//single page style gallary page

లేటు వయసులో తండ్రి కాబోతున్న మిస్టర్ బీన్

Posted 8 months ago | Category : world

'మిస్టర్ బీన్' సిరీస్ తో ప్రపంచ వ్యాప్తంగా అభిమానులను, పేరుప్రఖ్యాతులను సంపాదించుకున్న నటుడు రోవన్ అట్కీన్సన్. ఆయన త్వరలోనే మూడోసారి తండ్రికాబోతున్నాడు.

ప్రస్తుతం అట్కీన్సన్ వయసు 62 ఏళ్లు. 33 ఏళ్ల లూయిస్ ఫోర్డ్ తో మిస్టర్ బీన్ సహజీవనం చేస్తున్నాడు. ఆదివారంనాడు నార్త్ లండన్ లోని ఓ షాపింగ్ మాల్ లో లూయిస్ కనిపించడంతో... ఆమె గర్భవతి అనే విషయం తెలిసింది.

అయితే, దీనికి సంబంధించి వీరిద్దరిలో ఎవరూ కూడా ఇంతవరకు అధికారిక ప్రకటన చేయలేదు. అట్కీసన్ కు ఇప్పటికే 25 ఏళ్ల కుమారుడు, 21 ఏళ్ల కుమార్తె ఉన్నారు.


మిరకిల్ మిల్లి...గిన్నిస్ లో తెగలోల్లి...

Posted 2 days ago | Category : world

మిరకిల్ మిల్లి...గిన్నిస్ లో తెగలోల్లి...

అమెరికాలో జరిగిన యదార్థ కథ...

Posted 4 days ago | Category : world

అమెరికాలో జరిగిన యదార్థ కథ...

ఫిఫాలో విశ్వవిజేతగా..సత్తా చాటిన ఫ్రాన్స్...

Posted 4 days ago | Category : world

ఫిఫాలో విశ్వవిజేతగా..సత్తా చాటిన ఫ్రాన్స్...

వాట్సాప్ వాడకంపై నిఘా పెట్టనున్న..సుప్రీంకోర్టు....

Posted 6 days ago | Category : world technology

వాట్సాప్ వాడకంపై నిఘా పెట్టనున్న..సుప్రీంకోర్టు....

కైలాస్ యాత్రకు వెళ్లిన తెలుగు యాత్రికులు క్షేమం

Posted 17 days ago | Category : world

కైలాస్ యాత్రకు వెళ్లిన తెలుగు యాత్రికులు క్షేమం

అమర్‌నాథ్ యాత్రకు అంతరాయం...

Posted 17 days ago | Category : world

అమర్‌నాథ్ యాత్రకు అంతరాయం...

బాబూ దయచూపు..!

Posted 18 days ago | Category : state politics world

బాబూ దయచూపు..!

అమ్మాయిలూ తాగకండి..

Posted a month ago | Category : health world

అమ్మాయిలూ తాగకండి..

అక్కడ బంగారం కొంటారా...? అదిరిపోయే ఆఫర్

Posted a month ago | Category : world business

అక్కడ బంగారం కొంటారా...? అదిరిపోయే ఆఫర్

వాజ్ పేయి కి తీవ్ర అస్వస్థత

Posted a month ago | Category : world national

వాజ్ పేయి కి తీవ్ర అస్వస్థత

వెళ్తున్న విమానంలోనే సెక్స్...ఛి

Posted a month ago | Category : world

వెళ్తున్న విమానంలోనే సెక్స్...ఛి