లీడర్ అంటే జనసేనుడే

Posted 7 months ago | Category : politics

2019 ఎన్నికల ముఖచిత్రం ఎలా ఉండబోతోందో అన్న విషయం అన్ని రాజకీయపార్టీలకు ఇప్పటికే అర్ధం అవుతుంది.జనసేనాని, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నాయకత్వానికి మెజార్టీ శాతం జనం ఓటేస్తున్నారు. ఆయన దీక్షాదక్షతను, తన వద్దకు వెళ్లిన ప్రజాసమస్యల పరిష్కారానికి ఆయన చూపే చొరవ,లౌక్యం,పోరాటతత్వం అన్నీ జనాన్ని విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి.పవన్ ఆయన ప్రత్యర్థి నాయకత్వాల్లో ఎవరు బెస్ట్ అంటే 60 శాతం తెలుగు ప్రజలు జనసేనదే ది బెస్ట్ లీడర్ అంటున్నారు.ఎవరికి అనుకూలంగా వారు రిపోర్టులు జనం ముందు పెడుతున్నారు.వీటన్నింటికి జవాబు చెబుతూ జనసేన కార్యకర్త మరియు సామాజికవేత్త లింగినేని సాయిబాబా తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా ఏపీలో ఆయన సర్వే చేయించారు. ఆ సర్వే గణాకాలు ప్రధాన పార్టీలకు కునుకు లేకుండా చేసింది.నాయకత్వ ప్రాతిపదిక తీసుకోని నిర్వహించిన ఈ సర్వేలో ఆంధ్రప్రదేశ్ లోని 175 స్థానాల్లో 83 సీట్లు జనసేన పార్టీకి దక్కనున్నాయనదే ఈ సర్వే రిపోర్ట్.. లీడర్ గా పవన్ కళ్యాణ్ ను ఆంధ్రప్రదేశ్ ప్రజలు స్వాగతిస్తారని ఆశిద్దాం.

దెందులూరు ఏం ఎల్ ఏ చింతమనేని ప్రభాకర్ : denduluru mla chintamaneni prabhakar ins.media

Posted 3 hours ago | Category : politics

దెందులూరు ఏం ఎల్ ఏ చింతమనేని  ప్రభాకర్ : denduluru mla chintamaneni prabhakar ins.media

బీజేపీ కి నాగం గుడ్ బై... ఆ పార్టీ లోకి జంప్ !

Posted 3 hours ago | Category : politics

బీజేపీ కి నాగం గుడ్ బై... ఆ పార్టీ లోకి జంప్ !

రంగం లోకి లోకనాయకుడు....!

Posted 5 hours ago | Category : politics

రంగం లోకి  లోకనాయకుడు....!

రేపు ఏపీ క్యాబినెట్ కీలక సమావేశం

Posted a day ago | Category : politics

రేపు ఏపీ క్యాబినెట్ కీలక సమావేశం

ఛీ ఛీ ఇదేం పాడు పని !

Posted a day ago | Category : politics

ఛీ ఛీ ఇదేం పాడు పని !

‘టీడీపీలో చేరి నా జీవితం నాశనం చేసుకున్నా’ : ఫిరాయింపు ఎమ్మెల్యే

Posted a day ago | Category : politics

‘టీడీపీలో చేరి నా జీవితం నాశనం చేసుకున్నా’ : ఫిరాయింపు ఎమ్మెల్యే

ఎన్నికల్లో పవన్ రాణిస్తారు అని చెప్పిన రామ్ గోపాల్ వర్మ..!

Posted 3 days ago | Category : politics

ఎన్నికల్లో పవన్ రాణిస్తారు అని చెప్పిన రామ్ గోపాల్ వర్మ..!

కాంగ్రెస్ ఎమ్మెల్యే హరీస్ కుమారుడు..దాడి,దౌర్జన్యం..!

Posted 3 days ago | Category : politics

కాంగ్రెస్ ఎమ్మెల్యే హరీస్ కుమారుడు..దాడి,దౌర్జన్యం..!

2019లో టీడీపీని గెలిపించేది ఎవరో తెలుసా..!

Posted 3 days ago | Category : politics

2019లో టీడీపీని గెలిపించేది ఎవరో తెలుసా..!

రాజ్యసభ కు వెళ్లే వారు ఎవరో తెలుసా...!

Posted 4 days ago | Category : politics

రాజ్యసభ కు వెళ్లే వారు ఎవరో తెలుసా...!

సీఎం కేసీఆర్ కు వచ్చే కానుకల్లో ఇది ప్రత్యేకం..!

Posted 4 days ago | Category : politics

సీఎం కేసీఆర్ కు వచ్చే కానుకల్లో ఇది ప్రత్యేకం..!