//single page style gallary page

ప్రతిపక్షాల ఉమ్మడి అభ్యర్థిగా మీరాకుమార్!

Posted a year ago | Category : politics

ఎన్డీయే తన రాష్ట్రపతి అభ్యర్థిని ఏకపక్షంగా ప్రకటించిందని ఆరోపిస్తున్న కాంగ్రెస్, వామపక్ష పార్టీలు తమ ఉమ్మడి అభ్యర్థిగా లోక్‌సభ మాజీ స్పీకర్ మీరాకుమార్‌ను బరిలో నిలిపే అవకాశాలు కనిపిస్తున్నాయి. 

మహాత్మాగాంధీ ముని మనుమడు గోపాలకృష్ణ గాంధీ, కేంద్ర హోంశాఖ మాజీ మంత్రి సుశీల్‌కుమార్‌షిండే, భరిపా బహుజన్ మహాసంఘ్ నాయకుడు, బీఆర్ అంబేద్కర్ ముని మనుమడు ప్రకాశ్ యశ్వంత్ తదితరుల పేర్లు కూడా పరిశీలనలో ఉన్నాయని తెలుస్తున్నది. బీజేపీ అభ్యర్థి పట్ల అసంతృప్తితో ఉన్న శివసేన మద్దతు పొందటం కోసం మహారాష్ట్ర నుండి అభ్యర్థిని నిలబెట్టాలని ప్రతిపాదన ఈ సందర్భంగా వస్తున్నది. 

రాష్ట్రపతి అభ్యర్థిపై నిర్ణయం తీసుకునేందుకు ప్రతిపక్ష పార్టీలు కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ నేతృత్వంలో గురువారం సాయంత్రం సమావేశం కానున్నాయి. రాష్ట్రపతి ఎన్నిక ఏకగ్రీవంగా కాకుండా చూడాలని వామపక్షాలు, ఆర్జేడీ ప్రయత్నిస్తున్నాయి. పశ్చిమ బెంగాల్ అధినేత్రి మమతా బనెర్జీ సహితం బీజేపీ అభ్యర్థి పట్ల విముఖంగా ఉన్నారు. 

బీజేపీ దళిత అభ్యర్థి ని నిలబెడుతూ ఉండడంతో, ప్రతిపక్ష అభ్యర్థి సహితం దళిత అభ్యర్థి కానీ పక్షంలో తాము అధికార పక్షానికి మద్దతు ఇవ్వవలసి ఉంటుందని బీఎస్పీ అధినేత్రి మాయావతి పేర్కొనడం గమనార్హం. అయితే జెడి (యు), ఎస్పీ, ఇతర ప్రతిపక్షాలు ఈ విషయమై నిర్దిష్టంగా ఎటువంటి వాఖ్య చేయకపోవడం గమనార్హం. 


గుండె నొప్పితో హాస్పిటల్ లో చేరిన పార్లమెంట్ సభ్యుడు.

Posted 4 minutes ago | Category : politics

గుండె నొప్పితో హాస్పిటల్ లో చేరిన పార్లమెంట్ సభ్యుడు.

26 నుండి పవన్ పోరాటయాత్ర...!

Posted 9 minutes ago | Category : politics

26 నుండి పవన్ పోరాటయాత్ర...!

కమ్యూనికేషన్ టవర్ ఇన్‌ఫ్రా కోసం జాయింట్ వెంచర్ కంపెనీ...!

Posted 10 minutes ago | Category : politics

కమ్యూనికేషన్ టవర్ ఇన్‌ఫ్రా కోసం జాయింట్ వెంచర్ కంపెనీ...!

పాత్రికేయుల గృహ నిర్మాణానికి రూ.100 కోట్లు...!

Posted 16 minutes ago | Category : politics

పాత్రికేయుల గృహ నిర్మాణానికి రూ.100 కోట్లు...!

ముఖ్యమంత్రి కి తీవ్ర అస్వస్థత...!

Posted an hour ago | Category : politics

ముఖ్యమంత్రి కి తీవ్ర అస్వస్థత...!

జనసేన లోకి మరో టీడీపీ కీలక నేత..!

Posted 3 hours ago | Category : politics

జనసేన లోకి మరో టీడీపీ కీలక నేత..!

సీఎం కేజ్రీవాల్ సంచలన నిర్ణయం ..!

Posted 4 hours ago | Category : politics

సీఎం కేజ్రీవాల్ సంచలన నిర్ణయం ..!

ఉక్కు ఫ్యాక్టరీ కోసం నిరాహారదీక్ష ....కడప లో హై అలెర్ట్

Posted 7 hours ago | Category : politics

ఉక్కు ఫ్యాక్టరీ కోసం నిరాహారదీక్ష ....కడప లో హై అలెర్ట్

ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు..........!

Posted 8 hours ago | Category : politics

ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు..........!

బీజేపీతో భేటీపై ట్విస్ట్..... టీడీపీ నేతలపై బుగ్గన సభా హక్కుల నోటీసు, రాజీనామాలకు సవాల్

Posted 10 hours ago | Category : politics

బీజేపీతో భేటీపై ట్విస్ట్..... టీడీపీ నేతలపై బుగ్గన సభా హక్కుల నోటీసు, రాజీనామాలకు సవాల్

రాహుల్ గాంధీ కి ప్రధాని మోడీ, మమతా బెనర్జీ శుభాకాంక్షలు

Posted a day ago | Category : politics

రాహుల్ గాంధీ కి  ప్రధాని మోడీ, మమతా బెనర్జీ శుభాకాంక్షలు