//single page style gallary page

పోలవరం ఫై బాబు కి అండగా ఉంటానంటున్న పవన్.

Posted 6 months ago | Category : state

గత పదిరోజులుగా వార్తల్లో నిలిచిన పోలవరం ప్రాజెక్టు సందర్శనకు ప్రముఖ సినీ నటుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ తొలిసారి వెళ్లారు.

ఈ నేపథ్యంలోనే అయన మాట్లాడుతూ పోలవరం ప్రాజెక్టు కాంట్రాక్టుల విషయంలో ఎటువంటి తప్పు చేయలేదని, అవకతవకలు ఏమీ జరగలేదని చెప్పేట్లయితే, నిధుల కోసం, సకాలంలో ప్రాజెక్టును పూర్తి చేయించడం కోసం పోరాడేందుకు తాను సిద్ధమని పవన్ కల్యాణ్ వ్యాఖ్యానించారు. పోలవరం వద్ద మీడియాతో మాట్లాడిన ఆయన, ఎటువంటి తప్పూ చేయకుంటే చంద్రబాబు ధైర్యంగా ముందడుగు వేయాలని సూచించారు.

సరైన వివరాలను కేంద్రానికి సమర్పించి ఉంటే, ప్రాజెక్టు నిధులను కొట్లాడి తెచ్చుకుందామని చెప్పారు. 2018 నాటికి పోలవరం పూర్తి అయ్యే సూచనలు తనకు కనిపించడం లేదని, అయితే, సాధ్యమైనంత త్వరగా ప్రాజెక్టు పూర్తి చేయాల్సిన బాధ్యత రాష్ట్రానిదని, అందుకు నిధులివ్వాల్సిన బాధ్యత కేంద్రానిదని ఆయన అన్నారు. కేంద్రంతో ధైర్యంగా మాట్లాడి ప్రాజెక్టును పూర్తి చేద్దామని, అందుకోసం ఏపీ సర్కారుకు సహకరించాలని కేంద్రానికి తనవంతు విజ్ఞప్తి చేస్తానని పవన్ వ్యాఖ్యానించారు.


ఎమ్మెల్యేగా పోటి చెయ్యనని చెప్పిన ఎంపి

Posted 2 hours ago | Category : state politics

ఎమ్మెల్యేగా పోటి చెయ్యనని చెప్పిన ఎంపి

చంద్రబాబుపై అమిత్ షా కామెంట్స్

Posted 2 hours ago | Category : state politics

చంద్రబాబుపై అమిత్ షా కామెంట్స్

ఆంధ్రప్రదేశ్ కి మరో అంతర్జాతీయ సంస్థ

Posted 2 hours ago | Category : state politics

ఆంధ్రప్రదేశ్ కి మరో అంతర్జాతీయ సంస్థ

మహానాడులో కార్యకర్తల కోసం...ఫుడ్ మెనూ

Posted 2 hours ago | Category : state politics

మహానాడులో కార్యకర్తల కోసం...ఫుడ్ మెనూ

పవన్ దీనికి సమాధానం చెప్తావా..?

Posted 2 hours ago | Category : state politics

పవన్ దీనికి సమాధానం చెప్తావా..?

జనాల జేబులు కాళి చేసిన వాట్సాప్

Posted a day ago | Category : state national world

జనాల జేబులు కాళి చేసిన వాట్సాప్

భారత్ లో ఇంటర్నెట్ ఎంత మంది వాడుతున్నారో తెలుసా..?

Posted 2 days ago | Category : national state technology

భారత్ లో ఇంటర్నెట్ ఎంత మంది వాడుతున్నారో తెలుసా..?

తెలియకుండా గర్భవతిని చేసారు

Posted 2 days ago | Category : state

తెలియకుండా గర్భవతిని చేసారు

జగన్ పార్టీకి షాక్

Posted 3 days ago | Category : state politics

జగన్ పార్టీకి షాక్

జగన్ పవన్ అంతర్గత పొత్తు

Posted 4 days ago | Category : politics state

జగన్ పవన్ అంతర్గత పొత్తు

ప్రముఖ నవలా రచయిత్రి......యద్దనపూడి సులోచనారాణి మృతి...!

Posted 5 days ago | Category : national state

ప్రముఖ నవలా రచయిత్రి......యద్దనపూడి సులోచనారాణి మృతి...!