2014 ఎన్నికల్లో మోడీ , చంద్రబాబు గెలవకపోతే నన్ను చంపేసే వాళ్ళు ...పవన్.

Posted a month ago | Category : politics

ఈ మూడు రోజుల ఆంధ్రప్రదేశ్ పర్యటనలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఓ రాజకీయ నాయకుడు మాట్లాడేందుకు సందేహించే ప్రతి విషయం మీద గొంతు విప్పారు. ఆంధ్రప్రదేశ్ రాజకీయ నాయకులను తన మాటలతో ఏకిపారేస్తున్నారు. తాను మాట్లాడాలి అనుకున్న ప్రతి ఒక్క విషయంపై ఆయన గళమెత్తారు. బెజవాడ రాజకీయాలు, కమ్మ కాపు కులాల మధ్య వైరం, పరిటాల గుండు ఎపిసోడ్, జగన్ అవినీతి ఇలా ఒకటేమిటి తనకు తెలిసిన ప్రతి విషయం మీద పవన్ తన అభిప్రాయాలను చెప్పేసారు.

చంద్రబాబు అవకాశవాదం, టీడీపీ కి మద్దతు వంటి అంశాల్లో కూడా తాను అనుకున్నది అనుకున్నట్టు చెప్పారు. కులాల మధ్య ఐక్యత కోసమే తాను టీడీపీ చేసిన తప్పులను పట్టించుకోలేదని కూడా పవన్ వివరించారు , ప్రతి విషయాన్ని ఇంత ఓపెన్ గా చెప్పిన పవన్ ఒక్క విషయాన్ని ఆలా ఒకసారి మాటలాడి వదిలేశారు. తరువాత ఆ మాటపై ముందుకు వెళ్ళలేదు పవన్. ఇంతకీ ఆ మాట ఏంటీ అంటే...?

2014 ఎన్నికల్లో మోడీ , చంద్రబాబు గెలవకపోతే ఈ పాటికి నన్ను చంపేసి వుండే వాళ్ళు అని పవన్ అన్నారు. పవన్ అన్న ఈ వ్యాఖ్యల లోగుట్టు ఏమిటో ఎవరికీ అర్ధం కావడం లేదు. పవన్ తో రాజకీయ విభేదాలు ఉండొచ్చు గానీ ఆయన్ని చంపేంత కక్ష ఎవరికి ఉంటుంది?. ఈ మాట ఆయన ఓ ఫ్లో లో అలా అనేసారా లేక నిజంగా ఏదైనా అలాంటి కుట్ర పవన్ దృష్టికి వచ్చిందా ?. నిజంగా కుట్ర జరిగి ఉంటే దాని వెనుక వున్నది ఎవరు ?. పవన్ కామెంట్స్ తో అభిమానుల మదిలో ఇలా ఎన్నో ప్రశ్నలు తలెత్తుతున్నాయి. మరి పవన్.


పవన్ కి పంచ్ వేసిన అచ్చెన్న !

Posted 3 hours ago | Category : politics

పవన్ కి పంచ్ వేసిన అచ్చెన్న !

నెల్లూరులో జగన్...

Posted 3 hours ago | Category : politics

నెల్లూరులో జగన్...

వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో 125 స్థానాల్లో గెలుస్తాం

Posted 19 hours ago | Category : politics

వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో 125 స్థానాల్లో గెలుస్తాం

2019లో వైఎస్ జగన్ సీఎం కావడం తథ్యం

Posted 20 hours ago | Category : politics

2019లో వైఎస్ జగన్ సీఎం కావడం తథ్యం

జన సేన భవిష్యత్ కార్యాచరణ ఇదే ?

Posted a day ago | Category : politics

జన సేన భవిష్యత్ కార్యాచరణ ఇదే ?

ట్రిపుల్‌ తలాక్‌ ఫై అసదుద్దీన్‌ ఒవైసీ సీరియస్

Posted a day ago | Category : politics

ట్రిపుల్‌ తలాక్‌ ఫై అసదుద్దీన్‌ ఒవైసీ సీరియస్

తెలంగాణ అంటే నాకు ప్రాణం: పవన్ కళ్యాణ్

Posted a day ago | Category : politics

తెలంగాణ అంటే నాకు ప్రాణం: పవన్ కళ్యాణ్

పవన్ కల్యాణ్‌ పర్యటన పై సంచలన కామెంట్స్ చేసిన పొన్నం ప్రభాకర్

Posted 2 days ago | Category : politics

పవన్ కల్యాణ్‌ పర్యటన పై సంచలన కామెంట్స్ చేసిన పొన్నం ప్రభాకర్

పవన్‌ పై టీఆర్ఎస్ ఎమ్మెల్సీ వివాదాస్పద వ్యాఖ్యలు

Posted 2 days ago | Category : politics

పవన్‌ పై  టీఆర్ఎస్ ఎమ్మెల్సీ వివాదాస్పద వ్యాఖ్యలు

'వీర మహిళ'ని రెడీ చేసిన పవన్

Posted 2 days ago | Category : politics

'వీర మహిళ'ని రెడీ చేసిన పవన్

బ్రేకింగ్ : ఎమ్మెల్యే రోజా ఇంట్లో చోరీ

Posted 2 days ago | Category : politics

బ్రేకింగ్ : ఎమ్మెల్యే రోజా ఇంట్లో చోరీ