వాట్సాప్‌ ఖాతాలకు కొత్త వైరస్ బెడద !

Posted 8 months ago | Category : world

ఓ కొత్త వైరస్ వాట్సాప్ యూజర్లపై అటాక్ అవుతున్నట్టు తెలిసింది. వాట్సాప్‌ను ఫేస్‌బుక్ సంస్థ కొనుగోలు చేయకముందు ఆ యాప్‌కు ఏడాదికి 1 డాలర్ రుసుము చెల్లించాలని, అలా చెల్లిస్తే యాప్‌ను ఏడాది పాటు వాడుకోవచ్చని అప్పట్లో మెసేజ్‌లు అందులో కనిపించేవి. 

అయితే ఫేస్‌బుక్ వాట్సాప్‌ను కొన్నాక ఆ యాప్‌ను ఉచితంగానే ఇస్తున్నారు. అందుకు ఎలాంటి రుసుము తీసుకోవడం లేదు. కానీ ఇప్పుడు  కొందరు హ్యాకర్లు దీన్ని ఆసరాగా చేసుకుని వైరస్‌ను వ్యాపింపజేస్తున్నారు.

 వాట్సాప్ యూజర్లకు వారు ఓ మెసేజ్‌ను ప్రస్తుతం వైరల్‌లా పంపుతున్నారు. అందులో 'మీరు వాడుతున్న వాట్సాప్ ఏడాది సర్వీసు పూర్తయిందని, వెంటనే 1 డాలర్ ఫీజును చెల్లించాలని, లేదంటే సేవలు నిలిపివేయబడతాయ'ని ఉంటుంది. 

దీంతో అది నిజమే అని నమ్మిన యూజర్లు ఆ ఫీజును చెల్లించేందుకు మెసేజ్‌లో ఉంచిన లింక్‌ను క్లిక్ చేస్తున్నారు. దీంతో వారి డివైస్‌లు వైరస్ బారిన పడి హ్యాకింగ్‌కు గురవుతున్నాయి. ఇటువంటి మెసేజ్ లను నమ్మి వాటిల్లో ఉండే లింక్ లను క్లిక్ చేస్తే వైరస్ వచ్చి డివైస్‌లో ఉన్న డేటా అంతా తుడిచి పెట్టుకుపోతుందని హెచ్చరిస్తున్నారు. 


దావోస్ లో అపురూప దృశ్యాలు

Posted a day ago | Category : world

దావోస్ లో అపురూప దృశ్యాలు

కొత్త ప్రియుడితో ఒబామా కూతురు హల్చల్, ఎవరంటే ?

Posted a day ago | Category : world

కొత్త ప్రియుడితో ఒబామా కూతురు హల్చల్, ఎవరంటే ?

మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్ అరెస్ట్ !

Posted 2 days ago | Category : world

మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్ అరెస్ట్ !

మూతబడ్డ స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ..!

Posted 3 days ago | Category : world

మూతబడ్డ స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ..!

మమ్మల్నే బెదిరిస్తారా... గెట్ రెడీ ఫర్ వార్..!

Posted 3 days ago | Category : world

మమ్మల్నే బెదిరిస్తారా... గెట్ రెడీ ఫర్ వార్..!

చంద్రబాబు దావోస్ యాత్ర షెడ్యూల్ ఇదే

Posted 3 days ago | Category : world

చంద్రబాబు దావోస్ యాత్ర షెడ్యూల్ ఇదే

మైదానం లో కుప్ప కూలిన పాక్ ఆల్ రౌండర్ షోయబ్ మాలిక్

Posted 7 days ago | Category : world sports

మైదానం లో కుప్ప కూలిన పాక్ ఆల్ రౌండర్ షోయబ్ మాలిక్

దేశంలో మనమే నెం.1 !

Posted 8 days ago | Category : world

దేశంలో మనమే నెం.1 !

మేము సైతం అంటున్న ఎయిర్ లైన్స్

Posted 11 days ago | Category : world

మేము సైతం అంటున్న ఎయిర్ లైన్స్

కూతురితో కలిసి యాంకర్‌ ఎందుకు వార్తలు చదివింది అంటే ?

Posted 13 days ago | Category : world

కూతురితో కలిసి యాంకర్‌ ఎందుకు వార్తలు చదివింది అంటే ?

కుప్పకూలుతున్న చైనా మొబైల్ మార్కెట్..!

Posted 13 days ago | Category : world

కుప్పకూలుతున్న చైనా మొబైల్ మార్కెట్..!