//single page style gallary page

పోలవరం ప్రాజెక్టు పనుల పరిశీలనలో పవన్.

Posted a year ago | Category : state

గత పదిరోజులుగా వార్తల్లో నిలిచిన పోలవరం ప్రాజెక్టు సందర్శనకు ప్రముఖ సినీ నటుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ తొలిసారి వెళ్లారు. ప్రాజెక్టు చేరుకున్న పవన్ కల్యాణ్ కు ప్రాజెక్టు ఇంజనీర్లు, అధికారులు ప్రాజెక్టు నిర్మాణం, పనుల పురోగతికి సబంధించిన వివరాలను వివరించారు. వ్యూపాయింట్ నుంచి పోలవరం ప్రాజెక్టును పరిశీలించిన పవన్ కల్యాణ్, ప్రాజెక్టు పనుల వద్దకు వెళ్లనున్నట్టు సమాచారం.

తొలిసారి పోలవరం ప్రాజెక్టును సందర్శించడంతో పరిసర ప్రాంతాల పవన్ అభిమానులు అక్కడికి చేరుకుని భారీ ఎత్తున జిందాబాద్ నినాదాలు చేశారు. వారి నినాదాలు పలుమార్లు ఇబ్బంది పెట్టడంతో వారిని పవన్ కల్యాణ్ వారించారు. కాగా, పోలవరం పనులను పరిశీలిచేందుకు వైఎస్సార్సీపీ నేతలు ఈ మధ్యాహ్నం అక్కడికి వెళ్లనున్నారు. పనులు ఎంతవరకు వచ్చాయన్న విషయాన్ని వారు పరిశీలించనున్నారు.

THAT IS ద్వారక తిరుమలరావు .....!

Posted 20 hours ago | Category : state national

THAT  IS  ద్వారక తిరుమలరావు .....!

సిం కార్డ్ కోసం ఆత్మహత్య...

Posted 3 days ago | Category : state

సిం కార్డ్ కోసం ఆత్మహత్య...

షాకింగ్ ....కేసీఆర్ ఆస్తులు అంతేనా

Posted 3 days ago | Category : politics state

షాకింగ్ ....కేసీఆర్ ఆస్తులు అంతేనా

టికెట్ కేటాయించ‌లేద‌ని బీజేపీలోకి పొన్నాల ల‌క్ష్మ‌య్య‌..!

Posted 3 days ago | Category : state politics

టికెట్ కేటాయించ‌లేద‌ని బీజేపీలోకి పొన్నాల ల‌క్ష్మ‌య్య‌..!

ఉత్తమ్ కు రేవంత్ రివర్స్ షాక్ ... జాబితాలో మార్పులు అందుకే

Posted 4 days ago | Category : politics state

ఉత్తమ్ కు రేవంత్ రివర్స్ షాక్ ... జాబితాలో మార్పులు అందుకే

బ్రేకింగ్ న్యూస్ ....కాంగ్రెస్ రెండో జాబితా విడుదల

Posted 4 days ago | Category : politics state

బ్రేకింగ్ న్యూస్ ....కాంగ్రెస్ రెండో జాబితా విడుదల

జేసీ స్కెచ్ ... ఆ టీడీపీ ఎమ్మెల్యే సీటు కే ఎసరు

Posted 4 days ago | Category : politics state

జేసీ స్కెచ్  ... ఆ టీడీపీ ఎమ్మెల్యే సీటు కే ఎసరు

మోడీ పట్టు పట్టి పటేల్ విగ్రహం ఎందుకు పెట్టారో తెలుసా ....

Posted 5 days ago | Category : politics state

మోడీ పట్టు పట్టి పటేల్ విగ్రహం ఎందుకు పెట్టారో తెలుసా ....

కాంగ్రెస్ తొలి జాబితా ఇదే ....సిట్టింగ్‌ ఎమ్మెల్యేలకే ప్రాధాన్యత .!

Posted 5 days ago | Category : politics state

కాంగ్రెస్ తొలి  జాబితా ఇదే ....సిట్టింగ్‌ ఎమ్మెల్యేలకే  ప్రాధాన్యత .!

సీఎం చంద్ర‌బాబుపై వైర‌ల్ న్యూస్‌..!

Posted 6 days ago | Category : politics state

సీఎం చంద్ర‌బాబుపై వైర‌ల్ న్యూస్‌..!

మ‌హ‌రాజ్ దున్న‌పోతు కోసం ఒక్క రోజుకు ఎంత ఖ‌ర్చు పెడ‌తారో తెలుసా..?

Posted 7 days ago | Category : state

మ‌హ‌రాజ్ దున్న‌పోతు కోసం ఒక్క రోజుకు ఎంత ఖ‌ర్చు పెడ‌తారో తెలుసా..?