అణు బాంబులతో అమెరికాకు చమటలు పట్టిస్తున్న ఉత్తర కొరియా.

Posted 9 months ago | Category : world

ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జాంగ్ ఉన్ పెను విపత్తుకు కారణమయ్యేలా ఉన్నాడు. ఏదో ఒక ప్రాంతంలో అణు బాంబుతో దాడి చేయాలన్న కృతనిశ్చయంతో ఉన్నారు. దీంతో అగ్రరాజ్యం అమెరికాకు ముచ్చెమటలు పడుతున్నాయి. ఉత్తర కొరియా చేతిలో భారీ మొత్తంలో అణు బాంబులు ఉండటంతో వాషింగ్టన్ బెంబేలెత్తిపోతున్న విషయం తెల్సిందే. పైగా ఉ.కొరియా చేతిలో అణు బాంబులు ఉండటం పిచ్చోడి చేతిలో రాయిలా తయారైందని పలువురు అంతర్జాతీయ విశ్లేషకులు ఇప్పటికే అభిప్రాయపడిన విషయం తెల్సిందే.

ఈ నేపథ్యంలో అమెరికన్ల గుండెల్లో ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్ జాంగ్ ఉన్ గుబులు పుట్టిస్తున్నాడు. ఇటీవల దూకుడుగా ఆయన నిర్వహిస్తున్న క్షిపణి ప్రయోగ పరీక్షలు అందుకు కారణమవుతున్నాయి. అధ్యక్షుడు ట్రంప్ హెచ్చరికలను కూడా ఏమాత్రం పట్టించుకోవడం లేదు.ఏదిఏమైనా కిమ్‌తో పెట్టుకోవడం అంటే నిప్పుతో చెలగాటం ఆడడమేనని అంతర్జాతీయ విశ్లేషకులు చెపుతున్నారు. రాజకీయ నిర్ణయాలతో పలు దేశాలను భయపెడుతున్నఅధ్యక్షుడు ట్రంప్ కు ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్ జాంగ్ ఉన్ మాత్రం చమటలు పుట్టిస్తున్నాడనే చెప్పవచ్చు.


తప్పైతే క్షమించండి !

Posted a day ago | Category : world

 తప్పైతే క్షమించండి !

మోడీ, చంద్రబాబుల మీద కత్తి మహేష్ సంచలన వ్యాఖ్యలు

Posted a day ago | Category : national world

మోడీ, చంద్రబాబుల మీద కత్తి మహేష్ సంచలన వ్యాఖ్యలు

బాబు దుమ్ముదులిపిన సోము

Posted 2 days ago | Category : state world

బాబు దుమ్ముదులిపిన సోము

బుడ్డోడు గుడ్డు పెట్టాడు..!

Posted 3 days ago | Category : world

బుడ్డోడు గుడ్డు పెట్టాడు..!

తాజ్ శివాలయం కాదు సమాధి..!

Posted 3 days ago | Category : world

తాజ్ శివాలయం కాదు సమాధి..!

టేకాఫ్ అయిన ప్లేన్.. 71 మంది మృతి..!

Posted 7 days ago | Category : world

టేకాఫ్ అయిన ప్లేన్.. 71 మంది మృతి..!

6 ఏళ్ళ జైనబ్ అన్సారీ..నిందితుడు అలీకి 4 మరణ శిక్షలు..!

Posted 8 days ago | Category : world

6 ఏళ్ళ జైనబ్ అన్సారీ..నిందితుడు అలీకి 4 మరణ శిక్షలు..!

కన్యత్వంతో ప్లాట్స్ కొంటాం..!

Posted 8 days ago | Category : world

కన్యత్వంతో ప్లాట్స్ కొంటాం..!

గూగుల్ లో ఉన్నది తీసేసారు..!

Posted 8 days ago | Category : world

గూగుల్ లో ఉన్నది తీసేసారు..!

దక్షిణ మెక్సికోలో భారీ భూకంపం..!

Posted 8 days ago | Category : world

దక్షిణ మెక్సికోలో భారీ భూకంపం..!

వాలెంటైన్స్ డే స్పెషల్ గా..బాయ్ ఫ్రెండ్ ని చంపిన గర్ల్ ఫ్రెండ్..!

Posted 9 days ago | Category : world

వాలెంటైన్స్ డే స్పెషల్ గా..బాయ్ ఫ్రెండ్ ని చంపిన గర్ల్ ఫ్రెండ్..!