ప్రపంచం జాతీయ ప్రాంతీయ రాజకీయాలు క్రీడలు వాణిజ్యం సినిమా సంపాదకీయం టెక్నాలజీ GST

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

CONTACT US

#203 Srinivasa Colony West
Ameerpet, Hyderabad-500038

Phone:040-23745777

E-Mail: info@ins.media

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

CONTACT US

#203 Srinivasa Colony West
Ameerpet, Hyderabad-500038

Phone:040-23745777

E-Mail: info@ins.media

జనసేనకు భారీ స్పందన

Posted 6 months ago politics

తెలుగు రాష్ట్రాల్లో జనసేన పార్టీకి మంచి ఆదరణ లభిస్తోందని ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్ చెప్పారు. ఈ అంశమై మీడియాకు ఒక ప్రకటన విడుదల చేసారు పవన్ కల్యాణ్. ఏపీలోని ఏడు జిల్లాలు, తెలంగాణలో గ్రేటర్‌ హైదరాబాద్‌లో జనసేన ఎంపికలకు భారీ స్పందన వచ్చిందన్నారు. తెలుగు రాష్ట్రాల్లోని మిగతా జిల్లాల్లోనూ వేగంగా ఎంపికలు జరుగుతున్నాయన్నారు. ఆసక్తి కలిగిన వారు దరఖాస్తు చేసుకోవచ్చునని సూచించారు. ఆదిలాబాద్‌, నిజామాబాద్‌ జిల్లాల్లో దరఖాస్తుల గడువు పొడిగించామని పవన్ వెల్లడించారు.

Related Articles

Most Read