జూన్ 18న ముంబయిలో స్వామి ఆధ్వర్యంలో ఆవులపై జాతీయ సదస్సు

Posted 8 months ago | Category : national politics

జంతువధ నిషేధం అమలుపై కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఉత్తర్వు పట్ల పలు రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు దేశ వ్యపథంగా నిరసనలు వ్యక్తం అవుతూ ఉండటం, ఈశాన్య రాష్ట్రాలలో కొందరు బిజెపి నాయకులు సహితం వ్యతిరేకిస్తూ ఉండడంతో బిజెపి యంపీ డా సుబ్రమణియన్ స్వామి "వైభవోపేతమైన భారతీయ ఆవులు" అంశంపై జూన్ 18న ముంబయిలో ఒక జాతీయ సదస్సు జరుపుతున్నారు. 

స్వామి అధ్యక్షతన గల విరాట్ హిందూ సంగమం ఆధ్వర్యంలో జరిగే ఈ సదస్సులో దేశ వ్యాప్తంగా 750 మంది మేధావులు పాల్గొననున్నారు. ఈ సందర్భంగా ఆవు ప్రాధాన్యత గురించి తెలిపే ఒక వీడియో తీసి సోషల్ మీడియా ద్వారా ప్రచారం చేస్తున్నారు. ఈ సదస్సులో నేపాల్ ఉప ప్రధానమంత్రి కమల్ తప, కేంద్ర మంత్రి హన్సరాజ్ అహిర్, నటుడు వివేక్ ఒబెరాయ్ వంటి వారు పాల్గొనబోతున్నారు.

ఈ సందర్భంగా రైతులు, ఆవులను పెంచేవారు, పరిశోధకులను సత్కరింపనున్నారు. ఈ సదస్సులో దేశ ఆర్ధిక వ్యవస్థ, పర్యావరణం, వ్యవసాయం, ఆధ్యాత్మికత లపై ఆవుల ప్రాధాన్యత గురించి సమాలోచనలు జరుగనున్నాయి. కేంద్ర ప్రభుత్వ చర్యను వ్యతిరేకిస్తూ కొందరు దేశంలో `బీఫ్ ఫస్ట్' లను జరుపుతూ ఉన్న దృష్ట్యా, ఆహారం విషయంలో ప్రభుత్వం ఆంక్షలు విధిస్తున్నదని ఆరోపణలు చేస్తూ ఉండడంతో అటువంటి వారికి తగు సమాధానం చెప్పడం  కోసం ఈ సదస్సు జరుపుతున్నట్లు కనబడుతున్నది. 

జియో ఫోన్ ఇప్పుడు మరింత అందుబాటులో......!

Posted an hour ago | Category : national

జియో ఫోన్ ఇప్పుడు మరింత అందుబాటులో......!

పెళ్లి కట్నంతో ఆశ్చర్యం..!

Posted 4 hours ago | Category : national

పెళ్లి కట్నంతో ఆశ్చర్యం..!

రాజ్యసభ కు వెళ్లే వారు ఎవరో తెలుసా...!

Posted 10 hours ago | Category : politics

రాజ్యసభ కు వెళ్లే వారు ఎవరో తెలుసా...!

సీఎం కేసీఆర్ కు వచ్చే కానుకల్లో ఇది ప్రత్యేకం..!

Posted 10 hours ago | Category : politics

సీఎం కేసీఆర్ కు వచ్చే కానుకల్లో ఇది ప్రత్యేకం..!

నేటి జేఎఫ్‌సీ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం..!

Posted 11 hours ago | Category : politics

నేటి జేఎఫ్‌సీ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం..!

మంత్రికి తప్పిన ముప్పు..!

Posted 11 hours ago | Category : politics

మంత్రికి తప్పిన ముప్పు..!

రాజ్యసభ కు వెళ్లే వారు ఎవరో తెలుసా...!

Posted 14 hours ago | Category : politics

రాజ్యసభ కు వెళ్లే వారు ఎవరో తెలుసా...!

90వ రోజు జగన్‌ ప్రజాసంకల్ప పాదయాత్ర..!

Posted 14 hours ago | Category : politics

90వ రోజు జగన్‌ ప్రజాసంకల్ప పాదయాత్ర..!

కీలక నిర్ణయం తీసుకున్న రాహుల్ గాంధీ..!

Posted 15 hours ago | Category : politics

కీలక నిర్ణయం తీసుకున్న రాహుల్ గాంధీ..!

(బీజేపీ,టీడీపీ)ఒకరి పై ఒకరు బురద జల్లుకోవద్దు..!

Posted 17 hours ago | Category : politics

(బీజేపీ,టీడీపీ)ఒకరి పై ఒకరు బురద జల్లుకోవద్దు..!

బీజేపీ టీడీపీ విడిపోండి..అదే నా కోరిక..!

Posted 17 hours ago | Category : politics

బీజేపీ టీడీపీ విడిపోండి..అదే నా కోరిక..!