//single page style gallary page

ఇన్ఫోసిస్‌కు తిరిగి రానున్న నంద‌న్ నీలేక‌ని!

Posted 9 months ago | Category : business

నంద‌న్‌  నీలేక‌ని ఇన్ఫోసిస్ కు తిరిగి రానున్నట్లు జోరుగా చ‌ర్చ‌లు న‌డుస్తున్నాయి. విశాల్ సిక్కా రాజీనామాతో సంక్షోభంలో కూరుకుపోయిన ఇన్ఫోసిస్‌కు నంద‌న్ నీలేక‌ని తిరిగి రావ‌డం ఖాయంగా క‌నిపిస్తున్న‌ది. ఆయ‌న పాత్ర ఏంట‌న్న‌దానిపై త్వ‌ర‌లోనే స్ప‌ష్ట‌త రానుంది.

ఇవాళ సాయంత్రం ఇన్వెస్ట‌ర్ల‌తో మాట్లాడుతాన‌న్న నారాయ‌ణ‌మూర్తి దానిని ఈ నెల 29కి వాయిదా వేయ‌గా, అదే స‌మ‌యంలో నీలేక‌ని రీఎంట్రీ వార్త‌లు బ‌య‌ట‌కు రావడంతో ఇన్ఫోసిస్ షేర్లు పెరిగాయి. 2.8 శాతం పెరిగి రూ.899కి చేరింది. నంద‌న్ నీలేక‌నిని నాన్ ఎగ్జిక్యూటివ్ చైర్మ‌న్‌గా ఇన్ఫోసిస్ బోర్డులోకి తీసుకువ‌స్తే బాగుంటుంద‌ని ఇన్‌స్టిట్యూష‌న‌ల్ ఇన్వెస్ట‌ర్ అడ్వైజ‌రీ సర్వీసెస్ కూడా అభిప్రాయ‌ప‌డింది.

అటు సంస్థ మాజీ సీఎఫ్‌వో బాల‌కృష్ణన్ మాట్లాడుతూ నంద‌న్ నీలేక‌నిని ఇన్ఫోసిస్ చైర్మ‌న్ చేయాల‌ని, ఇన్వెస్ట‌ర్ల ఆకాంక్ష‌ల‌ను నెర‌వేర్చ‌లేక‌పోయిన ప్ర‌స్తుత చైర్మ‌న్ శేష‌సాయి, కో చైర్మ‌న్ ర‌వి వెంక‌టేశ‌న్‌లు దిగిపోవాల‌ని అన్నారు.
ఇన్ఫోసిస్‌ను స్థాపించిన ఏడుగురు వ్య‌వ‌స్థాప‌కుల్లో నీలేక‌ని కూడా ఒక‌రు. 2002 మార్చి నుంచి 2007 ఏప్రిల్ వ‌ర‌కు సంస్థ సీఈవోగానూ ప‌నిచేశారు. 2009లో ఆధార్ కార్డులు జారీ చేసే సంస్థ యూఐడీఏఐ చీఫ్‌గా వెళ్లిన ఆయ‌న ఇన్ఫోసిస్‌కు రాజీనామా చేశారు.

2014 సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో బెంగ‌ళూరు సౌత్ నియోజ‌క‌వ‌ర్గం నుంచి కాంగ్రెస్ త‌ర‌ఫున పోటీ చేసి ఓడిపోయారు. సంస్థ‌లో నీలేక‌ని కుటుంబానికి 2.29 శాతం వాటా ఉంది. ప్ర‌స్తుతం ఇన్ఫోసిస్ తాత్కాలిక సీఈవోగా యూబీ ప్ర‌వీణ్ రావు ఉండ‌గా, విశాల్ సిక్కా సంస్థ ఎగ్జిక్యూటివ్ వైస్ చైర్మ‌న్ అయ్యారు.


షియోమీ నుండి మరో అద్భుతమైన ఫోన్..!

Posted 15 days ago | Category : business

షియోమీ నుండి మరో అద్భుతమైన ఫోన్..!

రేజ్యుం ఇస్తున్నారా..? అయితే ఇక జాగ్రత్త

Posted 18 days ago | Category : business

రేజ్యుం ఇస్తున్నారా..? అయితే ఇక జాగ్రత్త

బ్యాంకింగ్ వ్యవస్థ పై సివిసి కెవి చౌదరి సంచలన వ్యాఖ్యలు....!

Posted 2 months ago | Category : business

 బ్యాంకింగ్ వ్యవస్థ పై  సివిసి  కెవి చౌదరి సంచలన వ్యాఖ్యలు....!

ఫ్రీ వైఫై అని వాడేస్తున్నారా..?అయితే మీ కొంప కొల్లేరే

Posted 2 months ago | Category : business

ఫ్రీ వైఫై అని వాడేస్తున్నారా..?అయితే మీ కొంప కొల్లేరే

లాభాలలో స్టాక్ మార్కెట్లు

Posted 3 months ago | Category : business

లాభాలలో స్టాక్ మార్కెట్లు

పేమెంట్ ఫీచర్ తో వాట్సాప్.......!

Posted 3 months ago | Category : business

పేమెంట్ ఫీచర్ తో వాట్సాప్.......!

532 కోట్ల నష్టం లో ఆంధ్ర బ్యాంకు.......!

Posted 4 months ago | Category : business

532 కోట్ల నష్టం లో ఆంధ్ర బ్యాంకు.......!

500 రూపాయలకే 4g మొబైల్......జియో కాదు.....!

Posted 4 months ago | Category : business

500 రూపాయలకే 4g మొబైల్......జియో కాదు.....!

అమెరికా మార్కెట్లు మళ్లీ ఢమాల్‌..!

Posted 4 months ago | Category : business

అమెరికా మార్కెట్లు మళ్లీ ఢమాల్‌..!

32 వేల కోట్లు నష్టపోయిన అమెరికా కుబేరుడు..!

Posted 4 months ago | Category : business

32 వేల కోట్లు నష్టపోయిన అమెరికా కుబేరుడు..!

కుప్పకూలిన స్టాక్ మార్కెట్లు..

Posted 4 months ago | Category : business

కుప్పకూలిన స్టాక్ మార్కెట్లు..