//single page style gallary page

ప్రజారాజ్యంలో అర‌వింద్ గుట్టు విప్పుతున్న పవన్.

Posted a year ago | Category : politics

గ‌త రెండు రోజులుగా ప‌వ‌న్‌ రాష్ట్రంలో సుడిగాలి ప‌ర్య‌ట‌న చేస్తూ సంచలన వ్యాఖ్యలు చేస్తున్నారు. 'చలోరే చలోరే చల్‌’ పర్యటనతో ఏపీ రాజకీయాల్లో సెగ రాజేసిన జనసేన అధినేత పవన్ మాట్లాడుతూ `జ‌న‌సేన కూడా మ‌రో ప్ర‌జారాజ్యం కాకూడ‌ద‌న్న‌దే నా భ‌యం... అన్న మెగాస్టార్ చిరంజీవికి ద్రోహం చేసిన వారికి జ‌న‌సేన ద్వారా బుద్ధొచ్చేలా గుణ‌పాఠం చెబుదామ‌ని పిలుపునివ్వ‌డం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.

ముఖ్యంగా జ‌న‌సేన ఆవిర్భావానికి కార‌ణాలు, ఇతర అం శాల‌పై వాడీవేడిగా స్పందిస్తున్నారు. ప్ర‌జారాజ్యం సమ‌యంలో త‌న‌లోని సామాజిక స్పృహ గుర్తించ‌లేద‌ని చెబుతూ అల్లు అర‌వింద్ చేసిన గుట్టంతా విప్పేశాడు. ఈ వ్యాఖ్య‌లు ఇప్పుడు చ‌ర్చ‌నీయాంశ‌మ‌య్యాయి.

ప్ర‌జారాజ్యం స‌మ‌యంలో చిరంజీవి పార్టీ పెట్టిన ద‌గ్గ‌ర నుంచి దానిని కాంగ్రెస్‌లో విలీనం చేసే వ‌ర‌కూ ఆయ‌న వెన్నంటే ఉన్నారు అర‌వింద్‌! ఎన్నిక‌ల స‌మ‌యంలో పార్టీలో టికెట్లు అమ్ముకున్నార‌నే విమ‌ర్శ రావ‌డానికి కూడా ప్ర‌ధాన కార‌ణం అర‌విందే అనే విమ‌ర్శ‌లు కూడా ఎదురయ్యాయి. దీంతో ఎన్నో క‌ల‌ల‌తో వ‌చ్చిన ప్ర‌జారాజ్యానికి కేవ‌లం 18 సీట్లు ద‌క్కాయి. అప్ప‌టినుంచి ప‌వ‌న్, అల్లు అర‌వింద్‌కు దూరంగా ఉంటూ వ‌స్తున్నారు. అంతేగాక చిరు, ప‌వ‌న్‌ల మ‌ధ్య దూరం కావటానికి కూడా కారణం ఆయ‌నే అనే ప‌వ‌న్ అభిమానులు బ‌లంగా న‌మ్ముతారు.

ప్ర‌జారాజ్యం ఓట‌మి త‌న‌ను తీవ్రంగా బాధించిందని, పార్టీని విలీనం చేస్తున్న స‌మ‌యంలో తాను సైలెంట్‌గా ఉండిపోవ‌డానికి గ‌ల కార‌ణాల‌ను ప‌వ‌న్ వివ‌రిస్తూ వ‌స్తున్నారు. రాజమండ్రిలో ఆయన మాట్లాడుతూ 'నేనేప్పుడు ఒక నాయకుడిని నమ్ముతాను. ఒక ఆలోచనా విధానం పెట్టుకుని ఒక నాయకుడు ముందుకు తీసుకువెళుతున్నప్పుడు.. ఒక కెప్టెన్ షిప్‌ని నడుపుతున్నప్పుడు.. ఆ నాయకుడిగా అన్నీ తెలుసు.

అందుకే ఆ నాయకుడిని నేను అనుసరిస్తా. కాకపోతే నేను నిస్సహాయుడ్ని. ఇప్పుడైతే నాకు బలం ఉంది. అనుభవం తర్వాత వచ్చింది. ఆరోజు నేను చెబితే వినేలా లేదు' అని వివ‌రించారు. అయితే ప్ర‌జారాజ్యంలో క్రియాశీల‌క పాత్ర పోషించిన అర‌వింద్‌ను ప‌వ‌న్‌ టార్గెట్ చేయ‌డంపై ఇప్పుడు భిన్న వాద‌న‌లు వినిపిస్తున్నాయి.

నాలుగేళ్ళలో రేవంత్ రెడ్డి పై కేసులు .. ఎన్నో తెలిస్తే షాక్

Posted 19 hours ago | Category : politics

నాలుగేళ్ళలో రేవంత్ రెడ్డి పై కేసులు .. ఎన్నో తెలిస్తే షాక్

దమ్ములు, ధైర్యాలు, ఏమి భాష రా స్వామీ ...పవన్ పై మరోసారి రెచ్చిపోయిన కత్తిమహేష్ ....!

Posted 21 hours ago | Category : politics

దమ్ములు, ధైర్యాలు, ఏమి భాష రా స్వామీ ...పవన్ పై మరోసారి రెచ్చిపోయిన కత్తిమహేష్ ....!

సుహాసినికి నిరసన సెగ ... నాన్ లోకల్ కి ఇవ్వొద్దని కాంగ్రెస్ నేతల హెచ్చరిక

Posted a day ago | Category : politics

సుహాసినికి నిరసన సెగ ... నాన్ లోకల్ కి ఇవ్వొద్దని  కాంగ్రెస్ నేతల హెచ్చరిక

ఖమ్మంలో నయా రాజకీయం... దోస్తానాతో దూసుకుపోతున్న కూటమి

Posted a day ago | Category : politics

ఖమ్మంలో నయా రాజకీయం...  దోస్తానాతో దూసుకుపోతున్న కూటమి

మూడో జాబితా విడుదల చేసిన కాంగ్రెస్....13 మందికే చోటు

Posted a day ago | Category : politics

మూడో జాబితా విడుదల చేసిన కాంగ్రెస్....13  మందికే చోటు

వేణుమాధవ్ కు షాక్ ...నామినేషన్ చెల్లదని చెప్పిన ఎన్నికల రిటర్నింగ్ అధికారి

Posted a day ago | Category : politics

వేణుమాధవ్ కు షాక్ ...నామినేషన్ చెల్లదని చెప్పిన ఎన్నికల రిటర్నింగ్ అధికారి

కేటీఆర్ సవాల్ కు రెడీ అన్న కోమటిరెడ్డి.. ప్రతి సవాల్ విసిరి సంచలనం

Posted a day ago | Category : politics

కేటీఆర్ సవాల్ కు రెడీ అన్న కోమటిరెడ్డి..  ప్రతి సవాల్ విసిరి సంచలనం

కాంగ్రెస్ ప్రచారం లో ఫైర్ బ్రాండ్ ఖుష్బూ ..చీరల్లోనే కోట్లు నొక్కేశారని కేసీఆర్ పై ఘాటు వ్యాఖ్యలు

Posted a day ago | Category : politics

కాంగ్రెస్ ప్రచారం లో ఫైర్ బ్రాండ్ ఖుష్బూ ..చీరల్లోనే కోట్లు నొక్కేశారని కేసీఆర్ పై ఘాటు వ్యాఖ్యలు

రేవంత్ రాష్ట్రంలో బిజీ... రేవంత్ సోదరులు అక్కడ బిజీ

Posted a day ago | Category : politics

రేవంత్ రాష్ట్రంలో బిజీ... రేవంత్ సోదరులు అక్కడ బిజీ

టీజేఎస్ టికెట్ విషయంలో జానారెడ్డి మెలిక .. దేని కోసం

Posted a day ago | Category : politics

టీజేఎస్ టికెట్ విషయంలో జానారెడ్డి మెలిక .. దేని కోసం

కాంగ్రెస్ కు షాక్.. మంచిర్యాల కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే టీఆర్ఎస్ లోకి జంప్

Posted a day ago | Category : politics

కాంగ్రెస్ కు షాక్.. మంచిర్యాల కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే టీఆర్ఎస్ లోకి జంప్