టీటీడీ ఛైర్మన్ గా నందమూరి హరికృష్ణ..!

Posted 9 months ago | Category : state politics

తిరుమల తిరుపతి దేవస్థానం ఛైర్మన్ గా నందమూరి హరికృష్ణ పేరును సి.ఎం చంద్రబాబు పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు టీడీపీ వర్గాల నుంచి సమాచారం బయటకు పొక్కుతోంది. రెండు మూడు రోజుల వ్యవధిలోనే ఇందుకు సంబంధించిన ప్రకటన వచ్చే అవకాశముందంటున్నారు. మహానాడుకు నందమూరి కుటుంబమంతా దూరంగా ఉంది. అదే సమయంలో రెండోసారి ఎంపీగా హరికృష్ణను పార్లమెంటుకు పంపే ప్రతిపాదన చేసినా పక్కన పడింది. దీంతో నందమూరి హరికృష్ణ పార్టీ కార్యక్రమాల్లో అంటీముట్టనట్లు వ్యవహరిస్తున్నారు. ఎన్టీఆర్ పెట్టిన పార్టీని పూర్తిగా చంద్రబాబు హస్తగతం చేసుకుని. నందమూరి వారిని పక్కన పెడుతున్నారనే విమర్శలు వచ్చాయి. ఇంకోవైపు జూనియర్ ఎన్టీఆర్ సేవలు రాబోయే కాలంలో టీడీపీకి అవసరం.

అందుకే హరికృష్ణకు చైర్మన్ గిరి ఇవ్వడం ద్వారా నందమూరి కుటుంబాన్ని పక్కన పెట్టారనే విమర్శలు రాకుండా ఉంటాయి. అదే సమయంలో ఎన్టీఆర్ ప్రచారానికి వచ్చే వీలుంది. అందుకే రెండు రకాలుగా ఆలోచించి. టీటీడీ చైర్మన్ కోసం నందమూరి వారసులనే ఎంపిక చేసే ఆలోచన చేస్తున్నారట చంద్రబాబు. ఇప్పటికే ఈ విషయం పై కొందరు మంత్రులతోను చంద్రబాబు చర్చించారంటున్నారు. రేసులో కీలకమైన నేతలు ఉండటంతో ఎవరికి ఇవ్వకపోయినా ఇబ్బందులు వస్తాయని భావిస్తున్నారు చంద్రబాబు. అందుకే హరికృష్ణ ఎంపిక వైపు మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది. తొలిగా నరసరావుపేట ఎంపీ రాయపాటి సాంబశివరావు, ఆతర్వాత రాజమండ్రి ఎంపీ మురళీ మోహన్ పేర్లను పరిశీలించారు చంద్రబాబు. అయితే ఇప్పుడు వారందరినీకాదని ఇప్పుడు హరికృష్ణను ఫైనల్ చేసేందుకు సిద్దమయ్యారంటున్నారు పార్టీ వర్గాలు.


చంద్ర‌బాబుని చూసి ఊస‌ర‌వెల్లి కూడా భ‌య‌ప‌డుతుంది !: జ‌గ‌న్

Posted 34 minutes ago | Category : state

చంద్ర‌బాబుని చూసి ఊస‌ర‌వెల్లి కూడా భ‌య‌ప‌డుతుంది !: జ‌గ‌న్

కనండి.. కంటూనే ఉండండి..!

Posted an hour ago | Category : politics

కనండి.. కంటూనే ఉండండి..!

పవన్ బలహీనత అదేనంటూ కత్తి సంచలన ట్వీట్..!

Posted 2 hours ago | Category : politics

పవన్ బలహీనత అదేనంటూ కత్తి సంచలన ట్వీట్..!

మాజీ మంత్రి కొత్తపల్లికి తీవ్ర అస్వస్థత : అపోలోకి తరలింపు

Posted 6 hours ago | Category : state

మాజీ మంత్రి కొత్తపల్లికి తీవ్ర అస్వస్థత : అపోలోకి తరలింపు

వరంగల్‌లో కలెక్టర్ ఆమ్రపాలి వెడ్డింగ్ రిసెప్షన్....! Video

Posted 8 hours ago | Category : state

వరంగల్‌లో కలెక్టర్ ఆమ్రపాలి  వెడ్డింగ్ రిసెప్షన్....! Video

ఉప్పల్ నరబలి కేసులో మరో ట్విస్ట్ !

Posted 9 hours ago | Category : state

ఉప్పల్ నరబలి కేసులో మరో ట్విస్ట్ !

ఏపీ రాజ్యసభ రేసులో ఊహించని పేర్లు

Posted 9 hours ago | Category : politics

ఏపీ రాజ్యసభ రేసులో ఊహించని పేర్లు

ఓటుకు నోటు కేసులో మరో ట్విస్ట్

Posted 10 hours ago | Category : politics

ఓటుకు నోటు కేసులో మరో ట్విస్ట్

కేంద్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా ధర్నా...!

Posted 10 hours ago | Category : state

కేంద్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా ధర్నా...!

రాజ్య‌స‌భ ఎన్నిక‌ల షెడ్యూల్ విడుద‌ల..!

Posted 11 hours ago | Category : state

రాజ్య‌స‌భ ఎన్నిక‌ల షెడ్యూల్ విడుద‌ల..!

కోణార్క్‌ ఎక్స్‌ప్రెస్‌లో బాంబు కలకలం...!

Posted 11 hours ago | Category : state

 కోణార్క్‌ ఎక్స్‌ప్రెస్‌లో బాంబు కలకలం...!