పాక్ కు నియంతల పాలన లే బెస్ట్ అంటున్న ముషారఫ్

Posted 7 months ago | Category : world

నియంతల (ఆర్మీ చీఫ్‌ల) పాలనలో భారత్‌పై పాక్ ప్రాబల్యం అధికంగా ఉండేదని, పౌర ప్రభుత్వాల పాలనలో అంతా నాశనమైందని పాకిస్థాన్ మాజీ సైనిక పాలకుడు, నియంత పర్వేజ్ ముషారఫ్ పేర్కొన్నారు. ఆర్మీ చీఫ్‌లు అయూబ్‌ఖాన్, జనరల్ జియా ఉల్‌హక్‌ల పాలనలోనే పాక్ సరైన మార్గంలో నడిచిందని స్పష్టం  చేశారు.

బీబీసీ ఉర్దూ చానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో భారత్‌కు వ్యతిరేకంగా ముషారఫ్ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ప్రజాస్వామ్య ప్రక్రియలో ఎన్నికైన నవాజ్ షరీఫ్ భారత్‌తో సంబంధాలు అంటూ పలు అంశాల్లో పైచేయి సాధించలేక పోయారని ఆరోపించారు. నియంతల పాలనలో ఆసియా దేశాలు ఎంతో ప్రగతి సాధించాయని అభిప్రాయపడ్డారు.

ఆర్మీ చీఫ్‌ల పాలనలోనే తమకు న్యాయం జరుగుతుందని ప్రజలు భావించారని, వారి అభీష్టం మేరకు తాను 1999లో తిరుగుబాటు చేశానని ముషారఫ్ తెలిపారు. ప్రజల చేత ఎన్నికైన నేతలు దేశాన్ని నాశనం చేయగా, ఆర్మీ చీఫ్‌లు మాత్రం ప్రజల హక్కులను రక్షించారని కొనియాడారు.

2001 నుంచి 2008 వరకు పాకిస్థాన్ అధ్యక్షుడిగా కొనసాగిన ముషారఫ్ ప్రస్తుతం దుబాయ్‌లో తలదాచుకుంటున్నారు. రాజ్యాంగాన్ని రద్దుచేసి 2007లో అత్యవసర పరిస్థితిని ప్రకటించడం దేశద్రోహం, మాజీ ప్రధాని బెనజీర్ భుట్టో హత్య కేసు సహా అనేక ఆరోపణలను ముషారఫ్ ఎదుర్కొంటున్నారు.


బుడ్డోడు గుడ్డు పెట్టాడు..!

Posted 15 hours ago | Category : world

బుడ్డోడు గుడ్డు పెట్టాడు..!

తాజ్ శివాలయం కాదు సమాధి..!

Posted 18 hours ago | Category : world

తాజ్ శివాలయం కాదు సమాధి..!

టేకాఫ్ అయిన ప్లేన్.. 71 మంది మృతి..!

Posted 5 days ago | Category : world

టేకాఫ్ అయిన ప్లేన్.. 71 మంది మృతి..!

6 ఏళ్ళ జైనబ్ అన్సారీ..నిందితుడు అలీకి 4 మరణ శిక్షలు..!

Posted 6 days ago | Category : world

6 ఏళ్ళ జైనబ్ అన్సారీ..నిందితుడు అలీకి 4 మరణ శిక్షలు..!

కన్యత్వంతో ప్లాట్స్ కొంటాం..!

Posted 6 days ago | Category : world

కన్యత్వంతో ప్లాట్స్ కొంటాం..!

గూగుల్ లో ఉన్నది తీసేసారు..!

Posted 6 days ago | Category : world

గూగుల్ లో ఉన్నది తీసేసారు..!

దక్షిణ మెక్సికోలో భారీ భూకంపం..!

Posted 6 days ago | Category : world

దక్షిణ మెక్సికోలో భారీ భూకంపం..!

వాలెంటైన్స్ డే స్పెషల్ గా..బాయ్ ఫ్రెండ్ ని చంపిన గర్ల్ ఫ్రెండ్..!

Posted 7 days ago | Category : world

వాలెంటైన్స్ డే స్పెషల్ గా..బాయ్ ఫ్రెండ్ ని చంపిన గర్ల్ ఫ్రెండ్..!

బిల్లియన్ డాలర్ల మార్కెట్,టాప్ 3 లో అమెజాన్..!

Posted 8 days ago | Category : world

 బిల్లియన్ డాలర్ల మార్కెట్,టాప్ 3 లో అమెజాన్..!

బిడ్డకు జన్మనిచ్చిన 'అబ్బాయి గారు'

Posted 12 days ago | Category : world

బిడ్డకు జన్మనిచ్చిన 'అబ్బాయి గారు'

హాంగ్ కాంగ్ లో రేసుకు వెళ్తున్న డబల్ డెక్కర్..19 మంది మృతి..!

Posted 12 days ago | Category : world

హాంగ్ కాంగ్ లో రేసుకు వెళ్తున్న డబల్ డెక్కర్..19  మంది మృతి..!