//single page style gallary page

జగన్ పై విశాఖలో పవన్ సెటైర్స్.

Posted a year ago | Category : politics

వైసీపీ అధినేత జగన్‌పై జనసేన అధినేత పవన్ కల్యాణ్ పరోక్షంగా సెటైర్లు వేశారు. విశాఖలోని డ్రెడ్జింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(డీసీఐ)ను ప్రవేటీకరణ చేయడాన్ని వ్యతిరేకిస్తూ ఆ సంస్థ ఉద్యోగులు చేపట్టిన రిలే దీక్షలో పవన్ పాల్గొని మద్దతిచ్చారు.

ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ మాట్లాడుతూ.. తనకు అధికార దాహం లేదని, అధికారం విలువ, బాధ్యత తెలుసని అన్నారు. సీఎం అయితేనే సమస్యలు పరిష్కరిస్తానని తాను చెప్పనని జగన్‌ను ఉద్దేశించి పవన్ వ్యాఖ్యానించారు. సీఎం కావాలంటే అనుభవం ఉండాలని, ప్రజల పక్షాన నిలబడడానికి అధికారం అవసరం లేదని పవన్ అభిప్రాయపడ్డారు.డీసీఐ సమస్యకు ప్రభుత్వ వైఫల్యమే కారణమని, డీసీఐని కాపాడుకోవడం అన్ని పార్టీల సమిష్టి బాధ్యత అని పవన్‌కల్యాణ్‌ అన్నారు.

ప్రజలకు నష్టం కలిగించే ఏ పార్టీకి మద్దతు ఇవ్వబోనని ఈ సందర్భంగా పవన్ స్పష్టం చేశారు. ‘‘ప్రజలు ఏ పార్టీ అంటే ఆ పార్టీతో కలిసి పనిచేస్తాను. ప్రజా సమస్యలను విస్మరిస్తే సమాధానం చెప్పక తప్పదు. రాజకీయ నాయకులకు జవాబుదారీతనం ఉండాలి.’’ అని జనసేనాని చెప్పారు.


నాలుగేళ్ళలో రేవంత్ రెడ్డి పై కేసులు .. ఎన్నో తెలిస్తే షాక్

Posted 19 hours ago | Category : politics

నాలుగేళ్ళలో రేవంత్ రెడ్డి పై కేసులు .. ఎన్నో తెలిస్తే షాక్

దమ్ములు, ధైర్యాలు, ఏమి భాష రా స్వామీ ...పవన్ పై మరోసారి రెచ్చిపోయిన కత్తిమహేష్ ....!

Posted 21 hours ago | Category : politics

దమ్ములు, ధైర్యాలు, ఏమి భాష రా స్వామీ ...పవన్ పై మరోసారి రెచ్చిపోయిన కత్తిమహేష్ ....!

సుహాసినికి నిరసన సెగ ... నాన్ లోకల్ కి ఇవ్వొద్దని కాంగ్రెస్ నేతల హెచ్చరిక

Posted 21 hours ago | Category : politics

సుహాసినికి నిరసన సెగ ... నాన్ లోకల్ కి ఇవ్వొద్దని  కాంగ్రెస్ నేతల హెచ్చరిక

ఖమ్మంలో నయా రాజకీయం... దోస్తానాతో దూసుకుపోతున్న కూటమి

Posted 21 hours ago | Category : politics

ఖమ్మంలో నయా రాజకీయం...  దోస్తానాతో దూసుకుపోతున్న కూటమి

మూడో జాబితా విడుదల చేసిన కాంగ్రెస్....13 మందికే చోటు

Posted a day ago | Category : politics

మూడో జాబితా విడుదల చేసిన కాంగ్రెస్....13  మందికే చోటు

వేణుమాధవ్ కు షాక్ ...నామినేషన్ చెల్లదని చెప్పిన ఎన్నికల రిటర్నింగ్ అధికారి

Posted a day ago | Category : politics

వేణుమాధవ్ కు షాక్ ...నామినేషన్ చెల్లదని చెప్పిన ఎన్నికల రిటర్నింగ్ అధికారి

కేటీఆర్ సవాల్ కు రెడీ అన్న కోమటిరెడ్డి.. ప్రతి సవాల్ విసిరి సంచలనం

Posted a day ago | Category : politics

కేటీఆర్ సవాల్ కు రెడీ అన్న కోమటిరెడ్డి..  ప్రతి సవాల్ విసిరి సంచలనం

కాంగ్రెస్ ప్రచారం లో ఫైర్ బ్రాండ్ ఖుష్బూ ..చీరల్లోనే కోట్లు నొక్కేశారని కేసీఆర్ పై ఘాటు వ్యాఖ్యలు

Posted a day ago | Category : politics

కాంగ్రెస్ ప్రచారం లో ఫైర్ బ్రాండ్ ఖుష్బూ ..చీరల్లోనే కోట్లు నొక్కేశారని కేసీఆర్ పై ఘాటు వ్యాఖ్యలు

రేవంత్ రాష్ట్రంలో బిజీ... రేవంత్ సోదరులు అక్కడ బిజీ

Posted a day ago | Category : politics

రేవంత్ రాష్ట్రంలో బిజీ... రేవంత్ సోదరులు అక్కడ బిజీ

టీజేఎస్ టికెట్ విషయంలో జానారెడ్డి మెలిక .. దేని కోసం

Posted a day ago | Category : politics

టీజేఎస్ టికెట్ విషయంలో జానారెడ్డి మెలిక .. దేని కోసం

కాంగ్రెస్ కు షాక్.. మంచిర్యాల కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే టీఆర్ఎస్ లోకి జంప్

Posted a day ago | Category : politics

కాంగ్రెస్ కు షాక్.. మంచిర్యాల కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే టీఆర్ఎస్ లోకి జంప్