నేపాల్ ప్రధాని రాజీనామా

Posted 9 months ago | Category : world

నేపాల్ ప్రధానమంత్రి పదవికి పుష్ప కమల్‌ దహల్‌ ప్రచండ రాజీనామా చేశారు. దేశాన్ని ఉద్దేశిస్తూ టీవీ ప్ర‌సంగం చేసిన ఆయ‌న‌ త‌న రాజీనామా అంశాన్ని వెల్ల‌డించారు. తన రాజీనామా పత్రాన్ని దేశాధ్యక్షురాలు బిద్యాదేవి భండారీకి సమర్పించనున్నట్లు సమాచారం. దహాల్ తన పీఎం ప‌ద‌విని ఎన్‌సీ పార్టీ అధ్య‌క్షుడు షేర్ బ‌హ‌దూర్ దూబెకు అప్ప‌గించారు. గతేడాది జరిగిన నేపాల్‌ ఎన్నికల్లో నేపాలీ కాంగ్రెస్‌, కమ్యూనిస్టు పార్టీ ఆఫ్‌ నేపాల్‌ కూటమి విజయం సాధించింది. దీంతో పీఎం పదవికి ఎవరిని నియమించాలనే విషయంపై జరిగిన చర్చల అనంతరం ఓ ఒప్పందం జరిగింది. దాని ప్రకారం దేశంలో స్థానిక సంస్థల వరకు ప్రచండని ప్రధానిగా, తరువాత బహదూర్‌ను నిలబెట్టాలని ఇరు పార్టీల మధ్య ఒప్పందం కుదిరింది. ఈ మేరకు ప్రచండ నేడు పదవికి రాజీనామా చేశారు.


బుడ్డోడు గుడ్డు పెట్టాడు..!

Posted 15 hours ago | Category : world

బుడ్డోడు గుడ్డు పెట్టాడు..!

తాజ్ శివాలయం కాదు సమాధి..!

Posted 18 hours ago | Category : world

తాజ్ శివాలయం కాదు సమాధి..!

టేకాఫ్ అయిన ప్లేన్.. 71 మంది మృతి..!

Posted 5 days ago | Category : world

టేకాఫ్ అయిన ప్లేన్.. 71 మంది మృతి..!

6 ఏళ్ళ జైనబ్ అన్సారీ..నిందితుడు అలీకి 4 మరణ శిక్షలు..!

Posted 6 days ago | Category : world

6 ఏళ్ళ జైనబ్ అన్సారీ..నిందితుడు అలీకి 4 మరణ శిక్షలు..!

కన్యత్వంతో ప్లాట్స్ కొంటాం..!

Posted 6 days ago | Category : world

కన్యత్వంతో ప్లాట్స్ కొంటాం..!

గూగుల్ లో ఉన్నది తీసేసారు..!

Posted 6 days ago | Category : world

గూగుల్ లో ఉన్నది తీసేసారు..!

దక్షిణ మెక్సికోలో భారీ భూకంపం..!

Posted 6 days ago | Category : world

దక్షిణ మెక్సికోలో భారీ భూకంపం..!

వాలెంటైన్స్ డే స్పెషల్ గా..బాయ్ ఫ్రెండ్ ని చంపిన గర్ల్ ఫ్రెండ్..!

Posted 7 days ago | Category : world

వాలెంటైన్స్ డే స్పెషల్ గా..బాయ్ ఫ్రెండ్ ని చంపిన గర్ల్ ఫ్రెండ్..!

బిల్లియన్ డాలర్ల మార్కెట్,టాప్ 3 లో అమెజాన్..!

Posted 8 days ago | Category : world

 బిల్లియన్ డాలర్ల మార్కెట్,టాప్ 3 లో అమెజాన్..!

బిడ్డకు జన్మనిచ్చిన 'అబ్బాయి గారు'

Posted 12 days ago | Category : world

బిడ్డకు జన్మనిచ్చిన 'అబ్బాయి గారు'

హాంగ్ కాంగ్ లో రేసుకు వెళ్తున్న డబల్ డెక్కర్..19 మంది మృతి..!

Posted 12 days ago | Category : world

హాంగ్ కాంగ్ లో రేసుకు వెళ్తున్న డబల్ డెక్కర్..19  మంది మృతి..!