పుట్టలు కాదు.. ఈ పిరమిడ్లు చూశారా?

Posted 3 months ago | Category : world

అవి చీమలు పెట్టిన పుట్టలు కాదు.. మనుషులు కట్టిన భవనాలు అంతకన్నా కాదు. చూడటానికి శంఖువు ఆకారంలో చిన్న చిన్న పర్వతాల్లా కనిపిస్తున్న వీటిని 'ఎర్త్‌ పిరమిడ్లు' అంటారు. ఈ అసాధారణ నిర్మాణాలు ఇటలీలోని దక్షిణ టైరోల్‌ ప్రాంతంలోనే ఎక్కువగా కనిపిస్తాయి. రిట్టెన్‌ ప్రాంతంలోని ఎర్త్‌పిరమిడ్లు మరింత చూడముచ్చటగా ఉంటాయి. ఈ రకమైన నిర్మాణాలను అదే దేశంలోని పూస్టర్‌ లోయలోనూ గుర్తించారు. హిమనీ నదాలు కరిగిపోయిన తర్వాత మిగిలిన మొరయిన్‌ మట్టితో ఏర్పడినవే ఈ ఎర్త్‌ పిరమిడ్లు. ఇవి ఒక్కొక్కటి దాదాపు 10 నుంచి 15 మీటర్ల పొడవుంటాయి. వాటి పైభాగాన ఓ రాయి ఉంటుంది.ఇది కూడా సహజసిద్ధంగా అమరినదే. వర్షాకాలంలో ఇవి క్రమేపీ కరిగిపోతూ మట్టిలో కలిసిపోతుంటాయి.అసలెందుకిలా ఏర్పడతాయి! కొన్ని వేల సంవత్సరాల క్రితం టైరోల్‌ ప్రాంతంలోని హిమనీ నదాలు కరిగిపోయిన తర్వాత మొరయిన్‌ మట్టి దిబ్బలు ఏర్పడ్డాయి.ఇవి ఏటవాలుగా ఉండటం వల్ల వర్షాకాలంలో కోతకు గురువుతుంటాయి. ఈ సమయంలో ఏదైనా రాయి లాంటి గట్టి నిర్మాణం అడ్డుతగిలినపుడు ఆ భాగం తప్ప మిగిలిన భాగమంతా కరిగిపోతుంది. తరచూ జరగడం వల్ల పిరమిడ్‌ లాంటి ఈ అసాధారణ నిర్మాణాలు రూపు దిద్దుకుంటున్నాయి. ఇలా ఏర్పడటానికి కొన్ని వందల సంవత్సరాలైనా పడుతుందట.


దావోస్ లో అపురూప దృశ్యాలు

Posted 16 hours ago | Category : world

దావోస్ లో అపురూప దృశ్యాలు

కొత్త ప్రియుడితో ఒబామా కూతురు హల్చల్, ఎవరంటే ?

Posted a day ago | Category : world

కొత్త ప్రియుడితో ఒబామా కూతురు హల్చల్, ఎవరంటే ?

మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్ అరెస్ట్ !

Posted 2 days ago | Category : world

మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్ అరెస్ట్ !

మూతబడ్డ స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ..!

Posted 3 days ago | Category : world

మూతబడ్డ స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ..!

మమ్మల్నే బెదిరిస్తారా... గెట్ రెడీ ఫర్ వార్..!

Posted 3 days ago | Category : world

మమ్మల్నే బెదిరిస్తారా... గెట్ రెడీ ఫర్ వార్..!

చంద్రబాబు దావోస్ యాత్ర షెడ్యూల్ ఇదే

Posted 3 days ago | Category : world

చంద్రబాబు దావోస్ యాత్ర షెడ్యూల్ ఇదే

మైదానం లో కుప్ప కూలిన పాక్ ఆల్ రౌండర్ షోయబ్ మాలిక్

Posted 7 days ago | Category : world sports

మైదానం లో కుప్ప కూలిన పాక్ ఆల్ రౌండర్ షోయబ్ మాలిక్

దేశంలో మనమే నెం.1 !

Posted 8 days ago | Category : world

దేశంలో మనమే నెం.1 !

మేము సైతం అంటున్న ఎయిర్ లైన్స్

Posted 11 days ago | Category : world

మేము సైతం అంటున్న ఎయిర్ లైన్స్

కూతురితో కలిసి యాంకర్‌ ఎందుకు వార్తలు చదివింది అంటే ?

Posted 13 days ago | Category : world

కూతురితో కలిసి యాంకర్‌ ఎందుకు వార్తలు చదివింది అంటే ?

కుప్పకూలుతున్న చైనా మొబైల్ మార్కెట్..!

Posted 13 days ago | Category : world

కుప్పకూలుతున్న చైనా మొబైల్ మార్కెట్..!