//single page style gallary page

ఆ సీటు కోసం ఎన్టీఆర్ వారసులు వార్

Posted 8 months ago | Category : politics

హిందూపురం తెలుగుదేశం పార్టీకి కంచుకోట. టీడీపీ ఏర్పడ్డాక ఇప్పటి వరకు మరో పార్టీ అక్కడ గెలవలేదు. తెలుగుదేశం పార్టీదే విజయం. అందుకే ఇప్పుడు ఆ సీటు పై అన్న ఎన్టీఆర్ కుమారుడు నందమూరి హరికృష్ణ, కుమార్తె పురందేశ్వరిలు కన్నేశారు. గతంలో రాజంపేటలో పోటీ చేసి ఓడిపోయిన పురందేశ్వరి చూపు ఇప్పుడు హిందూపురంపై పడింది. రానున్న ఎన్నికల్లో తాను అసెంబ్లీకి పోటీ చేస్తానని సిట్టింగ్ టీడీపీ ఎంపీ నిమ్మల కిష్టప్ప చెబుతున్నాడు. ఫలితంగా బీజేపీ కోటాలో ఆ సీటు దక్కించుకుని పోటీ చేయాలనేది పురందేశ్వరి ఆలోచన.

మరోవైపు హరికృష్ణ రాబోయే ఎన్నికల్లో హిందూపురం ఎంపీగా పోటీ చేసే ఆలోచన చేస్తున్నారు. హిందూపురం అసెంబ్లీ నుంచి ఎన్టీఆర్ కుమారుడు బాలకృష్ణ ఎమ్మెల్యేగా గెలిచిన సంగతి తెలిసిందే. ఒకే సీటు కోసం ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు పోటీ పడటంతో ఆ పార్టీ జాతీయ అధ్యక్షులు, సి.ఎం చంద్రబాబునాయుడుకు కత్తిమీద సాములా మారింది. పొత్తులో భాగంగా బీజేపీకి హిందూపురం సీటు ఇస్తే కచ్చితంగా పురందేశ్వరినే బరిలోకి దిగుతారంటున్నారు. లేకపోతే ఎవరిని బరిలోకి దింపాలనేది చంద్రబాబు తీసుకునే నిర్ణయం పై ఆధారపడి ఉంటోంది.


రంగంలోకి కుమారస్వామి భార్య

Posted 18 minutes ago | Category : national politics

రంగంలోకి కుమారస్వామి భార్య

ఇలా అయితే.. ప్ర‌పంచ బ్యాంక్‌కు క‌న్నం వేయాల్సిందే..!!

Posted 42 minutes ago | Category : politics

ఇలా అయితే.. ప్ర‌పంచ బ్యాంక్‌కు క‌న్నం వేయాల్సిందే..!!

ప‌వ‌న్ యాత్ర‌.. పూన‌కంతో నాలుగు సినిమా డైలాలుగు .. వెయిటింగ్ ఫ‌ర్ టీడీపీ రియాక్ష‌న్‌..?

Posted 2 hours ago | Category : politics

 ప‌వ‌న్ యాత్ర‌.. పూన‌కంతో నాలుగు సినిమా డైలాలుగు .. వెయిటింగ్ ఫ‌ర్ టీడీపీ రియాక్ష‌న్‌..?

చంద్ర‌బాబు ఎంట్రీ.. దేశ రాజ‌కీయాల్లో పెను సంచ‌ల‌నం..!!

Posted 3 hours ago | Category : politics

చంద్ర‌బాబు ఎంట్రీ.. దేశ రాజ‌కీయాల్లో పెను సంచ‌ల‌నం..!!

ప‌వ‌న్‌పై శ్రీ‌రెడ్డి డైరెక్ట్ అటాక్‌..!!

Posted 3 hours ago | Category : politics movies

ప‌వ‌న్‌పై శ్రీ‌రెడ్డి డైరెక్ట్ అటాక్‌..!!

ఒక్క మ‌గాడు కూడా లేడంట‌..!!

Posted 3 hours ago | Category : politics

ఒక్క మ‌గాడు కూడా లేడంట‌..!!

వైఎస్ జగన్ మైక్ రికార్డ్స్.. బ్రేక్ చేస్తున్న పవన్ క‌ళ్యాణ్..!

Posted 19 hours ago | Category : politics

వైఎస్ జగన్ మైక్ రికార్డ్స్.. బ్రేక్ చేస్తున్న పవన్ క‌ళ్యాణ్..!

కుమారస్వామిని భయపెడుతున్న ఇల్లు

Posted 19 hours ago | Category : politics national

కుమారస్వామిని భయపెడుతున్న ఇల్లు

జగన్ పార్టీకి షాక్

Posted 19 hours ago | Category : state politics

జగన్ పార్టీకి షాక్

మోదీ దాచిపెట్టిన రహస్యం.. బ‌య‌ట‌ప‌డిన భారీ కుట్ర‌..!

Posted 20 hours ago | Category : politics

మోదీ దాచిపెట్టిన రహస్యం.. బ‌య‌ట‌ప‌డిన భారీ కుట్ర‌..!

2019లో బీజేపీ ఘోర ఓట‌మి..!!

Posted 21 hours ago | Category : politics

2019లో బీజేపీ ఘోర ఓట‌మి..!!