జులై 15న విశాఖలో నరేంద్ర మోదీ భారీ రోడ్‌షో

Posted 9 months ago | Category : state politics

భారతీయ జనతా పార్టీ జాతీయ కార్యవర్గ సమావేశాల సందర్భంగా జులై 15న విశాఖపట్నంకు  వస్తున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ భారీ రోడ్‌షోలో పాల్గొననున్నారు. విశాఖ విమానాశ్రయం నుంచి కార్యవర్గ సమావేశాలు జరిగే వేదిక వరకు రోడ్‌షో నిర్వహించాలని బిజెపి రాష్ట్ర నాయకులు భావిస్తున్నారు. 

గతంలో భువనేశ్వర్‌లో జరిగిన బిజెపి జాతీయ కార్యవర్గ సమావేశాల సందర్భంగా ప్రధాని పాల్గొన్న రోడ్‌షోకు అనూహ్య స్పందన లభించింది. పైగా  ఒడిశాలో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో బిజెపి అధికారంలో కి రావడానికి ఈ పర్యటన ఉత్సాహం కలిగించిన్నట్లు ఆ రాష్త్ర బిజెపి నేతలు భావిస్తున్నారు. 

ఆంధ్ర ప్రదేశ్ లో కూడా టిడిపి తో పొత్తుతో సంబంధం లేకుండా పార్టీని బలోపేతం చేయడం పట్ల ఆసక్తి చూపుతున్న బిజెపి నాయకత్వం వ్యూహాత్మకంగానే విశాఖపట్నంలో పార్టీ జాతీయ కార్యవర్గ సమావేశాలు జరుపుతున్నది. ఈ సందర్భంగా ప్రధాని జరుపనున్న రోడ్ షో రాజకీయ ప్రాధాన్యత సంతరింప చేసుకోనున్నది. కార్యవర్గ సమావేశాల వేదికను ఇంకా ఖరారు చేయవలసి ఉంది. మరో రెండు రోజులలో నిర్ణయించగలరని తెలుస్తున్నది. 


కేసీఆర్‌ కుటుంబంలో విషాదం..!

Posted an hour ago | Category : state

కేసీఆర్‌ కుటుంబంలో విషాదం..!

దెందులూరు ఏం ఎల్ ఏ చింతమనేని ప్రభాకర్ : denduluru mla chintamaneni prabhakar ins.media

Posted 3 hours ago | Category : politics

దెందులూరు ఏం ఎల్ ఏ చింతమనేని  ప్రభాకర్ : denduluru mla chintamaneni prabhakar ins.media

బీజేపీ కి నాగం గుడ్ బై... ఆ పార్టీ లోకి జంప్ !

Posted 3 hours ago | Category : politics

బీజేపీ కి నాగం గుడ్ బై... ఆ పార్టీ లోకి జంప్ !

ఇల్లు కదలకుండానే లక్కీ నెంబర్ మీ సొంతం..!

Posted 4 hours ago | Category : state

ఇల్లు కదలకుండానే లక్కీ నెంబర్ మీ సొంతం..!

వైజాగ్ లో ట్రావెల్ బస్సు బోల్తా పలువురికి గాయాలు..!

Posted 5 hours ago | Category : state

 వైజాగ్ లో ట్రావెల్ బస్సు బోల్తా పలువురికి గాయాలు..!

రంగం లోకి లోకనాయకుడు....!

Posted 5 hours ago | Category : politics

రంగం లోకి  లోకనాయకుడు....!

పవన్‌ పర్యటన రద్దు..!

Posted 6 hours ago | Category : state

పవన్‌ పర్యటన రద్దు..!

రేపు ఏపీ క్యాబినెట్ కీలక సమావేశం

Posted a day ago | Category : politics

రేపు ఏపీ క్యాబినెట్ కీలక సమావేశం

తిరుపతిలో బీజేపీ మంత్రికి చేదు అనుభవం !

Posted a day ago | Category : state

తిరుపతిలో బీజేపీ మంత్రికి చేదు అనుభవం !

ఛీ ఛీ ఇదేం పాడు పని !

Posted a day ago | Category : politics

ఛీ ఛీ ఇదేం పాడు పని !

తెలుగు న్యూస్ లైవ్..! telugu news live..,ins.media

Posted a day ago | Category : state

తెలుగు న్యూస్  లైవ్..! telugu news live..,ins.media