అంతర్జాతీయ ఉగ్రవాదిగా మారుతానంటున్న 'హంజా బిన్ లాడెన్'.

Posted 9 months ago | Category : world

బిన్ లాడెన్ కథ ముగించినందుకు సంబర పడిపోయిన అమెరికా, ఇప్పుడు అతడి కొడుకు హంజా బిన్ లాడెన్ గురించి ఆందోళన చెందుతోంది. తండ్రి బాటలో హంజా కూడా అంతర్జాతీయ ఉగ్రవాదిగా మారి అమెరికానే లక్ష్యంగా దాడులు చేయడానికి సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది.2011 మే 2న లాడెన్ ను మట్టుబెట్టిన సమయంలో కొన్ని లేఖల్ని తమ బృందం స్వాధీనం చేసుకున్న లేఖలో తండ్రి తర్వాత తానే అల్ ఖైదాకు నాయకత్వం వహిస్తానని, జిహాద్ మార్గంలో ప్రయాణిస్తానని, ఏ త్యాగానికైనా తాను సిద్ధమని తండ్రికి మాటిస్తున్నట్లు హంజా పేర్కొన్నాడని సౌఫర్ తెలిపాడు.

అంతేకాకుండా ఇటీవల హంజా రెండు నిమిషాల ఆడియో టేపు రిలీజ్ చేశాడు. ‘‘నేను అంతర్జాతీయ ఉగ్రవాదిగా మారుతున్నా. అమెరికన్లారా జాగ్రత్త అల్ ఖైదా మీ మీద ప్రతీకారం కోసం రగిలిపోతుంటుంది. మేం వేసే ప్రతి అడుగు మీ నాశనానికి దారి తీస్తుంది. ఇరాక్, అఫ్గానిస్థాన్ లకు మీరు చేసిన ద్రోహాన్ని మేం ఎప్పటికీ మరిచిపోం’’ అంటూ అందులో హంజా హెచ్చరికలు జారీ చేశాడు. దీనిబట్టి చూస్తుంటే అమెరికాకు ఉత్తర కొరియా నుండే కాకుండా బిన్ లాడెన్ తనయుడు నుండి కూడా ముప్పు ఉందని చెప్పవచ్చు.


తప్పైతే క్షమించండి !

Posted a day ago | Category : world

 తప్పైతే క్షమించండి !

మోడీ, చంద్రబాబుల మీద కత్తి మహేష్ సంచలన వ్యాఖ్యలు

Posted a day ago | Category : national world

మోడీ, చంద్రబాబుల మీద కత్తి మహేష్ సంచలన వ్యాఖ్యలు

బాబు దుమ్ముదులిపిన సోము

Posted 2 days ago | Category : state world

బాబు దుమ్ముదులిపిన సోము

బుడ్డోడు గుడ్డు పెట్టాడు..!

Posted 3 days ago | Category : world

బుడ్డోడు గుడ్డు పెట్టాడు..!

తాజ్ శివాలయం కాదు సమాధి..!

Posted 3 days ago | Category : world

తాజ్ శివాలయం కాదు సమాధి..!

టేకాఫ్ అయిన ప్లేన్.. 71 మంది మృతి..!

Posted 7 days ago | Category : world

టేకాఫ్ అయిన ప్లేన్.. 71 మంది మృతి..!

6 ఏళ్ళ జైనబ్ అన్సారీ..నిందితుడు అలీకి 4 మరణ శిక్షలు..!

Posted 8 days ago | Category : world

6 ఏళ్ళ జైనబ్ అన్సారీ..నిందితుడు అలీకి 4 మరణ శిక్షలు..!

కన్యత్వంతో ప్లాట్స్ కొంటాం..!

Posted 8 days ago | Category : world

కన్యత్వంతో ప్లాట్స్ కొంటాం..!

గూగుల్ లో ఉన్నది తీసేసారు..!

Posted 8 days ago | Category : world

గూగుల్ లో ఉన్నది తీసేసారు..!

దక్షిణ మెక్సికోలో భారీ భూకంపం..!

Posted 9 days ago | Category : world

దక్షిణ మెక్సికోలో భారీ భూకంపం..!

వాలెంటైన్స్ డే స్పెషల్ గా..బాయ్ ఫ్రెండ్ ని చంపిన గర్ల్ ఫ్రెండ్..!

Posted 10 days ago | Category : world

వాలెంటైన్స్ డే స్పెషల్ గా..బాయ్ ఫ్రెండ్ ని చంపిన గర్ల్ ఫ్రెండ్..!