాడుతూ ఈ వ్యాఖ్య‌లు చేశారు. ప్రజల్లో తీవ్ర ఆందోళ‌న క‌లుగజేయ‌డానికి ఉగ్ర‌వాదులు తలలు నరికేస్తున్నారని, అయితే, వాళ్లు జంతువుల లాంటివాళ్లు కాబట్టి సజీవంగా పట్టుకోవాల్సిన అవసరం లేదని ఆయ‌న అన్నారు.

ఉగ్ర‌వాదుల‌ను కాల్చిపారేయాలని రోడ్రిగో.. తమ సైనికులకు సూచించారు. తాను కూడా జంతువులాగే మారాలనుకుంటే మారతానని వ్యాఖ్యానించిన ఆయ‌న‌... ఉగ్రవాదులను సజీవంగా తనకు అప్పగిస్తే మాత్రం కాస్త ఉప్పు, వెనిగర్ పట్టించి, వాళ్ల లివర్‌ ను తినేస్తానని అన్నారు. ఉగ్రవాదం అంశాన్ని ఉపేక్షించేది లేదని ఆయన హెచ్చరించారు.


దావోస్ లో అపురూప దృశ్యాలు

Posted 14 hours ago | Category : world

దావోస్ లో అపురూప దృశ్యాలు

కొత్త ప్రియుడితో ఒబామా కూతురు హల్చల్, ఎవరంటే ?

Posted 20 hours ago | Category : world

కొత్త ప్రియుడితో ఒబామా కూతురు హల్చల్, ఎవరంటే ?

మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్ అరెస్ట్ !

Posted 2 days ago | Category : world

మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్ అరెస్ట్ !

మూతబడ్డ స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ..!

Posted 3 days ago | Category : world

మూతబడ్డ స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ..!

మమ్మల్నే బెదిరిస్తారా... గెట్ రెడీ ఫర్ వార్..!

Posted 3 days ago | Category : world

మమ్మల్నే బెదిరిస్తారా... గెట్ రెడీ ఫర్ వార్..!

చంద్రబాబు దావోస్ యాత్ర షెడ్యూల్ ఇదే

Posted 3 days ago | Category : world

చంద్రబాబు దావోస్ యాత్ర షెడ్యూల్ ఇదే

మైదానం లో కుప్ప కూలిన పాక్ ఆల్ రౌండర్ షోయబ్ మాలిక్

Posted 7 days ago | Category : world sports

మైదానం లో కుప్ప కూలిన పాక్ ఆల్ రౌండర్ షోయబ్ మాలిక్

దేశంలో మనమే నెం.1 !

Posted 8 days ago | Category : world

దేశంలో మనమే నెం.1 !

మేము సైతం అంటున్న ఎయిర్ లైన్స్

Posted 11 days ago | Category : world

మేము సైతం అంటున్న ఎయిర్ లైన్స్

కూతురితో కలిసి యాంకర్‌ ఎందుకు వార్తలు చదివింది అంటే ?

Posted 13 days ago | Category : world

కూతురితో కలిసి యాంకర్‌ ఎందుకు వార్తలు చదివింది అంటే ?

కుప్పకూలుతున్న చైనా మొబైల్ మార్కెట్..!

Posted 13 days ago | Category : world

కుప్పకూలుతున్న చైనా మొబైల్ మార్కెట్..!