//single page style gallary page

రాష్ట్రపతి రేస్ లో ద్రౌపదీ ముర్ముకు ప్రతిపక్షం దన్ను !

Posted a year ago | Category : politics

రాష్ట్రపతి అభ్యర్థి ఎంపిక విషయంలో బీజేపీ ప్రతిపక్షాలతో సమాలోచనలు ప్రారంభించడంతో తమ అభ్యర్థిని ఖరారు చేయడం కోసం బుధవారం జరిగిన పదిమంది సభ్యుల ప్రతిపక్షాల కమిటీ ఈ విషయంపై చర్చ జరుపలేక పోయింది. తాము అభ్యర్థిని నిలబెట్టడం కన్నా తమకు అనుకూలమైన అభ్యర్థిని బిజెపి నిలబెట్టేటట్లు చేసుకోవడం మంచిదని వారు నిర్ణయానికి వచ్చిన్నట్లు తెలుస్తున్నది. 

ఎట్లాగూ తన అభ్యర్థిని గెలిపించుకోగల సంఖ్యాబలం బీజేపీకి ఉండడంతో ఆర్ ఎస్ ఎస్ తో సన్నిహితంగా ఉండే అభ్యర్థి రాష్ట్రపతి భవన్ కు వెళ్లకుండా నిరోధించడమే తమ ముందున్న లక్ష్యంగా వారు భావిస్తున్నారు. అనూహ్యంగా చివరి క్షణంలో కొత్త అభ్యర్థి రంగంలోకి వస్తే తప్ప  ఝార్ఖండ్ గవర్నర్  ద్రౌపదీ ముర్ము రాష్ట్రపతిగా ఎన్నికయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. 

వాస్తవానికి బీజేపీకి తమ ప్రధమ ప్రాధాన్యతను లోక్ సభ స్పీకర్ సుమిత్ర మహాజన్ కు ఇస్తున్నట్లు తెలిసింది. అయితే ఆమె అభ్యర్థిత్వం పట్ల ప్రతిపక్షాలు, ముఖ్యంగా కాంగ్రెస్, సీపీఎం అంత సుముఖంగా లేవు. ఆమె క్రియాశీల రాజకీయ వేత్త కావడం, వచ్చే సంవత్సరం ప్రారంభంలో ఎన్నికలు జరుగనున్న మధ్య ప్రదేశ్ కు చెందిన వారు కావడంతో ఆమె అభ్యర్థిత్వాన్ని తాము ఆమోదింపబోమని ప్రతిపక్షాలు ఇప్పటికే సంకేతం ఇచ్చాయి. 

సీపీఎం మాత్రం ప్రతిపక్షాల అభ్యర్థిగా మహాత్మా గాంధీ మానవుడు గోపాలకృష్ణ గాంధీని నిలబెట్టాలని ఆసక్తిగా ఉన్నట్లు తెలుస్తున్నది. అయితే మిగిలిన ప్రతిపక్షాలు మాత్రం అంతగా ఆసక్తి చూపడం లేదు. వారు ఎన్సీపీ అధినేత శరద్ పవర్ పట్ల మొగ్గు చూపుతున్నారు. ఆయన పోటీకి విముఖంగా ఉన్నా స్వయంగా కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ ఈ మధ్య ఫోన్ చేసి అర్ధించినట్లు తెలిసింది. 

ఒరిస్సాలో మంత్రిగా పనిచేసినా, ప్రస్తుతం ఝార్ఖండ్ లో గవర్నర్ గా ఉంటున్నా ద్రౌపదీ ముర్ము గురించి ఢిల్లీలో ఎవ్వరికీ తెలియదు. ఆమె గిరిజన మహిళ కావడం బీజేపీకి కి సహితం రాజకీయంగా అనుకూలంగా ఉండే అవకాశం ఉంది. 


అప్పుడే కుమారస్వామికి గట్టి వార్నింగ్ ఇచ్చిన యడ్డి

Posted 13 hours ago | Category : national politics

అప్పుడే కుమారస్వామికి గట్టి వార్నింగ్ ఇచ్చిన యడ్డి

కామెడీ కింగ్ విజ‌య‌సాయిరెడ్డిపై నెటిజ‌న్లు ఫైర్‌..!!

Posted 15 hours ago | Category : politics

కామెడీ కింగ్ విజ‌య‌సాయిరెడ్డిపై నెటిజ‌న్లు ఫైర్‌..!!

బీజేపీ, వైసీపీ లోపాయికారి ఒప్పందం గుట్టు ర‌ట్టు..!!

Posted 16 hours ago | Category : politics

బీజేపీ, వైసీపీ లోపాయికారి ఒప్పందం గుట్టు ర‌ట్టు..!!

గురువారం రాత్రి.. దూసుకుపోతున్న పూన‌మ్ ట్వీట్లు.. ప‌వ‌న్ పేరు మాత్రం లేదు గానీ..?

Posted 18 hours ago | Category : movies politics

గురువారం రాత్రి.. దూసుకుపోతున్న పూన‌మ్ ట్వీట్లు..  ప‌వ‌న్ పేరు మాత్రం లేదు గానీ..?

చంద్ర‌బాబుపై ఉప రాష్ట్ర‌ప‌తి వెంక‌య్య సంచ‌ల‌న వ్యాఖ్య‌లు..!!

Posted 18 hours ago | Category : politics

 చంద్ర‌బాబుపై ఉప రాష్ట్ర‌ప‌తి వెంక‌య్య సంచ‌ల‌న వ్యాఖ్య‌లు..!!

మంత్రి దేవినేని తీసుకున్న ఆ ఒక్క నిర్ణ‌యంతో.. అనంత‌పురంలో టీడీపీ క్లీన్ స్విప్‌..!!

Posted 19 hours ago | Category : politics

 మంత్రి దేవినేని తీసుకున్న ఆ ఒక్క నిర్ణ‌యంతో.. అనంత‌పురంలో టీడీపీ క్లీన్ స్విప్‌..!!

ప‌వ‌న్ క‌ళ్యాణ్‌కు బిగ్ షాక్‌..!!

Posted 21 hours ago | Category : politics

ప‌వ‌న్ క‌ళ్యాణ్‌కు బిగ్ షాక్‌..!!

జ‌న‌సేనానిని కోడిగుడ్డు మీద ఈక‌లా తీసిప‌డేసింది..!!

Posted a day ago | Category : politics

జ‌న‌సేనానిని కోడిగుడ్డు మీద ఈక‌లా తీసిప‌డేసింది..!!

మోడీ కోహ్లి ఛాలెంజ్ పై పొలిటికల్ కామెంట్స్

Posted 2 days ago | Category : sports politics

మోడీ కోహ్లి ఛాలెంజ్ పై పొలిటికల్ కామెంట్స్

టీడీపీలోకి కీల‌క నేత‌..!!

Posted 2 days ago | Category : politics

 టీడీపీలోకి కీల‌క నేత‌..!!

రంగంలోకి కుమారస్వామి భార్య

Posted 2 days ago | Category : national politics

రంగంలోకి కుమారస్వామి భార్య