సేల్ఫీ పిచ్చి మరో ప్రాణం బలి !

Posted 2 months ago | Category : world

సెల్ఫీ పిచ్చి రోజురోజుకీ పెరిగిపోతోంది.

ప్ర‌త్యేకంగా సెల్ఫీ తీసుకుని సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేసి, లైకులు సంపాదించుకోవాల‌ని యువ‌త తీవ్రంగా ప్ర‌య‌త్నిస్తోంది. ఇందుకోసం పిచ్చి పిచ్చి విన్యాసాలు చేస్తూ ప్రాణాల మీద‌కి తెచ్చుకుంటున్నారు. ఈ నేప‌థ్యంలోనే ర‌ష్యాకి చెందిన ఓ యువ‌కుడు అతి ప్ర‌మాద‌క‌ర విన్యాసానికి ఒడిగ‌ట్టాడు. చివ‌రికి దాని వ‌ల్ల అత‌ను ప్రాణాలు కోల్పోవాల్సి వ‌చ్చింది.

అలెగ్జాండ‌ర్ సాష ఛెచిక్... చేతిలో గ్ర‌నేడ్ ప‌ట్టుకుని ఫొటోలు దిగాడు. వాటిని స్నేహితుల‌తో కూడా పంచుకున్నాడు. త‌ర్వాత గ్ర‌నేడ్ పిన్ తీసి ఫొటోలు దిగాల‌ని ప్ర‌య‌త్నించాడు. స్నేహితులు వారిస్తున్నా వినిపించుకోకుండా గ్రనేడ్ పిన్ తీశాడు.

పిన్ తీశాక కూడా అలాగే చేత్తో ప‌ట్టుకుని సెల్ఫీ దిగేందుకు ప్ర‌య‌త్నించాడు. కానీ గ్ర‌నేడ్ పేల‌డంతో అక్క‌డికక్క‌డే ప్రాణాలు కోల్పోయాడు. మొద‌ట పోలీసులు ఇది ఆత్మ‌హ‌త్య అనుకున్నారు. త‌ర్వాత ఛెచిక్ స్నేహితులు చెప్పిన‌ది విని పొర‌పాటున జరిగిన ప్రమాదమని స్ప‌ష్టం చేశారు.


దావోస్ లో అపురూప దృశ్యాలు

Posted a day ago | Category : world

దావోస్ లో అపురూప దృశ్యాలు

కొత్త ప్రియుడితో ఒబామా కూతురు హల్చల్, ఎవరంటే ?

Posted a day ago | Category : world

కొత్త ప్రియుడితో ఒబామా కూతురు హల్చల్, ఎవరంటే ?

మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్ అరెస్ట్ !

Posted 2 days ago | Category : world

మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్ అరెస్ట్ !

మూతబడ్డ స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ..!

Posted 3 days ago | Category : world

మూతబడ్డ స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ..!

మమ్మల్నే బెదిరిస్తారా... గెట్ రెడీ ఫర్ వార్..!

Posted 3 days ago | Category : world

మమ్మల్నే బెదిరిస్తారా... గెట్ రెడీ ఫర్ వార్..!

చంద్రబాబు దావోస్ యాత్ర షెడ్యూల్ ఇదే

Posted 3 days ago | Category : world

చంద్రబాబు దావోస్ యాత్ర షెడ్యూల్ ఇదే

మైదానం లో కుప్ప కూలిన పాక్ ఆల్ రౌండర్ షోయబ్ మాలిక్

Posted 7 days ago | Category : world sports

మైదానం లో కుప్ప కూలిన పాక్ ఆల్ రౌండర్ షోయబ్ మాలిక్

దేశంలో మనమే నెం.1 !

Posted 8 days ago | Category : world

దేశంలో మనమే నెం.1 !

మేము సైతం అంటున్న ఎయిర్ లైన్స్

Posted 11 days ago | Category : world

మేము సైతం అంటున్న ఎయిర్ లైన్స్

కూతురితో కలిసి యాంకర్‌ ఎందుకు వార్తలు చదివింది అంటే ?

Posted 13 days ago | Category : world

కూతురితో కలిసి యాంకర్‌ ఎందుకు వార్తలు చదివింది అంటే ?

కుప్పకూలుతున్న చైనా మొబైల్ మార్కెట్..!

Posted 13 days ago | Category : world

కుప్పకూలుతున్న చైనా మొబైల్ మార్కెట్..!