//single page style gallary page

ఫాన్స్ కి వార్నింగ్ ఇచ్చిన పవన్.

Posted 7 months ago | Category : state

ఈ రోజు విజ‌య‌వాడ‌లో గుంటూరు, కృష్ణా జిల్లాల పార్టీ కార్య‌క‌ర్త‌ల‌తో ప‌వ‌న్ క‌ల్యాణ్‌ స‌మావేశం ఏర్పాటు చేశారు. ఆ సమావేశంలో గంద‌ర‌గోళం సృష్టిస్తోన్న త‌న ఫ్యాన్స్‌ను, కార్య‌క‌ర్త‌ల‌ను జ‌న‌సేన అధినేత‌, సినీన‌టుడు ప‌వ‌న్ క‌ల్యాణ్ గ‌ట్టిగా హెచ్చ‌రించారు. ప‌వ‌న్ క‌ల్యాణ్ చెప్పేది విన‌కుండా అంద‌రూ లీడ‌ర్ లీడ‌ర్‌, సీఎం సీఎం అని పెద్ద ఎత్తున‌ నినాదాలు చేశారు.

దీంతో ప‌వ‌న్ క‌ల్యాణ్ మాట్లాడుతూ... "మీరు పుట్టిన ఈ గ‌డ్డ మీద గౌర‌వం ఉంటే.. నాపై కాకుండా, జ‌నసేన పార్టీకి కాకుండా భార‌త్ మాత‌కి జై చెప్పండి అని అన్నారు. ప్ర‌తిసారి సీఎం సీఎం అని మీరు అరిస్తే నేను సీఎం అయిపోతానా? అరుపులు కేక‌ల‌తో మార్పులు రావు ఆలోచ‌న‌ల‌తో కూడిన సంస్క‌ర‌ణ‌ల వ‌ల్ల మార్పులు వ‌స్తాయి. దేశం బాగుప‌డాల‌న్న ఆలోచ‌న ఉండి, స‌రైన విధివిధానాల‌తో ముందుకు వెళితేనే మార్పు సాధ్యం. మీ ఉత్సాహాన్ని మార్పుకు, జ‌న‌సేనను క్ర‌మ‌శిక్ష‌ణ‌తో ముందుకు తీసుకువెళ్లడానికి ఉప‌యోగించాలి. అరుపులు, కేక‌ల‌తో మార్పులు రావు" అని చెప్పుకొచ్చారు.

ఈ నేపథ్యంలో పర్యటనలు ముగించుకుని విజయవాడలో బ‌స చేయటనికి ఆయ‌న‌ హోటల్‌ మురళీ ఫార్చున్‌లో దిగారు. ఈ క్రమంలో, హోటల్ దగ్గరికి ఆయ‌న‌ అభిమానులు, జనసేన కార్యకర్తలు భారీగా చేరుకున్నారు. ఉత్సాహాన్ని ప్రదర్శిస్తూ, 'ప‌వ‌నిజం, ప‌వ‌న్ సీఎం' అంటూ నినాదాలు చేస్తూ నానా హంగామా చేశారు. దీంతో ప‌వ‌న్ క‌ల్యాణ్ అభిమానుల‌ను పోలీసులు చెద‌ర‌గొట్టారు. దీంతో ఆగ్రహించిన అభిమానులు ఈ సారి పోలీసుల‌కు వ్య‌తిరేకంగా నినాదాలు చేశారు. దీంతో అక్కడ ఉద్రిక్తత పరిస్థితి ఏర్పడింది.


పవన్ కామెంట్స్ పై నిప్పులు చెరిగిన అభిమాని.....!

Posted 3 hours ago | Category : movies state

పవన్ కామెంట్స్ పై నిప్పులు చెరిగిన అభిమాని.....!

అమరావతి మరో తిరుమల....!

Posted 5 hours ago | Category : state

అమరావతి మరో తిరుమల....!

డ్రంకెన్ డ్రైవ్ లో పట్టుబడ్డ మరో నటుడు...

Posted 9 hours ago | Category : state

డ్రంకెన్ డ్రైవ్ లో పట్టుబడ్డ మరో నటుడు...

సినిమాలని తలపిస్తున్న యశోద హాస్పిటల్ సీన్స్...!

Posted a day ago | Category : state

సినిమాలని తలపిస్తున్న యశోద హాస్పిటల్ సీన్స్...!

నగర పోలీస్ కమీషనర్ గా ద్వారకా తిరుమల రావు

Posted 2 days ago | Category : state

నగర పోలీస్ కమీషనర్ గా ద్వారకా తిరుమల రావు

ఉత్తరాంధ్ర కి భారీ వర్ష సూచన......అప్రమత్తమైన జిల్లాల యంత్రాగం!

Posted 2 days ago | Category : state

ఉత్తరాంధ్ర కి భారీ వర్ష సూచన......అప్రమత్తమైన జిల్లాల యంత్రాగం!

మోడల్ లో మాతృత్వం...ర్యాంపు పై మాతృ ప్రేమ..

Posted 2 days ago | Category : state

మోడల్ లో మాతృత్వం...ర్యాంపు పై మాతృ ప్రేమ..

సోషియల్ మీడియా కంటెంట్ పై ...ప్రభుత్వం పైర్...

Posted 2 days ago | Category : state

సోషియల్ మీడియా కంటెంట్ పై ...ప్రభుత్వం పైర్...

టీడీపీ కి గుడ్బై చెప్పనున్న జేసీ..... !

Posted 2 days ago | Category : state politics

టీడీపీ కి గుడ్బై చెప్పనున్న జేసీ..... !

విజయవాడ లోని స్టార్ హోటల్ లో నగ్న నృత్యాలు...!

Posted 2 days ago | Category : state

విజయవాడ లోని స్టార్ హోటల్ లో నగ్న నృత్యాలు...!

సినీ అభిమానులకి తెలంగాణ సర్కార్ శుభవార్త......!

Posted 2 days ago | Category : state

సినీ అభిమానులకి తెలంగాణ సర్కార్ శుభవార్త......!