ప్రపంచం జాతీయ ప్రాంతీయ రాజకీయాలు క్రీడలు వాణిజ్యం సినిమా సంపాదకీయం టెక్నాలజీ GST

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

CONTACT US

#203 Srinivasa Colony West
Ameerpet, Hyderabad-500038

Phone:040-23745777

E-Mail: info@ins.media

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

CONTACT US

#203 Srinivasa Colony West
Ameerpet, Hyderabad-500038

Phone:040-23745777

E-Mail: info@ins.media

ఎన్డీయే లో నితీష్ .... శరద్ యాదవ్ పదవికి ఉద్వాసన

Posted 4 months ago politics

బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ఒకవంక బిజెపి అధ్యక్షుడు అమిత్ షా ను కలవడంతో జెడి (యు) ఎన్డీయే లో చేరనున్నట్లు సంకేతం ఇచ్చిన కొన్ని గంటలకే రాజ్యసభలో పార్టీ నాయకుడిగా ఉన్న సీనియర్ నేత శరద్ యాదవ్ ను ఆ పదవి నుండి  తొలగించి రామచంద్ర ప్రసాద్ సింగ్ ను నియమించారు. బీహార్ లో మహాకూటమి నుండి వైదొలగి, నితీష్ తిరిగి బీజేపీతో చేతులు కలపడాన్ని శరద్ యాదవ్ వ్యతిరేకిస్తూ ఉండటం తెలిసిందే.

కాగా, నితీష్ కుమార్ ను ఎన్డీయేలో చేరమని తాను ఆహ్వానించినట్లు అమిత్ షా ట్వీట్ చేశారు. ఈ నెల 19న జరుగనున్న జెడి (యు) జాతీయ కార్యవర్గంలో ఈ విషయమై సానుకూల నిర్ణయం తీసుకోనున్నట్లు ఆ పార్టీ వర్గాలు తెలిపాయి. జేడీయూ త‌ర‌పున మొత్తం 12 మంది పార్ల‌మెంట్ స‌భ్యులు ఉన్నారు. లోక్‌స‌భ‌లో ఇద్ద‌రు, రాజ్య‌స‌భ‌లో ప‌ది మంది ఉన్నారు.

మరోవంక జెడి (యు) కేంద్ర ప్రభుత్వంలో భాగస్వామి అవుతుందని ఆ పార్టీ అధినేత,  నితీష్ కుమార్ వెల్లడించారు. ప్రధాని నరేంద్ర మోదీ తన మంత్రివర్గాన్ని పునర్వ్యవస్థీకరించినప్పుడు తమ పార్టీ కూడా కేంద్రంలో చేరే అవకాశాలు ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. బీహార్ రాష్ట్రంలో బీజేపీ, జేడీయూలు భాగస్వాములైనప్పుడు కేంద్రంలో కూడా అది కొనసాగడం సహజమేనని చెప్పారు.

Related Articles

Most Read