//single page style gallary page

పతనం అంచున ప‌ళ‌నిస్వామి ప్రభుత్వం !

Posted a year ago | Category : politics

త‌మిళ‌నాడులో అధికార అన్నాడియంకె లోని రెండు వర్గాల విలీనం అనంతరం జరిగిన పరిణామాల ఫలితంగా ప‌ళ‌నిస్వామి ప్రభుత్వం పఠనం అంచున ఉన్నట్లయింది. ఆయన ప్రభుత్వంపై అవిస్వాసం ప్రకటిస్తూ 19 మంది ఎమ్యెల్యేలు ఇచ్చిన నోటీసు పై పదిరోజులుగా గవర్నర్ విద్యాసాగరరావు మౌనంగా ఉన్నప్పటికీ ప్రభుత్వం రోజులు దగ్గర పడుతున్నట్లు స్పష్టం అవుతున్నది. 

ఇవాళ అన్నాడియంకె శాస‌న‌స‌భాప‌క్షం ఏర్పాటు చేసిన స‌మావేశానికి 40 మంది ఎమ్మెల్యేలు డుమ్మా కొట్టారు. పార్టీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి ఎంపిక కోసం స‌ర్వ‌స‌భ్య స‌మావేశం ఎప్పుడు ఏర్పాటు చేయాల‌న్న‌దానిపై ఈ స‌మావేశంలో చ‌ర్చించనున్నారు. ఇంతటి కీల‌క స‌మావేశానికి ఏకంగా 40 మంది ఎమ్మెల్యేలు రాక‌పోవ‌డం చ‌ర్చ‌నీయాంశ‌మైంది.

ఇప్ప‌టికే దిన‌క‌ర‌న్ త‌న‌కు 22 మంది ఎమ్మెల్యేల మ‌ద్ద‌తు ఉంద‌ని చెప్పిన విష‌యం తెలిసిందే. అందులో 19 మంది ఇప్ప‌టికే గ‌వ‌ర్న‌ర్‌ను క‌లిసి త‌మ‌కు ప‌ళ‌నిపై విశ్వాసం లేద‌ని చెప్పారు.మరో 20 మంది వరకు, కొందరు మంత్రులతో సహా `స్లీపింగ్ సెల్స్' ఉన్నారని, వారు తగు సమయంలో బైట పడతారని పేర్కొనడం గమనార్హం.

మరోవంక ఆదివారం డీఎంకే కూడా స‌భ‌లో బ‌ల‌ప‌రీక్ష నిర్వ‌హించాల‌ని గ‌వ‌ర్న‌ర్‌కు వినతి పత్రం  స‌మ‌ర్పించింది. తమ ఉద్దేశం ప్ర‌భుత్వాన్ని ప‌డ‌గొట్ట‌డం కాద‌ని, శ‌శిక‌ళ‌నే పార్టీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శిగా ఉండాల‌ని దిన‌క‌ర‌న్ వ‌ర్గం ఎమ్మెల్యేలు చెబుతున్నారు. దినకరన్ శిబిరంలో చేరిన 19 మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు ప్రయోగించాలని అనుకున్న స్పీకర్ కూడా దినకరన్ వర్గానికి చెందిన వారు కావడంతో పళనిస్వామి కి చుక్కెదురవుతున్నది.


నాలుగేళ్ళలో రేవంత్ రెడ్డి పై కేసులు .. ఎన్నో తెలిస్తే షాక్

Posted 14 hours ago | Category : politics

నాలుగేళ్ళలో రేవంత్ రెడ్డి పై కేసులు .. ఎన్నో తెలిస్తే షాక్

దమ్ములు, ధైర్యాలు, ఏమి భాష రా స్వామీ ...పవన్ పై మరోసారి రెచ్చిపోయిన కత్తిమహేష్ ....!

Posted 16 hours ago | Category : politics

దమ్ములు, ధైర్యాలు, ఏమి భాష రా స్వామీ ...పవన్ పై మరోసారి రెచ్చిపోయిన కత్తిమహేష్ ....!

సుహాసినికి నిరసన సెగ ... నాన్ లోకల్ కి ఇవ్వొద్దని కాంగ్రెస్ నేతల హెచ్చరిక

Posted 17 hours ago | Category : politics

సుహాసినికి నిరసన సెగ ... నాన్ లోకల్ కి ఇవ్వొద్దని  కాంగ్రెస్ నేతల హెచ్చరిక

ఖమ్మంలో నయా రాజకీయం... దోస్తానాతో దూసుకుపోతున్న కూటమి

Posted 17 hours ago | Category : politics

ఖమ్మంలో నయా రాజకీయం...  దోస్తానాతో దూసుకుపోతున్న కూటమి

మూడో జాబితా విడుదల చేసిన కాంగ్రెస్....13 మందికే చోటు

Posted 17 hours ago | Category : politics

మూడో జాబితా విడుదల చేసిన కాంగ్రెస్....13  మందికే చోటు

వేణుమాధవ్ కు షాక్ ...నామినేషన్ చెల్లదని చెప్పిన ఎన్నికల రిటర్నింగ్ అధికారి

Posted 18 hours ago | Category : politics

వేణుమాధవ్ కు షాక్ ...నామినేషన్ చెల్లదని చెప్పిన ఎన్నికల రిటర్నింగ్ అధికారి

కేటీఆర్ సవాల్ కు రెడీ అన్న కోమటిరెడ్డి.. ప్రతి సవాల్ విసిరి సంచలనం

Posted 19 hours ago | Category : politics

కేటీఆర్ సవాల్ కు రెడీ అన్న కోమటిరెడ్డి..  ప్రతి సవాల్ విసిరి సంచలనం

కాంగ్రెస్ ప్రచారం లో ఫైర్ బ్రాండ్ ఖుష్బూ ..చీరల్లోనే కోట్లు నొక్కేశారని కేసీఆర్ పై ఘాటు వ్యాఖ్యలు

Posted 20 hours ago | Category : politics

కాంగ్రెస్ ప్రచారం లో ఫైర్ బ్రాండ్ ఖుష్బూ ..చీరల్లోనే కోట్లు నొక్కేశారని కేసీఆర్ పై ఘాటు వ్యాఖ్యలు

రేవంత్ రాష్ట్రంలో బిజీ... రేవంత్ సోదరులు అక్కడ బిజీ

Posted 20 hours ago | Category : politics

రేవంత్ రాష్ట్రంలో బిజీ... రేవంత్ సోదరులు అక్కడ బిజీ

టీజేఎస్ టికెట్ విషయంలో జానారెడ్డి మెలిక .. దేని కోసం

Posted 20 hours ago | Category : politics

టీజేఎస్ టికెట్ విషయంలో జానారెడ్డి మెలిక .. దేని కోసం

కాంగ్రెస్ కు షాక్.. మంచిర్యాల కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే టీఆర్ఎస్ లోకి జంప్

Posted 21 hours ago | Category : politics

కాంగ్రెస్ కు షాక్.. మంచిర్యాల కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే టీఆర్ఎస్ లోకి జంప్