జగన్ పార్టీ నేతలకి కీలక పదవులు

Posted 3 months ago | Category : politics

వైసీపీ ఏపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు, పొలిటికల్ అడ్వైజరీ కమిటీ సభ్యుల నియామకం జరిగింది. పార్టీ అధినేత జగన్ ఆదేశాల మేరకు ఈ క్రింద పేర్కొన్నవారిని నియమించారు. రాష్ట్ర ప్రధాన కార్యదర్శుల్లో 20 మందికి స్థానం కల్పించగా, పొలిటికల్ అడ్వైజరీ కమిటీలో 33 మందికి స్థానం కల్పించారు.

ప్రధాన కార్యదర్శులు:
రెడ్డి శాంతి,

గొల్ల బాబూరావు,

నందమూరి లక్ష్మీపార్వతి,

పి.రవీంద్రనాథ్ రెడ్డి,

తలశిల రఘురాం,

గిడ్డి ఈశ్వరి,

వంగవీటి రాధాకృష్ణ,

మర్రి రాజశేఖర్,

నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి,

గౌరు వెంకట్ రెడ్డి,

కొడాలి నాని,

విశ్వరూప్,

కొక్కిలిగడ్డ రక్షణనిధి,

కిలారి వెంకట రోశయ్య,

అనిల్ కుమార్ యాదవ్,

షేక్ బెపారి అంజాద్ బాషా,

ఆతుకూరి ఆంజనేయులు,

జోగి రమేష్,

మారక్కగారి క్రిష్ణప్ప,

కె.నారాయణస్వామి.

పొలిటికల్ అడ్వైజరీ కమిటీ:
పాలవలస రాజశేఖరం,

కోలగట్ల వీరభద్రస్వామి,

బూడి ముత్యాలనాయుడు,

జక్కంపూడి విజయలక్ష్మి,

సాగి దుర్గాప్రసాదరాజు,

ఘట్టమనేని ఆదిశేషగిరి రావు,

పెన్మెత్స సాంబశివరావు,

ఇందుకూరి రామకృష్ణంరాజు,

పీడిక రాజన్నదొర,

కోలా గురువులు,

ధర్మాన కృష్ణదాస్,

వంకా రవీంద్రనాథ్,

మేకా వెంకటప్రతాప్ అప్పారావు,

పిన్నెల్లి రామకృష్ణారెడ్డి,

కారుమూరి వెంకట నాగేశ్వరరావు,

ఆదిమూలపు సురేష్,

కోన రఘుపతి,

కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి,

గుమ్మనూరు జయరాం,

తలారి వెంకట్రావు,

పేర్ని నాని,

వై.విశ్వేశ్వరరెడ్డి,

షేక్ మొహమ్మద్ ముస్తఫా,

యస్, రఘురామిరెడ్డి,

మేకా శేషుబాబు,

బుక్కపట్నం నవీన్ నిశ్చల్,

రత్నవేల్ గాంధీ,

కొట్టు సత్యనారాయణ,

చిల్లపల్లి మోహన్ రావు,

కె.చంద్రమౌళి,

కుడుపూడి చిట్టబ్బాయి,

మధుసూదన్,

పాతపాటి సర్రాజు.


దెందులూరు ఏం ఎల్ ఏ చింతమనేని ప్రభాకర్ : denduluru mla chintamaneni prabhakar ins.media

Posted 3 hours ago | Category : politics

దెందులూరు ఏం ఎల్ ఏ చింతమనేని  ప్రభాకర్ : denduluru mla chintamaneni prabhakar ins.media

బీజేపీ కి నాగం గుడ్ బై... ఆ పార్టీ లోకి జంప్ !

Posted 3 hours ago | Category : politics

బీజేపీ కి నాగం గుడ్ బై... ఆ పార్టీ లోకి జంప్ !

రంగం లోకి లోకనాయకుడు....!

Posted 5 hours ago | Category : politics

రంగం లోకి  లోకనాయకుడు....!

రేపు ఏపీ క్యాబినెట్ కీలక సమావేశం

Posted a day ago | Category : politics

రేపు ఏపీ క్యాబినెట్ కీలక సమావేశం

ఛీ ఛీ ఇదేం పాడు పని !

Posted a day ago | Category : politics

ఛీ ఛీ ఇదేం పాడు పని !

‘టీడీపీలో చేరి నా జీవితం నాశనం చేసుకున్నా’ : ఫిరాయింపు ఎమ్మెల్యే

Posted a day ago | Category : politics

‘టీడీపీలో చేరి నా జీవితం నాశనం చేసుకున్నా’ : ఫిరాయింపు ఎమ్మెల్యే

ఎన్నికల్లో పవన్ రాణిస్తారు అని చెప్పిన రామ్ గోపాల్ వర్మ..!

Posted 3 days ago | Category : politics

ఎన్నికల్లో పవన్ రాణిస్తారు అని చెప్పిన రామ్ గోపాల్ వర్మ..!

కాంగ్రెస్ ఎమ్మెల్యే హరీస్ కుమారుడు..దాడి,దౌర్జన్యం..!

Posted 3 days ago | Category : politics

కాంగ్రెస్ ఎమ్మెల్యే హరీస్ కుమారుడు..దాడి,దౌర్జన్యం..!

2019లో టీడీపీని గెలిపించేది ఎవరో తెలుసా..!

Posted 3 days ago | Category : politics

2019లో టీడీపీని గెలిపించేది ఎవరో తెలుసా..!

రాజ్యసభ కు వెళ్లే వారు ఎవరో తెలుసా...!

Posted 4 days ago | Category : politics

రాజ్యసభ కు వెళ్లే వారు ఎవరో తెలుసా...!

సీఎం కేసీఆర్ కు వచ్చే కానుకల్లో ఇది ప్రత్యేకం..!

Posted 4 days ago | Category : politics

సీఎం కేసీఆర్ కు వచ్చే కానుకల్లో ఇది ప్రత్యేకం..!