తీరానికి కొట్టుకొచ్చిన మృతదేహాలు

Posted 8 months ago | Category : world

గల్లంతైన మయన్మార్‌ సైనిక విమాన శకలాలు, ప్రయాణీకుల మృతదేహాలు తీరానికి కొట్టుకొచ్చినట్లు ఆర్మీ అధికారులు ధ్రువీకరించారు. గురువారం ఉదయం 8.25గంటల సమయంలో అండమాన్‌ సముద్ర తీరంలో అలలకు మూడు మృతదేహాలు కొట్టుకు వచ్చాయి. మృతుల్లో ఒక మహిళ, చిన్నారి కూడా ఉన్నారు. వాటితో పాటు ప్రయాణికులు లగేజీ, సేఫ్టీ జాకెట్లు, ఎయిర్‌క్రాఫ్ట్‌ చక్రం ఒకటి లభ్యమయ్యాయి. మిగతా వారి మృతదేహాల కోసం నావికా దళ అధికారులు పడవల ద్వారా గాలింపు చర్యలు చేపట్టినట్లు సైనిక సమాచార బృందం ప్రతినిధి ఒకరు మీడియాకు తెలిపారు.

మయన్మార్‌లోని లాంగ్లాన్‌ తీర ప్రాంతంలో విమాన శకలాన్ని గుర్తించినట్లు ఆర్మీ చీఫ్‌ ఆఫీస్‌ కమాండర్‌ తెలిపారు. బుధవారం మధ్యాహ్నం సైనిక విమానం గల్లంతైన విషయం తెలిసిందే. ఈ విమానంలో ఎక్కువ మంది సైనిక సిబ్బంది కుటుంబసభ్యులే ఉన్నారు. వారిలో 15 మంది చిన్నారులు, 35 మంది సైనికులు, 14 మంది విమాన సిబ్బంది ఉన్నట్లు ఆర్మీ చీఫ్‌ కార్యాలయం తెలిపింది.


దావోస్ లో అపురూప దృశ్యాలు

Posted 16 hours ago | Category : world

దావోస్ లో అపురూప దృశ్యాలు

కొత్త ప్రియుడితో ఒబామా కూతురు హల్చల్, ఎవరంటే ?

Posted a day ago | Category : world

కొత్త ప్రియుడితో ఒబామా కూతురు హల్చల్, ఎవరంటే ?

మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్ అరెస్ట్ !

Posted 2 days ago | Category : world

మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్ అరెస్ట్ !

మూతబడ్డ స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ..!

Posted 3 days ago | Category : world

మూతబడ్డ స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ..!

మమ్మల్నే బెదిరిస్తారా... గెట్ రెడీ ఫర్ వార్..!

Posted 3 days ago | Category : world

మమ్మల్నే బెదిరిస్తారా... గెట్ రెడీ ఫర్ వార్..!

చంద్రబాబు దావోస్ యాత్ర షెడ్యూల్ ఇదే

Posted 3 days ago | Category : world

చంద్రబాబు దావోస్ యాత్ర షెడ్యూల్ ఇదే

మైదానం లో కుప్ప కూలిన పాక్ ఆల్ రౌండర్ షోయబ్ మాలిక్

Posted 7 days ago | Category : world sports

మైదానం లో కుప్ప కూలిన పాక్ ఆల్ రౌండర్ షోయబ్ మాలిక్

దేశంలో మనమే నెం.1 !

Posted 8 days ago | Category : world

దేశంలో మనమే నెం.1 !

మేము సైతం అంటున్న ఎయిర్ లైన్స్

Posted 11 days ago | Category : world

మేము సైతం అంటున్న ఎయిర్ లైన్స్

కూతురితో కలిసి యాంకర్‌ ఎందుకు వార్తలు చదివింది అంటే ?

Posted 13 days ago | Category : world

కూతురితో కలిసి యాంకర్‌ ఎందుకు వార్తలు చదివింది అంటే ?

కుప్పకూలుతున్న చైనా మొబైల్ మార్కెట్..!

Posted 13 days ago | Category : world

కుప్పకూలుతున్న చైనా మొబైల్ మార్కెట్..!