//single page style gallary page

350 మంది భారత జాలర్లలు విడుదల

Posted a year ago | Category : world

పాకిస్తాన్‌ ప్రాదేశిక జాలాల్లో వేట సాగించి అరెస్టైన 350 మంది భారత జాలర్లను విడుదల చేయాల్సిందిగా అక్కడి న్యాయస్థానం ఉత్తర్వులు జారీచేసింది. కేసు విచారణ కోసం మలిర్‌ జిల్లా జైలుకు చేరుకున్న న్యాయమూర్తి సల్మాన్‌ అంజాద్‌ సిద్దిఖీ ముందు నిందితులందరూ తమ నేరాన్ని అంగీకరించారు. దీంతో 350 మందిని స్వదేశానికి పంపే ఏర్పాటు చేయాలని సిద్దికీ అధికారుల్ని ఆదేశించారు.

జనవరి 27 నుంచి ఇప్పటివరకు రిమాండ్‌లో ఉన్న సమయాన్ని శిక్షాకాలంగా పరిగణించిన ఆయన.. మానవతా దృక్పథంతో జాలర్లను విడుదల చేస్తున్నట్లు తీర్పునిచ్చారు. తమ ప్రాదేశిక జలాల్లోకి ప్రవేశించారని ఆరోపిస్తూ పాక్‌ మారిటైమ్‌ సెక్యూరిటీ ఏజెన్సీ వీరిని ఇంతకుముందు అదుపులోకి తీసుకుంది. వీరందరిపై డాక్స్‌ పోలీస్‌ స్టేషన్‌లో కేసు నమోదుచేసింది.


అంగారకుడు పై నీటిజాడను కనుగున్నా నాసా..వారు చెప్పిన నిజాలివే..

Posted 25 days ago | Category : world

అంగారకుడు పై నీటిజాడను కనుగున్నా నాసా..వారు చెప్పిన నిజాలివే..

కోటి 46 లక్షలు పలుకుతున్న 2 కేజీల చికెన్ ధర.. ఎక్కడ?

Posted a month ago | Category : world

కోటి 46 లక్షలు పలుకుతున్న 2 కేజీల చికెన్ ధర.. ఎక్కడ?

ఏపీలో అలీ బాబా: ఎంఓయూ కుదుర్చుకున్న ప్రభుత్వం...

Posted a month ago | Category : world politics

ఏపీలో అలీ బాబా: ఎంఓయూ కుదుర్చుకున్న ప్రభుత్వం...

భార్య ఫై ఈ విధంగా ప్రతీకారం తీర్చుకున్న భర్త...

Posted a month ago | Category : world

భార్య ఫై ఈ విధంగా ప్రతీకారం తీర్చుకున్న భర్త...

ఈ బేబీ ఫోటో వెనుకున్న కథ ఇదే..

Posted a month ago | Category : world

ఈ బేబీ ఫోటో వెనుకున్న కథ ఇదే..

ప్రముఖ రాజకీయ నాయకుడు చేతిలో మోసపోయిన అందాల రాణి

Posted 2 months ago | Category : world

ప్రముఖ రాజకీయ నాయకుడు చేతిలో మోసపోయిన అందాల రాణి

మిరకిల్ మిల్లి...గిన్నిస్ లో తెగలోల్లి...

Posted 2 months ago | Category : world

మిరకిల్ మిల్లి...గిన్నిస్ లో తెగలోల్లి...

అమెరికాలో జరిగిన యదార్థ కథ...

Posted 2 months ago | Category : world

అమెరికాలో జరిగిన యదార్థ కథ...

ఫిఫాలో విశ్వవిజేతగా..సత్తా చాటిన ఫ్రాన్స్...

Posted 2 months ago | Category : world

ఫిఫాలో విశ్వవిజేతగా..సత్తా చాటిన ఫ్రాన్స్...

వాట్సాప్ వాడకంపై నిఘా పెట్టనున్న..సుప్రీంకోర్టు....

Posted 2 months ago | Category : world technology

వాట్సాప్ వాడకంపై నిఘా పెట్టనున్న..సుప్రీంకోర్టు....

కైలాస్ యాత్రకు వెళ్లిన తెలుగు యాత్రికులు క్షేమం

Posted 3 months ago | Category : world

కైలాస్ యాత్రకు వెళ్లిన తెలుగు యాత్రికులు క్షేమం