తిరిగి ఎన్డీయే గూటికి చేరిన నితీష్ కుమార్

Posted 6 months ago | Category : politics

17 ఏళ్ళ అనుబంధాన్ని తెగతెంపులు చేసుకొని, నరేంద్ర మోదీ ని బీజేపీి ప్రధానమంత్రి అభ్యర్థిగా ప్రకటించడాన్ని వ్యతిరేకిస్తూ ఎన్డీయే తో తెగతెంపులు చేసుకున్న జెడియు అధినేత, బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ నాలుగేళ్ల అనంతరం నేడు తిరిగి ఎన్డీయే లో చేరుతున్నట్లు ప్రకటించారు. పాట్నాలోని తన స్వగృహంలో జరిగిన పార్టీ జాతీయ కార్యవర్గ సమావేశం అనంతరం ఈ మేరకు ఏకగ్రీవంగా తీర్మానం ఆమోదించిన్నట్లు ప్రకటించారు.

"జెడియు నేటి నుండి ఎన్డీయే లో భాగస్వామి" అని సమావేశం అనంతరం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి కేసి త్యాగి వెల్లడించారు. అయితే అదే సమయంలో పాట్నాలో శరద్ యాదవ్ నాయకత్వంలో జరిగిన తిరుగుబాటుదారుల సమావేశాన్ని తీసిపారవేసారు. తమదే నిజమైన జెడియు అంటూ  శరద్ యాదవ్ మద్దతు దారులు చేసిన  ప్రకటనను కొట్టిపారవేసారు.

14 రాష్ట్రాల పార్టీ కమిటీలు తమకే మద్దతుగా ఉన్నారని శరద్ యాదవ్ మద్దతు దారులు చేసిన ప్రకటనను ప్రస్తావిస్తూ మొత్తం 16 రాష్ట్రాల కమిటీల ప్రతినిధులు నితీష్ కుమార్ కు మద్దతు తెలిపారని త్యాగి చెప్పారు. కేవలం కేరళ శాఖ మాత్రమే హాజరు కాలేదని చెప్పారు. జెడియు లో చీలిక అనేడిది లేదని అంటూ బీహార్ లోని మొత్తం 71 మంది శాసన  సభ్యులు, 30 మంది శాసన మండలి సభ్యులు నితీష్ కుమార్ వెంటే ఉన్నారని అన్నారు.

శరద్ యాదవ్ సీనియర్ నాయకుడు అని, ఆయనపై తమకు ఎంతో గౌరవం ఉన్నదని, అందుకనే స్వయంగా నితీష్ కుమార్ ఫోన్ చేసి ఆయనను సమావేశానికి ఆహ్వానించారని, గౌరవంతోనే ఆయనపై ఎటువంటి చర్య తీసుకోవడం లేదని త్యాగి వివరించారు. అయితే ఈ నెల 27న ఆర్ జె డి జరిపే ర్యాలికి హాజరైతే లక్ష్మణ్ రేఖ దాటిన్నట్లు కాగలదని  పరోక్షంగా హెచ్చరిక చేసారు.


దెందులూరు ఏం ఎల్ ఏ చింతమనేని ప్రభాకర్ : denduluru mla chintamaneni prabhakar ins.media

Posted 3 hours ago | Category : politics

దెందులూరు ఏం ఎల్ ఏ చింతమనేని  ప్రభాకర్ : denduluru mla chintamaneni prabhakar ins.media

బీజేపీ కి నాగం గుడ్ బై... ఆ పార్టీ లోకి జంప్ !

Posted 3 hours ago | Category : politics

బీజేపీ కి నాగం గుడ్ బై... ఆ పార్టీ లోకి జంప్ !

రంగం లోకి లోకనాయకుడు....!

Posted 5 hours ago | Category : politics

రంగం లోకి  లోకనాయకుడు....!

రేపు ఏపీ క్యాబినెట్ కీలక సమావేశం

Posted a day ago | Category : politics

రేపు ఏపీ క్యాబినెట్ కీలక సమావేశం

ఛీ ఛీ ఇదేం పాడు పని !

Posted a day ago | Category : politics

ఛీ ఛీ ఇదేం పాడు పని !

‘టీడీపీలో చేరి నా జీవితం నాశనం చేసుకున్నా’ : ఫిరాయింపు ఎమ్మెల్యే

Posted a day ago | Category : politics

‘టీడీపీలో చేరి నా జీవితం నాశనం చేసుకున్నా’ : ఫిరాయింపు ఎమ్మెల్యే

ఎన్నికల్లో పవన్ రాణిస్తారు అని చెప్పిన రామ్ గోపాల్ వర్మ..!

Posted 3 days ago | Category : politics

ఎన్నికల్లో పవన్ రాణిస్తారు అని చెప్పిన రామ్ గోపాల్ వర్మ..!

కాంగ్రెస్ ఎమ్మెల్యే హరీస్ కుమారుడు..దాడి,దౌర్జన్యం..!

Posted 3 days ago | Category : politics

కాంగ్రెస్ ఎమ్మెల్యే హరీస్ కుమారుడు..దాడి,దౌర్జన్యం..!

2019లో టీడీపీని గెలిపించేది ఎవరో తెలుసా..!

Posted 3 days ago | Category : politics

2019లో టీడీపీని గెలిపించేది ఎవరో తెలుసా..!

రాజ్యసభ కు వెళ్లే వారు ఎవరో తెలుసా...!

Posted 4 days ago | Category : politics

రాజ్యసభ కు వెళ్లే వారు ఎవరో తెలుసా...!

సీఎం కేసీఆర్ కు వచ్చే కానుకల్లో ఇది ప్రత్యేకం..!

Posted 4 days ago | Category : politics

సీఎం కేసీఆర్ కు వచ్చే కానుకల్లో ఇది ప్రత్యేకం..!