//single page style gallary page

అఖిల్ 'హలో' ఫై నాగ్ సీరియస్

Posted a year ago | Category : movies

రేయ్ అఖిల్ నువ్వు ఇవాళ ఓ సాంగ్ లాంచ్ చేస్తున్నామన్న విషయం నాకు చెప్పనేలేదు అంటూ నాగార్జున తన కుమారుడు అఖిల్ పై చిరు కోపాన్ని ప్రదర్శించారు.

హలో ఆడియో విడుదల నేడు జరగనున్న వేళ, అంతవరకు వెయిట్ చేయలేనని, ముందే సమ్ థింగ్ లాంచ్ చేయనున్నాను అని అఖిల్ చెప్పగా, నాగార్జున తన ట్విట్టర్ ఖాతా వేదికగా స్పందించారు.

"నువ్వు రిలీజ్ చేయబోయే సాంగ్ ఇదేనా?" అంటూ ఓ పాట క్లిప్పింగ్ ను పోస్ట్ చేశాడు. తాను 'హలో' పాటల సెట్ ను ఎంతో ప్రేమిస్తున్నానని చెప్పాడు. కాగా, అనూప్ రూబెన్స్ ఈ చిత్రానికి మ్యూజిక్ ను అందించిన సంగతి తెలిసిందే. ఈ సినిమా 22వ తేదీన వెండితెరలను తాకనుంది.


ముద్దు సన్నివేశం పై ఘాటుగా స్పందించిన హీరోయిన్

Posted 4 hours ago | Category : movies

ముద్దు  సన్నివేశం పై ఘాటుగా స్పందించిన హీరోయిన్

వైరల్ గా మారిన రాజమౌళి ట్వీట్

Posted 5 hours ago | Category : movies

వైరల్ గా మారిన రాజమౌళి ట్వీట్

ఈ హీరోల రేటు మరీ హాట్ గురూ....!

Posted 7 hours ago | Category : movies

ఈ హీరోల రేటు మరీ  హాట్ గురూ....!

టాక్సీవాలా పై కత్తిమహేష్ రివ్యూ ....!

Posted 2 days ago | Category : movies

టాక్సీవాలా పై కత్తిమహేష్ రివ్యూ ....!

ఆ తమిళ రీమేక్ లో బన్నీ

Posted 2 days ago | Category : movies

ఆ తమిళ  రీమేక్ లో బన్నీ

టాక్సీవాలా కి మద్దతుగా నిలిచిన ప్రభాస్ ..!

Posted 3 days ago | Category : movies

టాక్సీవాలా కి  మద్దతుగా నిలిచిన ప్రభాస్ ..!

అమర్ అక్బర్‌ ఆంటోని రివ్యూ

Posted 3 days ago | Category : movies

అమర్ అక్బర్‌ ఆంటోని  రివ్యూ

సురేంద్ర రెడ్డి పై అసంతృప్తిగా ఉన్న చిరంజీవి

Posted 3 days ago | Category : movies

సురేంద్ర రెడ్డి పై అసంతృప్తిగా ఉన్న చిరంజీవి

RRR కోసం శ్రేదేవి కూతురు జాహ్నవి

Posted 3 days ago | Category : movies

RRR  కోసం శ్రేదేవి కూతురు జాహ్నవి

1200 కోట్ల బడ్జెట్ తో ఆక్వా మెన్

Posted 3 days ago | Category : movies

1200 కోట్ల బడ్జెట్ తో ఆక్వా మెన్

పెళ్లి చేసుకుంటే రోజు ఒక్కడే ...అదే చేసుకోకపోతే ....!

Posted 4 days ago | Category : movies

పెళ్లి చేసుకుంటే రోజు ఒక్కడే ...అదే చేసుకోకపోతే ....!