ట్విట్ట‌ర్ ఇండియా విడుద‌ల చేసిన జాబితాలో ఎక్కువ మంది ఫాలోవ‌ర్లు ఉన్న భార‌తీయుల్లో ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ

Posted 2 months ago | Category : world

తాజాగా ట్విట్ట‌ర్ ఇండియా విడుద‌ల చేసిన జాబితాలో ఎక్కువ మంది ఫాలోవ‌ర్లు ఉన్న భార‌తీయుల్లో ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ మొద‌టి స్థానంలో నిలిచారు.

'#Thishappened' పేరుతో 2017లో ట్విట్ట‌ర్‌లో ట్రెండింగ్స్ గురించి ట్విట్ట‌ర్ ఇండియా ట్వీట్ చేసింది. ఈ ట్వీట్‌లో 37.5 మిలియ‌న్ ఫాలోవ‌ర్లు ఉన్న న‌రేంద్ర‌మోదీకి కృత‌జ్ఞ‌త‌లు తెలిపింది. అలాగే ఫాలోవ‌ర్ల‌లో టాప్ 10 జాబితాను పోస్ట్ చేసింది.

ఇందులో మోదీ త‌ర్వాతి స్థానాల్లో అమితాబ్‌, షారుక్‌, స‌ల్మాన్‌, అక్ష‌య్ కుమార్‌, ఆమిర్ ఖాన్‌, దీపికా ప‌దుకునే, సచిన్ టెండూల్క‌ర్‌, హృతిక్ రోష‌న్‌, విరాట్ కొహ్లీలు వ‌రుస‌గా నిలిచారు. ఈ జాబితాలో స్థానం సంపాదించుకున్న ఏకైక మ‌హిళ‌, న‌టి దీపికా. అలాగే మోదీ, స‌చిన్‌, విరాట్ మిన‌హా మిగిలిన వాళ్లంతా సినీతార‌లే.


6 ఏళ్ళ జైనబ్ అన్సారీ..నిందితుడు అలీకి 4 మరణ శిక్షలు..!

Posted 10 hours ago | Category : world

6 ఏళ్ళ జైనబ్ అన్సారీ..నిందితుడు అలీకి 4 మరణ శిక్షలు..!

కన్యత్వంతో ప్లాట్స్ కొంటాం..!

Posted 12 hours ago | Category : world

కన్యత్వంతో ప్లాట్స్ కొంటాం..!

గూగుల్ లో ఉన్నది తీసేసారు..!

Posted 13 hours ago | Category : world

గూగుల్ లో ఉన్నది తీసేసారు..!

దక్షిణ మెక్సికోలో భారీ భూకంపం..!

Posted a day ago | Category : world

దక్షిణ మెక్సికోలో భారీ భూకంపం..!

వాలెంటైన్స్ డే స్పెషల్ గా..బాయ్ ఫ్రెండ్ ని చంపిన గర్ల్ ఫ్రెండ్..!

Posted 2 days ago | Category : world

వాలెంటైన్స్ డే స్పెషల్ గా..బాయ్ ఫ్రెండ్ ని చంపిన గర్ల్ ఫ్రెండ్..!

బిల్లియన్ డాలర్ల మార్కెట్,టాప్ 3 లో అమెజాన్..!

Posted 3 days ago | Category : world

 బిల్లియన్ డాలర్ల మార్కెట్,టాప్ 3 లో అమెజాన్..!

బిడ్డకు జన్మనిచ్చిన 'అబ్బాయి గారు'

Posted 7 days ago | Category : world

బిడ్డకు జన్మనిచ్చిన 'అబ్బాయి గారు'

హాంగ్ కాంగ్ లో రేసుకు వెళ్తున్న డబల్ డెక్కర్..19 మంది మృతి..!

Posted 7 days ago | Category : world

హాంగ్ కాంగ్ లో రేసుకు వెళ్తున్న డబల్ డెక్కర్..19  మంది మృతి..!

దుబాయ్ భవనాలపై ఇండియా జండా.......!

Posted 7 days ago | Category : world

దుబాయ్ భవనాలపై ఇండియా జండా.......!

పాకిస్థాన్ ఆపకపోతే యుద్ధం ప్రకటించడమే.......అబ్దుల్లా...!

Posted 7 days ago | Category : world

పాకిస్థాన్ ఆపకపోతే యుద్ధం ప్రకటించడమే.......అబ్దుల్లా...!

ట్రంప్ ని కలసిన కిమ్ జోంగ్ ఉస్.........!

Posted 8 days ago | Category : world

ట్రంప్ ని కలసిన కిమ్ జోంగ్ ఉస్.........!