//single page style gallary page

ప్రముఖ సంగీత దర్శకుడు మృతి.

Posted 6 months ago | Category : movies

సినీ ఇండస్ట్రీలో మరణాలు ఆగటం లేదు ఈ నేపథ్యంలోనే అనారోగ్యంతో బాధ‌ప‌డుతోన్న ప్రముఖ సంగీత దర్శకుడు ఆదిత్యన్‌ (63) నిన్న రాత్రి మృతి చెందారు.

త‌న కూతురిని చూడటానికి హైద‌రాబాద్‌కు వ‌చ్చిన ఆదిత్య‌న్ ఒక్క‌సారిగా కుప్పకూలిపోయి చ‌నిపోయారు. ఆయ‌న‌ కిడ్నీ ఫెయిల్యూర్ అయింద‌ని తెలిసింది. ఆయ‌న హ‌ఠాన్మ‌ర‌ణంపై సినీ ప్ర‌ముఖులు సంతాపం వ్య‌క్తం చేస్తున్నారు. రేపు చెన్నైలో ఆయ‌న‌ అంత్యక్రియలను నిర‍్వహిస్తారు.

ఆదిత్య‌న్‌ తమిళం, మలయాళం, తెలుగు సినిమాలకు సంగీతాన్ని అందించి మంచి పేరు తెచ్చుకున్నారు. భార‌త్‌, మలేషియాలో విడుదలైన తమిళ పాప్‌, రీమిక్స్‌ ఆల్బమ్స్ ను ఆయ‌న రూపొందించారు. సీవల్‌ పేరి పాండి, నాయ‌ల సైది వంటి సినిమాల‌కు ఆయ‌న అందించిన సంగీతం ప్ల‌స్ పాయింట్ గా నిలిచింది.


చంద్రబాబుని మెప్పించిన కీర్తి సురేష్

Posted 2 hours ago | Category : movies politics

చంద్రబాబుని మెప్పించిన కీర్తి సురేష్

హైప‌ర్ ఆదికి సుశాంక్ స్ట్రాంగ్ వార్నింగ్‌.. అన‌సూయ‌కు క‌న్నీళ్లు ఆగ‌లేదు..!

Posted 3 hours ago | Category : movies

హైప‌ర్ ఆదికి సుశాంక్ స్ట్రాంగ్ వార్నింగ్‌..  అన‌సూయ‌కు క‌న్నీళ్లు ఆగ‌లేదు..!

సుడిగాలి సుధీర్ తెగింపు.. ఆపుకోలేక‌ లైవ్‌లో యాంక‌ర్ రష్మీతో సీరియ‌స్‌గా..?

Posted 3 hours ago | Category : movies

సుడిగాలి సుధీర్ తెగింపు.. ఆపుకోలేక‌ లైవ్‌లో యాంక‌ర్ రష్మీతో సీరియ‌స్‌గా..?

అవ‌కాశం ఇచ్చాను క‌దా.. నాకేంటి.. అసలు ఆ రూంలో ఏంజ‌రిగింది..?

Posted 4 hours ago | Category : movies

అవ‌కాశం ఇచ్చాను క‌దా.. నాకేంటి.. అసలు ఆ రూంలో ఏంజ‌రిగింది..?

నీలి 'క‌థా చిత్ర‌మ్‌'..!!

Posted 5 hours ago | Category : movies

 నీలి 'క‌థా చిత్ర‌మ్‌'..!!

నేలటిక్కెట్టు .. వైర‌ల్‌గా మారిన‌ ఫేక్ టాక్.. నిల‌దీసిన మీడియా..!

Posted 5 hours ago | Category : movies

నేలటిక్కెట్టు .. వైర‌ల్‌గా మారిన‌ ఫేక్ టాక్.. నిల‌దీసిన మీడియా..!

ఆ వీడియోలు చూస్తూ.. తెగ ఎంజాయ్ చేస్తోంది..!

Posted 6 hours ago | Category : movies

ఆ వీడియోలు చూస్తూ.. తెగ ఎంజాయ్ చేస్తోంది..!

నా సినిమా సూప‌ర్ హిట్ కాదు.. నాని సెన్షేష‌న్‌..!

Posted 9 hours ago | Category : movies

నా సినిమా సూప‌ర్ హిట్ కాదు.. నాని సెన్షేష‌న్‌..!

పూనం టార్గెట్ చేసింది అతడినేనా..?

Posted 10 hours ago | Category : movies

పూనం టార్గెట్ చేసింది అతడినేనా..?

రాంచరణ్ అభిమాన దర్శకుడు ఎవరో తెలుసా..?

Posted a day ago | Category : movies

రాంచరణ్ అభిమాన దర్శకుడు ఎవరో తెలుసా..?

చిరంజీవి, ప‌వ‌న్ క‌ళ్యాన్‌ పై సంచ‌ల‌న వ్యాఖ్య‌లు..!!

Posted a day ago | Category : movies

చిరంజీవి, ప‌వ‌న్ క‌ళ్యాన్‌ పై సంచ‌ల‌న వ్యాఖ్య‌లు..!!