మాట్లాడితేనే డబ్బులిస్తారంట అక్కడ..!

Posted a year ago | Category : world

ప్రఖ్యాత నోబెల్ ప్రైజ్ గురించి అందరికి తెలిసిందే. ఆ ప్రైజ్ గెలుచుకోవడం ఎంత కష్టమో ప్రపంచానికి బాగా తెలుసు. ఎన్నో పరమాద్భుతాలు సాధిస్తేనే గానీ ఆ ప్రైజ్ దక్కదు. నోబెల్ బహుమతి సాధించారంటే వారు మానవాళి ప్రగతికి ఎంతో కృషి చేశారని అర్ధం. ఇంకా చెప్పాలంటే జీవితం మొత్తాన్ని దాని కోసం ధారపోశారని అర్ధం. అయితే నోబెల్ బహుమతి గెలుచుకున్నాప్రైజ్ మనినీ పొందాలంటే....అధికారికంగా నోబెల్ వేదికపై మాట్లాడాలంట. అలాగైతేనే గెలుచుకున్నా ప్రైజ్ మనినీ ఇస్తారు. అదీ నోబెల్ గెలుచుకున్న ఆరునెలలోపు. లేకపోతే నగదు బహుమతిని ఇచ్చే ప్రసక్తే ఉండదంట.

నోబెల్ గెలుచుకున్న వారెవరైనా అల్ఫ్రెడ్ నోబెల్ వర్ధంతి డిసెంబర్ 10 లోపు తమ స్పీచ్ ఇస్తేనే ప్రైజ్ మనినీ ఇస్తారు. అలా కాదని తాము మాట్లాడమని ఎవరైనా విజేత మొండికేస్తే వారి కాష్ ప్రైజ్ ని కట్ చేస్తారు. తాజాగా సాహిత్యంలో నోబెల్ గెలుచుకున్న అమెరికన్ పాప్ సింగర్ కమ్ గేయ రచయిత మాట్లాడటానికి ఒప్పుకోకపోతే రాయల్ స్వీడిష్ అకాడమీ అతనికి వార్నింగ్ ఇచ్చింది. దాదాపు 70 లక్షల ప్రైజ్ మనినీ బాబ్ డైలాన్ అందుకుంటాడా లేక మాట్లాడటానికి మొండికేసి పోగొట్టుకుంటాడో చూడాలి. ఇక్కడ డబ్బుల కోసం కౌన్ బనేగా కరోడ్ పతి లాంటి ప్రోగ్రామ్ లకి కొంతమంది ఎగబడుతుంటే.. అక్కడ డబ్బులు గెలుచుకొని కూడా తెచ్చుకోవడానికి కొంతమంది ఇబ్బంది పడ్తున్నారు. 


తప్పైతే క్షమించండి !

Posted a day ago | Category : world

 తప్పైతే క్షమించండి !

మోడీ, చంద్రబాబుల మీద కత్తి మహేష్ సంచలన వ్యాఖ్యలు

Posted a day ago | Category : national world

మోడీ, చంద్రబాబుల మీద కత్తి మహేష్ సంచలన వ్యాఖ్యలు

బాబు దుమ్ముదులిపిన సోము

Posted 2 days ago | Category : state world

బాబు దుమ్ముదులిపిన సోము

బుడ్డోడు గుడ్డు పెట్టాడు..!

Posted 3 days ago | Category : world

బుడ్డోడు గుడ్డు పెట్టాడు..!

తాజ్ శివాలయం కాదు సమాధి..!

Posted 3 days ago | Category : world

తాజ్ శివాలయం కాదు సమాధి..!

టేకాఫ్ అయిన ప్లేన్.. 71 మంది మృతి..!

Posted 7 days ago | Category : world

టేకాఫ్ అయిన ప్లేన్.. 71 మంది మృతి..!

6 ఏళ్ళ జైనబ్ అన్సారీ..నిందితుడు అలీకి 4 మరణ శిక్షలు..!

Posted 8 days ago | Category : world

6 ఏళ్ళ జైనబ్ అన్సారీ..నిందితుడు అలీకి 4 మరణ శిక్షలు..!

కన్యత్వంతో ప్లాట్స్ కొంటాం..!

Posted 8 days ago | Category : world

కన్యత్వంతో ప్లాట్స్ కొంటాం..!

గూగుల్ లో ఉన్నది తీసేసారు..!

Posted 8 days ago | Category : world

గూగుల్ లో ఉన్నది తీసేసారు..!

దక్షిణ మెక్సికోలో భారీ భూకంపం..!

Posted 9 days ago | Category : world

దక్షిణ మెక్సికోలో భారీ భూకంపం..!

వాలెంటైన్స్ డే స్పెషల్ గా..బాయ్ ఫ్రెండ్ ని చంపిన గర్ల్ ఫ్రెండ్..!

Posted 10 days ago | Category : world

వాలెంటైన్స్ డే స్పెషల్ గా..బాయ్ ఫ్రెండ్ ని చంపిన గర్ల్ ఫ్రెండ్..!