//single page style gallary page

రాష్ట్రపతి ఎన్నికల్లో విపక్షాలకు నితీష్ షాక్ !

Posted a year ago | Category : politics

ఎన్డీఏ రాష్ట్రపతి అభ్యర్థి రామ్‌నాథ్ కోవింద్‌పై దళిత అభ్యర్థినే పోటీకి నిలబెట్టాలనే పట్టుదలతో ఉన్న విపక్షాలకు బీహార్ ముఖ్యమంత్రి  నితీష్ కుమార్ షాకిచ్చారు. బీహార్ గవర్నర్‌గా పనిచేసిన కోవింద్‌తో తనకు సన్నిహిత సంబంధాలున్నందున ఆయనకే జనతాదళ్ (యు) మద్దతు ఇచ్చే అవకాశాలున్నాయని స్పష్టం చేసారు. 

కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీకి, జేడీయూ భాగస్వామ్య నేత, ఆర్జేడీ చీఫ్ లాలూప్రసాద్ యాదవ్‌ లకు నితీష్ ఫోన్ చేసి ఆయన ఈ విషయం మరీ చెప్పినట్టు సమాచారం. 'రాష్ట్రపతి ఎన్నిక విషయంలో మినహా ఇతర ఏ అంశాలపైనా విపక్షాలకు నా మద్దతు ఉంటుంది' అని నితీష్ ఫోనులో తన అభిప్రాయాన్ని తెలియజేసినట్టు జేడీయూ వర్గాలు తెలిపాయి.

ఎన్డీఏ అభ్యర్థిగా కోవింద్‌ను సోమవారం బిజెపి అధ్యక్షుడు అమిత్‌షా ప్రకటించిన వెంటనే నితీష్ హుటాహుటిన రాజ్ భవన్ కు వెళ్లి కోవింద్‌ను కలుసుకుని మొట్టమొదటగా అభినందనలు తెలిపారు. కోవింద్‌ను రాష్ట్రపతి అభ్యర్థిగా ఎన్డీఏ ప్రకటించడం తనకు వ్యక్తిగతంగా సంతోషాన్నిచ్చిందని కూడా నితీష్ మీడియా ముందు కోవింద్‌ను పొగడ్తలతో ముంచెత్తారు.

గవర్నర్ పదవి హుందాను కాపాడుతూ రాజ్యాంగబద్ధంగా ఆయన పనిచేశారని నితీష్ పేర్కొన్నారు. అయితే కోవింద్ అభ్యర్థిత్వానికి మద్దతు ఇచ్చే విషయాన్ని మాత్రం అప్పుడు దాటవేశారు. ఈనెల 22న జరిగే విపక్షాల సమావేశంలో నేతలే నిర్ణయిస్తారంటూ వ్యాఖ్యానించారు.


దమ్ముంటే నాపై పోటీ కి దిగు .......పవన్ కి సవాల్ విసిరిన చింతమనేని .....

Posted 6 hours ago | Category : politics

 దమ్ముంటే నాపై పోటీ కి దిగు .......పవన్ కి సవాల్ విసిరిన చింతమనేని .....

జగన్ ని ఇంట్లో పడుకోమన్న సుప్రీం కోర్టు

Posted 7 hours ago | Category : politics

జగన్ ని ఇంట్లో పడుకోమన్న సుప్రీం కోర్టు

మావోయిస్టుల నెక్ట్స్ టార్గెట్.. ఆ ఎమ్మెల్యేనే..!

Posted 10 hours ago | Category : politics

మావోయిస్టుల నెక్ట్స్ టార్గెట్.. ఆ ఎమ్మెల్యేనే..!

బాబుకు షాక్ ఇచ్చిన హోంమంత్రి చినరాజప్ప ....!

Posted a day ago | Category : politics

 బాబుకు షాక్ ఇచ్చిన  హోంమంత్రి చినరాజప్ప ....!

లక్షలాది రైతు బిడ్డలకి అన్నం పెట్టిన అన్నపూర్ణకి 20 ఏళ్ళు.....

Posted a day ago | Category : politics

లక్షలాది రైతు బిడ్డలకి అన్నం పెట్టిన అన్నపూర్ణకి 20 ఏళ్ళు.....

పవన్ కళ్యాణ్ కి స్క్రిప్ట్ అందించే నాదుడుకరువయ్యాడా...

Posted a day ago | Category : politics

 పవన్ కళ్యాణ్ కి స్క్రిప్ట్ అందించే నాదుడుకరువయ్యాడా...

తిప్పరా మీసం.... చంద్రబాబు ని చూసి తెలుగోడా

Posted a day ago | Category : politics national

తిప్పరా మీసం.... చంద్రబాబు ని చూసి తెలుగోడా

ఐక్యరాజ్య సమితిలో బాబు మాట్లాడుతున్న రెండు అంశాలు ఇవే...

Posted a day ago | Category : politics state

 ఐక్యరాజ్య సమితిలో బాబు మాట్లాడుతున్న రెండు అంశాలు ఇవే...

ట్రంప్ చూపు కూడా మన బాబు వైపే....!

Posted a day ago | Category : politics state

 ట్రంప్ చూపు కూడా మన బాబు వైపే....!

మోడీ, అంబానీ వాటాల వ్య‌వ‌హారం బ‌ట్ట‌బ‌య‌లు..!

Posted a day ago | Category : politics national

మోడీ, అంబానీ వాటాల వ్య‌వ‌హారం బ‌ట్ట‌బ‌య‌లు..!

మిర్యాలగూడ లో మారుతీరావు కోసం 2k రన్ .......షాక్ తిన్న అమృత ....!

Posted a day ago | Category : national politics state

 మిర్యాలగూడ లో మారుతీరావు కోసం 2k రన్ .......షాక్ తిన్న  అమృత ....!