ప్రపంచం జాతీయ ప్రాంతీయ రాజకీయాలు క్రీడలు వాణిజ్యం సినిమా సంపాదకీయం టెక్నాలజీ GST

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

CONTACT US

#203 Srinivasa Colony West
Ameerpet, Hyderabad-500038

Phone:040-23745777

E-Mail: info@ins.media

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

CONTACT US

#203 Srinivasa Colony West
Ameerpet, Hyderabad-500038

Phone:040-23745777

E-Mail: info@ins.media

పవన్‌ పర్యటన ఖరారు?

Posted 2 months ago politics

వచ్చే ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేసి సత్తా చాటాలని భావిస్తున్న జనసేన ఆ దిశగా తన ప్రయత్నాలు ముమ్మరం చేస్తుంది. ఈ క్రమంలో ఆధినేత పవన్‌ కళ్యాణ్‌ పార్టీ ముఖ్య నేతలతో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ముఖ్యంగా పవన్‌ పర్యటన, ప్లీనరీ ఏర్పాట్లపై చర్చించారు. దీనికి సంబంధించి త్వరలోనే ప్రకటన చేయనున్నారు. ఈ సందర్భంగా రానున్న ఆరు నెలల్లో పార్టీ నిర్వహించనున్న ముఖ్యమైన కార్యక్రమాలన వివరించారు. పార్టీ బలోపేతంపై దృష్టిపెట్టిన పవన్‌ పార్టీ ప్రతినిధుల అభిప్రాయాలను తెలుసుకున్నారు. రెండు రాష్ట్రాల్లో పర్యటించాలని భావిస్తున్న ఆయన ఈ అంశాన్ని తెరపైకి తెచ్చారు. తన పర్యటనను సమావేశంలో ఖరారు చేశారు. కాని ఎప్పుడు ఎక్కడనుంచి పర్యటన మొదలవుతుందని మాత్రం వెల్లడించలేదు.

Related Articles

Most Read