ప్రపంచం జాతీయ ప్రాంతీయ రాజకీయాలు క్రీడలు వాణిజ్యం సినిమా సంపాదకీయం టెక్నాలజీ GST

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

CONTACT US

#203 Srinivasa Colony West
Ameerpet, Hyderabad-500038

Phone:040-23745777

E-Mail: info@ins.media

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

CONTACT US

#203 Srinivasa Colony West
Ameerpet, Hyderabad-500038

Phone:040-23745777

E-Mail: info@ins.media

జాదవ్ కు ఊరట

Posted 6 months ago world

అంతర్జాతీయ న్యాయస్థానంలో కమాండర్ కుల్‌భూషణ్ జాదవ్ కు ఊరట లభించింది. తుది తీర్పు వచ్చేవరకు ఉరిశిక్షను నిలిపివేయాలని తీర్పునిచ్చింది. దీంతో మరోసారి అంతర్జాతీయ న్యాయస్థానంలో పాకిస్తాన్ పై భారత్ విజయం సాధించింది. జాదవ్‌తో ఆ దేశ రాయబార కార్యాలయం సంప్రదింపులు జరిపేందుకు అవకాశం ఇచ్చి ఉండవలసిందని పాకిస్థాన్‌కు తెలిపింది. ఈ కేసులో విచారణ జరిపే అధికార పరిథి అంతర్జాతీయ న్యాయస్థానానికి లేదని పాకిస్థాన్ చేసిన వాదనను ఐసీజే తోసిపుచ్చింది.

Most Read