బ్రిటన్ అత్యధిక ధనవంతుల్లో జాబితాలో 40 మందికి పైగా భారతీయులు.

Posted 9 months ago | Category : world

బ్రిటన్ 2017 వెయ్యి మందితో ధనవంతుల జాబితా సండే టైమ్స్ విడుదల చేసింది.వెయ్యి మందితో విడుదల చేసిన ఈ జాబితాలో 40 మందికి పైగా భారత సంతతి వ్యక్తులు చోటు దక్కించుకోవటం విశేషం.ఈ జాబితాలో భారత సంతతికి చెందిన హిందుజా సోదరులు శ్రీచంద్ - గోపిచంద్ అగ్రస్థానంలో నిలిచారు. వీరి సంపద 16.2 బిలియన్ల పౌండ్లుగా అంచనా వేయబడింది. గత ఏడాదితో పోలిస్తే వీరి సంపద 3.2 బిలియన్ల పౌండ్లు పెరిగింది. ఈ జాబితాలో రెండో స్థానంలో ఉక్రేనియన్ వ్యాపార వేత్త లెన్ బ్లావాత్నిక్ వున్నారు. మూడో నాలుగు స్థానాల్లో భారత సంతతి వ్యక్తులు ఉన్నారు. యూకేలోని శ్రీమంతుల ఆర్జన సామర్థ్యంపై బ్రెగ్జిట్ పరిణామం ప్రభావం లేదని ఈసారి మరింత మందికి స్థానం లభించడంతోపాటు లిస్టులో ఉన్నవారందరి సంపద గత ఏడాదితో పోలిస్తే 14 శాతం పెరిగి 65800 కోట్ల పౌంట్లకు చేరుకుందని ది సండే టైమ్స్ రిచ్ లిస్ట్ పేర్కొంది.గత కొద్ది నెలలుగా యూకే స్టాక్ మార్కెట్లు గణనీయంగా పుంజుకోవడం ఇందుకు దోహదపడిందని ధనికుల జాబితాను రూపొందించిన రాబర్ట్ వాట్స్ తెలిపారు.


దావోస్ లో అపురూప దృశ్యాలు

Posted 16 hours ago | Category : world

దావోస్ లో అపురూప దృశ్యాలు

కొత్త ప్రియుడితో ఒబామా కూతురు హల్చల్, ఎవరంటే ?

Posted a day ago | Category : world

కొత్త ప్రియుడితో ఒబామా కూతురు హల్చల్, ఎవరంటే ?

మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్ అరెస్ట్ !

Posted 2 days ago | Category : world

మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్ అరెస్ట్ !

మూతబడ్డ స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ..!

Posted 3 days ago | Category : world

మూతబడ్డ స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ..!

మమ్మల్నే బెదిరిస్తారా... గెట్ రెడీ ఫర్ వార్..!

Posted 3 days ago | Category : world

మమ్మల్నే బెదిరిస్తారా... గెట్ రెడీ ఫర్ వార్..!

చంద్రబాబు దావోస్ యాత్ర షెడ్యూల్ ఇదే

Posted 3 days ago | Category : world

చంద్రబాబు దావోస్ యాత్ర షెడ్యూల్ ఇదే

మైదానం లో కుప్ప కూలిన పాక్ ఆల్ రౌండర్ షోయబ్ మాలిక్

Posted 7 days ago | Category : world sports

మైదానం లో కుప్ప కూలిన పాక్ ఆల్ రౌండర్ షోయబ్ మాలిక్

దేశంలో మనమే నెం.1 !

Posted 8 days ago | Category : world

దేశంలో మనమే నెం.1 !

మేము సైతం అంటున్న ఎయిర్ లైన్స్

Posted 11 days ago | Category : world

మేము సైతం అంటున్న ఎయిర్ లైన్స్

కూతురితో కలిసి యాంకర్‌ ఎందుకు వార్తలు చదివింది అంటే ?

Posted 13 days ago | Category : world

కూతురితో కలిసి యాంకర్‌ ఎందుకు వార్తలు చదివింది అంటే ?

కుప్పకూలుతున్న చైనా మొబైల్ మార్కెట్..!

Posted 13 days ago | Category : world

కుప్పకూలుతున్న చైనా మొబైల్ మార్కెట్..!