పవన్ గుండు పై స్పందించిన పరిటాల సునీత.

Posted a month ago | Category : state

అప్పట్లో పవన్ కళ్యణ్ కి పరిటాల రవి గుండు కొట్టించి గాడిదమీద ఉరేగించాడని పుకార్లు చాల రోజులు ట్రేండింగ్ లో నడిచింది. ఇప్పుడు ఈ నేపథ్యంలోనే పవన్ గుండు పై ఏపీ మంత్రి పరిటాల సునీత స్పందించారు. ఓ ఇంటి వివాదంలో పవన్ కు పరిటాల రవి గుండుకొట్టించారని గతంలో ప్రచారం జరిగింది.

అది ప్రచారమేనని, తాను సినిమాలతో విసిగిపోయి గుండుకొట్టించుకున్నానని, అప్పుడు తనకు పరిటాల రవి ఎవరో కూడా తెలియదని పవన్ ఇటీవల స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. అయితే దీనిపై మంత్రి పరిటాల సునీత స్పందించారు. తన భర్త పరిటాల రవి అలాంటి పనులు చేయలేదన్నారు.

పవన్ కల్యాణ్ చెప్పింది వాస్తవమేనన్నారు. పరిటాలపైకొందరు అప్పట్లో అనవసర ప్రచారానికి దిగారన్నారు. భర్తకు పవన్ కల్యాణ్ కు సంబంధమే లేదన్నారు. పవన్ కు పరిటాలకు అసలు గొడవ ఎందుకు వస్తుందని ప్రశ్నించారు. కళ్లముందు అభివృద్ధి కనపడుతుంటే వైసీపీ నేతలకు కనపడటం లేదా? అని పరిటాల సునీతమ్మ ప్రశ్నించారు.


గజల్ శ్రీనివాస్ కి బెయిల్....కానీ...

Posted an hour ago | Category : state

గజల్ శ్రీనివాస్ కి బెయిల్....కానీ...

బ్రేకింగ్ న్యూస్... తగలబడుతున్న ఖైరతాబాద్ ఆర్టీయే కార్యాలయం

Posted 6 hours ago | Category : state

బ్రేకింగ్ న్యూస్... తగలబడుతున్న ఖైరతాబాద్ ఆర్టీయే కార్యాలయం

శ్రీ చైతన్య, నారాయణలకి షాక్ ఇచ్చిన హైకోర్టు !

Posted 7 hours ago | Category : state

శ్రీ చైతన్య, నారాయణలకి షాక్ ఇచ్చిన హైకోర్టు !

ఫిల్మ్‌నగర్‌ దైవసన్నిధానం చైర్మన్‌గా మోహన్‌బాబు ప్రమాణస్వీకారం..!

Posted 21 hours ago | Category : state

ఫిల్మ్‌నగర్‌ దైవసన్నిధానం చైర్మన్‌గా మోహన్‌బాబు ప్రమాణస్వీకారం..!

జనసేనాధిపతి తో సంపూర్ణేష్ బాబు

Posted a day ago | Category : state

జనసేనాధిపతి తో సంపూర్ణేష్ బాబు

ఎ ఫేస్ బుక్ లవ్ స్టోరీ..!

Posted a day ago | Category : state

ఎ ఫేస్ బుక్ లవ్ స్టోరీ..!

నాకు కేసీఆర్ అంటే ఇష్టం: పవన్ కళ్యాణ్

Posted a day ago | Category : state

నాకు కేసీఆర్ అంటే ఇష్టం: పవన్ కళ్యాణ్

సీమ వదిలి కోస్తాకి వచ్చిన జగన్

Posted a day ago | Category : state

సీమ వదిలి కోస్తాకి వచ్చిన జగన్

థియేటర్స్ ఆదాయానికి గండి కొడుతున్న అమేజాన్ ప్రైమ్..!

Posted 2 days ago | Category : state

థియేటర్స్ ఆదాయానికి గండి కొడుతున్న అమేజాన్ ప్రైమ్..!

పవన్ సతీమణి గురించి షాకింగ్ విషయాలు...!

Posted 2 days ago | Category : state

పవన్ సతీమణి గురించి షాకింగ్ విషయాలు...!

చంద్రబాబు మంచి పరిపాలనాదక్షుడు : తెరాస ఎమ్యెల్యే

Posted 2 days ago | Category : state

చంద్రబాబు మంచి పరిపాలనాదక్షుడు : తెరాస ఎమ్యెల్యే