నేలకేసి కొట్టిన పగలని కొత్త టెక్నాలజీ స్మార్ట్‌ఫోన్లు

Posted 8 months ago | Category : world technology business

ప్రస్తుతం అందరి చేతిలో స్మార్ట్ ఫోన్స్ దర్శనం ఇస్తున్నాయి..ఎన్నో డబ్బులు పెట్టి ఈ ఫోన్లను కొనుగోలు చేస్తున్నారు..కానీ అవి కింద పడగానే పగిలిపోతుండడం తో భాద పడుతున్నారు.ఇక నుండి స్మార్ట్ ఫోన్స్ కింద పడిన పగలవాట..తాజాగా శాస్త్రవేత్తలు మిరకల్ మెటీరియల్‌ను కనుగొన్నారు.

మెరుగైన రసాయన స్థిరత్వం, కాంతి, ఫ్లెక్సిబిలిటీ సహాయంతో తయారయ్యే స్మార్ట్‌ఫోన్లు పగిలే అవకాశం చాలా తక్కువగా ఉంటుందని వీరు చెపుతున్నారు. ప్రస్తుతం చాలా స్మార్ట్‌ఫోన్లు సిలికాన్ అనే పదార్థంతో తయారవుతున్నాయి. ఈ రకం ఫోన్లు ఖరీదైనవి కావడంతోపాటు కిందపడితే సులభంగా పగిలిపోతాయి. అందుకే గ్రాఫీన్ వంటి లేయర్ల మెటీరియల్‌తో సెమీకండక్టింగ్ అణువులను కలపడం ద్వారా విశిష్టమైన మెటీరియల్ టెక్నాలజీని కనుగొన్నామని చెప్పారు. స్మార్ పరికరాల ప్రపంచంలో ఇది పెనుమార్పును తీసుకువస్తుందని పేర్కొన్నారు. వీటితో స్మార్ట్ ఫోన్లు తయారీ చేస్తే అవి కిందపడిన పగిలిపోవని అంటున్నారు.


షావోమి రిపబ్లిక్‌ డే సేల్‌, ఆఫర్‌లో మొబైల్స్‌..!

Posted 19 hours ago | Category : business

షావోమి రిపబ్లిక్‌ డే సేల్‌, ఆఫర్‌లో మొబైల్స్‌..!

ఎయిర్‌టెల్‌ ఆఫర్‌..!

Posted 20 hours ago | Category : business

ఎయిర్‌టెల్‌ ఆఫర్‌..!

టచ్ ఫీచర్ తో IBall ల్యాప్టాప్ లాంచ్..!

Posted 21 hours ago | Category : technology

 టచ్ ఫీచర్ తో IBall ల్యాప్టాప్ లాంచ్..!

దావోస్ లో అపురూప దృశ్యాలు

Posted a day ago | Category : world

దావోస్ లో అపురూప దృశ్యాలు

కొత్త ప్రియుడితో ఒబామా కూతురు హల్చల్, ఎవరంటే ?

Posted a day ago | Category : world

కొత్త ప్రియుడితో ఒబామా కూతురు హల్చల్, ఎవరంటే ?

మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్ అరెస్ట్ !

Posted 2 days ago | Category : world

మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్ అరెస్ట్ !

మూతబడ్డ స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ..!

Posted 3 days ago | Category : world

మూతబడ్డ స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ..!

మమ్మల్నే బెదిరిస్తారా... గెట్ రెడీ ఫర్ వార్..!

Posted 3 days ago | Category : world

మమ్మల్నే బెదిరిస్తారా... గెట్ రెడీ ఫర్ వార్..!

చంద్రబాబు దావోస్ యాత్ర షెడ్యూల్ ఇదే

Posted 3 days ago | Category : world

చంద్రబాబు దావోస్ యాత్ర షెడ్యూల్ ఇదే

మీ నెంబర్ అవతలి వారికి కనిపించకుండా కాల్ చేయాలనుకుంటున్నారా ? అయితే ఇలా చేయండి...

Posted 3 days ago | Category : technology

మీ నెంబర్ అవతలి వారికి కనిపించకుండా కాల్ చేయాలనుకుంటున్నారా ? అయితే ఇలా చేయండి...

త్వరలో నిలిచిపోనున్న ఉబెర్ సేవలు..!

Posted 4 days ago | Category : business

త్వరలో నిలిచిపోనున్న ఉబెర్ సేవలు..!