అత్యధిక రీట్వీట్లతో ప్రపంచ రికార్డు బద్దలు

Posted 9 months ago | Category : world

ఓ 16 ఏండ్ల బాలుడి ట్వీట్ ప్రపంచ రికార్డు సాధించింది. అత్యధికమంది షేర్ చేసిన ట్వీట్‌గా గిన్నిస్‌బుక్‌కు ఎక్కింది. అలా అని ఆ ట్వీట్‌లో పొగడ్తలు, విమర్శలు లేవు. అతడో సెలబ్రెటీ కూడా కాదు. అతడు ఓ బేకరీ యజమానిని అమాయకంగా అడిగిన ప్రశ్న ఇప్పుడు ట్విట్టర్‌లో వైరల్‌గా మారింది. అమెరికాకు చెందిన కార్టర్ విల్కెర్సన్ గత నెలలో వెండే అనే ఓ బేకరీకి వెళ్లాడు. తనకు ఇష్టమైన నగ్గెట్స్ (క్రీం బిస్కెట్స్ లాంటివి) తిన్నాడు.

ఆ తర్వాత నా ట్వీట్‌కు 365 రోజుల్లో ఎన్ని రీ ట్వీట్స్ వస్తే ఈ నగ్గెట్స్ ఉచితంగా ఇస్తారు? అని అమాయకంగా ప్రశ్నించాడు. దానికి బేకరీ యాజమాన్యం 1.80 కోట్ల రీట్వీట్స్ కావాలని సమాధానమిచ్చింది. దీంతో కార్టర్ దయచేసి నాకు సహాయం చేయండి.. నాకు నగ్గెట్స్ కావాలి అని చేసిన ట్వీట్ నెటిజన్లను విశేషంగా ఆకట్టుకున్నది. నెలరోజుల్లోనే 34,30,500 మంది ఈ ట్వీట్‌ను రీట్వీట్ చేయడంతో సరికొత్త గిన్నిస్ రికార్డు నమోదైంది. రికార్డు తర్వాత కార్టర్ ఓ ఫౌండేషన్‌ను, ఒక వెబ్‌సైట్‌ను ప్రారంభించాడు.


తప్పైతే క్షమించండి !

Posted a day ago | Category : world

 తప్పైతే క్షమించండి !

మోడీ, చంద్రబాబుల మీద కత్తి మహేష్ సంచలన వ్యాఖ్యలు

Posted a day ago | Category : national world

మోడీ, చంద్రబాబుల మీద కత్తి మహేష్ సంచలన వ్యాఖ్యలు

బాబు దుమ్ముదులిపిన సోము

Posted 2 days ago | Category : state world

బాబు దుమ్ముదులిపిన సోము

బుడ్డోడు గుడ్డు పెట్టాడు..!

Posted 3 days ago | Category : world

బుడ్డోడు గుడ్డు పెట్టాడు..!

తాజ్ శివాలయం కాదు సమాధి..!

Posted 3 days ago | Category : world

తాజ్ శివాలయం కాదు సమాధి..!

టేకాఫ్ అయిన ప్లేన్.. 71 మంది మృతి..!

Posted 7 days ago | Category : world

టేకాఫ్ అయిన ప్లేన్.. 71 మంది మృతి..!

6 ఏళ్ళ జైనబ్ అన్సారీ..నిందితుడు అలీకి 4 మరణ శిక్షలు..!

Posted 8 days ago | Category : world

6 ఏళ్ళ జైనబ్ అన్సారీ..నిందితుడు అలీకి 4 మరణ శిక్షలు..!

కన్యత్వంతో ప్లాట్స్ కొంటాం..!

Posted 8 days ago | Category : world

కన్యత్వంతో ప్లాట్స్ కొంటాం..!

గూగుల్ లో ఉన్నది తీసేసారు..!

Posted 8 days ago | Category : world

గూగుల్ లో ఉన్నది తీసేసారు..!

దక్షిణ మెక్సికోలో భారీ భూకంపం..!

Posted 9 days ago | Category : world

దక్షిణ మెక్సికోలో భారీ భూకంపం..!

వాలెంటైన్స్ డే స్పెషల్ గా..బాయ్ ఫ్రెండ్ ని చంపిన గర్ల్ ఫ్రెండ్..!

Posted 10 days ago | Category : world

వాలెంటైన్స్ డే స్పెషల్ గా..బాయ్ ఫ్రెండ్ ని చంపిన గర్ల్ ఫ్రెండ్..!