రాజేంద్రప్రసాద్ ది నోరా... తాటి మట్టా మండిపడుతున్న- ఎన్టీఆర్ ఫ్యాన్స్

Posted a year ago | Category : politics state

బండికి ఫ్యాన్సీ నంబర్ కోసం బండబూతులు లంకించుకున్న రాజేంద్రప్రసాద్ సంగతి అందరికే తెలిసిందే..అప్పట్లోనే మనోడు ఆ భాష అంతా మాట్లాడేదే అని..పైగా కృష్ణాజిల్లాలో అలానే మాట్లాడుకుంటామంటూ కవరింగ్ చేయబోయాడు. ఇప్పుడు తాజాగా ఎన్టీఆర్ కూతురు పురంధేశ్వరిపై నోరు పారేసుకున్నాడు. ఓ టీవీఛానల్ ఉదయాన్నే పెట్టే డిస్కషన్‌లో మాట్లాడిన రాజేంద్రప్రసాద్ ఒక్కసారిగా కంట్రోల్ తప్పిపోయాడు. 

పార్టీ మారి మంత్రి పదవులు తీసుకున్నవాళ్లపై పురందేశ్వరి లేఖ రాస్తే..ఆమె ఏమైనా పెద్ద ఇదా..అదా అంటూ నోరు జారాడు..పక్కనవాళ్లు చెప్తున్నా పట్టించుకోకుండా తన వాదననే సమర్ధించుకున్నాడు. పైగా అసలు జనం తిరస్కరించిన పార్టీ అంటూ కాంగ్రెస్ పై విమర్శలు చేయబోయి..బిజెపికి ఆపాదించాడు..ఎవర్ని తిరస్కరించారు అని బిజెపి నేత అడిగినా..కవర్ చేస్కోకుండూ గుడ్డెద్దు చేలో పడ్డట్లుగా కేకలు పెడుతూ డిస్కషన్ లో కంటిన్యూ చేశాడు..దీంతో పార్టీ పరంగా అంటే ఓకే కానీ..వ్యక్తిగతంగా పురంధేశ్వరిపై కామెంట్స్ చేయడం ఏంటని అటు టిడిపిలోనూ కొంతమంది మండిపడుతున్నారు..దీనిపై తొందర్లోనే బాలయ్య కూడా రాజేంద్రప్రసాద్ కి క్లాస్ పీకడం ఖాయమని టాక్.. 


చంద్ర‌బాబుని చూసి ఊస‌ర‌వెల్లి కూడా భ‌య‌ప‌డుతుంది !: జ‌గ‌న్

Posted 30 minutes ago | Category : state

చంద్ర‌బాబుని చూసి ఊస‌ర‌వెల్లి కూడా భ‌య‌ప‌డుతుంది !: జ‌గ‌న్

కనండి.. కంటూనే ఉండండి..!

Posted an hour ago | Category : politics

కనండి.. కంటూనే ఉండండి..!

పవన్ బలహీనత అదేనంటూ కత్తి సంచలన ట్వీట్..!

Posted 2 hours ago | Category : politics

పవన్ బలహీనత అదేనంటూ కత్తి సంచలన ట్వీట్..!

మాజీ మంత్రి కొత్తపల్లికి తీవ్ర అస్వస్థత : అపోలోకి తరలింపు

Posted 6 hours ago | Category : state

మాజీ మంత్రి కొత్తపల్లికి తీవ్ర అస్వస్థత : అపోలోకి తరలింపు

వరంగల్‌లో కలెక్టర్ ఆమ్రపాలి వెడ్డింగ్ రిసెప్షన్....! Video

Posted 8 hours ago | Category : state

వరంగల్‌లో కలెక్టర్ ఆమ్రపాలి  వెడ్డింగ్ రిసెప్షన్....! Video

ఉప్పల్ నరబలి కేసులో మరో ట్విస్ట్ !

Posted 9 hours ago | Category : state

ఉప్పల్ నరబలి కేసులో మరో ట్విస్ట్ !

ఏపీ రాజ్యసభ రేసులో ఊహించని పేర్లు

Posted 9 hours ago | Category : politics

ఏపీ రాజ్యసభ రేసులో ఊహించని పేర్లు

ఓటుకు నోటు కేసులో మరో ట్విస్ట్

Posted 10 hours ago | Category : politics

ఓటుకు నోటు కేసులో మరో ట్విస్ట్

కేంద్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా ధర్నా...!

Posted 10 hours ago | Category : state

కేంద్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా ధర్నా...!

రాజ్య‌స‌భ ఎన్నిక‌ల షెడ్యూల్ విడుద‌ల..!

Posted 11 hours ago | Category : state

రాజ్య‌స‌భ ఎన్నిక‌ల షెడ్యూల్ విడుద‌ల..!

కోణార్క్‌ ఎక్స్‌ప్రెస్‌లో బాంబు కలకలం...!

Posted 11 hours ago | Category : state

 కోణార్క్‌ ఎక్స్‌ప్రెస్‌లో బాంబు కలకలం...!